Oka Koduku Prayanam

Oka Koduku Prayanam – 311

కిందకు దిగి అమ్మల వెనుక దాక్కున్న నా హార్ట్స్ ను చూసి నవ్వుకుని అమ్మా కల్యాణికి ఎక్కువ తినిపించండి , లెగ్ పీస్ కూడా ఇవ్వండి అనిచెప్పాను. బ్రతికిపోయారు మహేష్ సర్ ………..అమ్మా ఆ ఆ…..అని నోరుతెరిచింది . మొబైల్ రింగ్ అవ్వడంతో చూస్తే గిరిజా గారినుండి , మనోజ్ ……..అంటూ నవ్వుకుని మహేష్ , మేడం ఇప్పుడే నిద్రపోయింది . థాంక్స్ గిరిజాగారు 15 నిమిషాలలో అక్కడ ఉంటాము అనిచెప్పాను .  మహి , స్వప్న , కల్యాణి వైపు చూసి its time అనిచెప్పాను . ఎక్కడికీ బావ దెబ్బలుతినడానికా అంటూ సైగ చేసి స్వాతి మెహ్రీన్ లతోపాటు చిలిదనంతో నవ్వుకున్నారు .  డాక్టర్ అమ్మతోపాటు వచ్చెయ్యండి అని చూపించి , రేయ్ కృష్ణ అని పిలిచి మధ్యాహ్నం నాదేవత వస్తోందని తెలిసి హాల్ లో మూలన ఉంచి దుప్పటితో మూసేసి పెద్ద బాక్స్ ను ఇద్దరమూ ఎత్తుకొనివెల్లి కారుపైన ఉంచి మరొక దానికోసం లోపలకు వస్తుంటే , ఎవరి సహాయం లేకుండా మల్లీశ్వరి ఒక్కటే భుజాలపై ఎత్తుకునిరావడం చూసి కృష్ణగాడితోపాటు నోరుతెరిచి అలా చూస్తుండిపోయాను . Related Articles Oka Koduku Prayanam – 310 6 hours ago Oka Koduku Prayanam – 312 6 hours ago Oka Koduku Prayanam – 307 1 day ago Oka Koduku Prayanam – 309 1 day ago అందుకొని కారుపైన పెద్ద బాక్స్ ప్రక్కనే ఉంచాము . కృష్ణగాడు దారాలతో కదలకుండా కడుతుంటే , లవ్ యు మల్లీశ్వరి అనిచెప్పాను . సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతూ లోపలకు వెళ్ళిపోయింది . మహి……. స్వప్న , కల్యాణితో మాట్లాడుతూ , స్వాతి మెహ్రీన్ లు డాక్టర్ అమ్మచేతులను చుట్టేసి నా దెబ్బల గురించే మాట్లాడుతూ నవ్వుకుంటూ వచ్చి కన్నుకొట్టి కారు ముందరి డోర్ దగ్గర నువ్వు నువ్వు నువ్వు నువ్వు ……..అంటూ పోటీపడుతూ అందరూ నలువైపులకూ తిరిగారు .  రేయ్ కృష్ణ ఇది తేలేలా లేదుకానీ బాక్సులు అందుకు అంటూ బావలు సహాయంతో కారు నుండి దించి బస్ లోకి మార్చారు .  అంతే సంతోషంతో అందరూ ఒకేసారి హత్తుకొని వెళ్లి బస్ ఎక్కి కూర్చున్నారు .  గణేష్ కావ్యమ్మ ఇంటికివెల్లు అనిచెప్పి బస్ ఎక్కి సోఫాలో డాక్టర్ అమ్మ ప్రక్కన కూర్చుని , అమ్మా ప్రాబ్లమ్ ఏమీ కాదు కదా అని అడిగాను . నా బంగారుతల్లి త్వరగా కొలుకోవాలంటే తప్పదు , కోపంతో నిన్ను తిడుతుంది కేకలు వేస్తుంది , కళ్ళల్లో అగ్ని కీలలతో నిన్ను చూసి ఏడుస్తుంది , ఏమీ చేయలేక …

💬 కొత్త కథలు ,ఎపిసోడ్ అప్డేట్స్ కోసం ఏదైనా డౌట్స్ ఉంటె టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి
📲 ఇప్పుడే మా Telegram ఛానల్‌లో చేరండి!

📢 కొత్త కథలు వెంటనే Telegramలో!
👉 మా Telegram ఛానల్‌లో చేరండి 👈

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
📲 మా Telegram ఛానల్‌లో చేరండి
Join Telegram Join our Telegram Channel

Adblock Detected

please remove ad blocker