Oka Koduku Prayanam

Oka Koduku Prayanam – 180

వర్షిని చదువుకుంటూ మరియు చిన్న డ్రాయింగ్ వేస్తూ సోఫాలో కూర్చొని ఉండగా మావయ్యా అంటూ బుక్స్ పక్కన పెట్టేసి చేతులు చాపగా సంతోషంగా ఎత్తుకొని ఇంటికి ఏకైక హీరో గారు ఎలా ఉన్నారు అని అడుగగా , మావయ్యా మీరు చెప్పినట్లుగానే అందరినీ జాగ్రత్తగా చూసుకుంటున్నాను మావయ్యా అంటూ కాన్ఫిడెంట్ గా చెప్పగా , బ్రేవ్ బాయ్ అంటూ ముద్దుపెట్టగా , మావయ్యా మరో 10 నిమిషాల్లో అక్కయ్య ట్యూషన్ వదిలేస్తారు అని గుర్తుచేయ్యగా , మా చిన్నాను చూసిన ఆనందంలో మరిచిపోయాను అయితే వెళదాము పదా అంటూ చిన్నాను సోఫాలో కూర్చోబెట్టగా ,మావయ్యా నేను కూడా వస్తాను అని చెప్పగా , అమ్మ పైన ఒక్కటే నిద్రపోతోంది ఈ ఇంటికి హీరో ఎవరు నేనే మావయ్యా కాబట్టి అమ్మను జాగ్రత్తగా చూస్తూ ఉండు ఇలా వెళ్లి అలా వచ్చేస్తాము అని చెప్పగా , ఆ…ఆ…..అవును మావయ్యా నేను ఇక్కడే ఉంటాను అని బదులివ్వగా గుడ్ బాయ్ అంటూ తలపై ముద్దుపెట్టి , వర్షిని చెయ్యి అందుకొని తలుపు ముందుకువేసి కారులో వర్షిని దారి చూపగా 5 నిమిషాలలో కాలేజ్ చేరుకోగా కంపౌండ్ లోపలికి వెళ్లబోతుండగా సెక్యూరిటీ కారుని ఆపి దగ్గరకు వచ్చి మగవాళ్లను ఎవరినీ కంపౌండ్ లోపలికి allow చెయ్యము సర్ ప్రిన్సిపాల్ స్ట్రిక్ట్ ఆర్డర్ అని చెప్పగా , sorry అన్నా అంటూ గేట్ బయట కారు ఆపి దిగుతుండగా స్టీరింగ్ వెనుక ఉన్న గ్లాస్సేసందుకొని మావయ్యా పెట్టుకో అని చెప్పగా ఎందుకు వర్షి ఎండ కూడా అంతగా లేదు కదా అని చెప్పగా , తరువాత చెబుతాను మావయ్యా ముందు పెట్టుకో అంటూ తనే స్వయంగా ముందుకు వచ్చి పెట్టగా , మిర్రర్ లో చూసుకుంటుండగా మావయ్యా సూపర్ అంటూ సైగ చెయ్యగా నవ్వుతూ దిగి అటువైపుకు వచ్చి డోర్ తెరిచి వర్షిణిని ఎత్తుకొని కారు అద్దం ముందర కూర్చోబెట్టి కాలేజ్ రూల్స్ బాగున్నాయి ఏమీ భయపడాల్సిన పనిలేదు అని వర్షినికి చెప్పగా అవును మావయ్యా , మరి మీ కాలేజ్ లో ఎలా అని అడుగగా కో ఎడ్యుకేషన్ కదా మావయ్యా ఎవరైనా లోపలివరకూ రావచ్చు , నేను కంగారుపడేంతలో కానీ సెక్యూరిటీ ఎలాంటి గొడవలు జరగకుండా జాగ్రత్తగా వాచ్ చేస్తారు అంటూ నవ్వుతూ చెప్పగా , ప్రేమగా తన నుదుటిపై ముద్దుపెట్టి నవ్వగా పైన కూర్చునే మావయ్యా అదిగో అక్కయ్యా అని వేలితో దూరంగా చూపించగా క్లాస్ దగ్గర నుండే నన్ను చూసినట్లుగా ఆత్రంగా బ్యాగు పక్కనున్న ఫ్రెండ్ చేతిలో పెట్టేసి పరిగెత్తుకుంటూ మాదగ్గరికి వచ్చి పడిపదిలేచెమనసు సినిమాలో సాయి పల్లవి శర్వానంద్ పైకి ఒకప్రక్కకు ఎగిరినట్లుగా బావ అంటూ  ఎగురగా మహి అంటూ రెండుచేతులతో అందుకొని గట్టిగా …

💬 కొత్త కథలు ,ఎపిసోడ్ అప్డేట్స్ కోసం ఏదైనా డౌట్స్ ఉంటె టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి
📲 ఇప్పుడే మా Telegram ఛానల్‌లో చేరండి!

📢 కొత్త కథలు వెంటనే Telegramలో!
👉 మా Telegram ఛానల్‌లో చేరండి 👈

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
📲 మా Telegram ఛానల్‌లో చేరండి
Join Telegram Join our Telegram Channel

Adblock Detected

please remove ad blocker