Oka Koduku Prayanam

Oka Koduku Prayanam – 312

కల్యాణి కార్ డోర్ తట్టి హలో సర్ నన్ను కూడా వాళ్ళతోపాటు వెల్లమంటారా చెప్పండి సంతోషన్గా వెళతాను అని ముసిముసినవ్వులతో చెప్పింది . కల్యాణి అంతపనిమాత్రం చెయ్యకు అంటూ కారుదిగి వెనుక డోర్ తెరువడంతో థాంక్స్ అంటూ అమ్మ అంటీ ప్రక్కనే కూర్చుంది . అమ్మా ఏంజెల్స్ ను మెయిన్ డోర్ దగ్గరే చూసిన నాదేవత కళ్ళల్లో నీళ్లతో పరిగెత్తుకుంటూవచ్చి ఇందుఅమ్మ గుండెలపై వాలిపోయి అ…….మ్మా అమ్మా…….అంటూ తడబడుతూ జరిగింది చెప్పబోతుంటే ……….. తల్లి అటునుండే వస్తున్నాము జరిగింది మొత్తం తెలుసుకున్నాము , బాగా బుద్ధిచెప్పావు అంటూ ప్రాణంలా హత్తుకొని ఓదార్చి చీరతో కన్నీళ్లను తుడిచి , సోఫాదగ్గరకు నడిపించుకుంటువెళ్లి కూర్చోబెట్టగానే అమ్మను తన ప్రక్కనే కూర్చుబెట్టుకుని గుండెలపై వాలిపోయి , అమ్మా నేను వైజాగ్ వచ్చినది ఎందుకో తెలుసా నా ప్రాణం కంటే ఎక్కువైన అమ్మ , దివ్య , అంటీ మరియు తియ్యదనంతో సిగ్గుపడుతూ నా మహేష్ కోసం కానీ వాళ్లంతా టూర్ వెళ్లారు . వాళ్ళను చూడకుండా వైజాగ్ లో ఒక్క క్షణం కూడా ఉండలేనిదాన్ని ప్రాణంలా చూసుకుంటున్న మా అమ్మలు మరియు ప్రేమతో చూసుకుంటున్న నా చెల్లెళ్ల వలన మా అమ్మ కోసం ఇన్నిరోజులు ఆశతో ఎదురుచూస్తున్నాను . మీరు లేకపోయుంటే నేనేమైపోయేదాన్నో అంటూ మళ్లీ కన్నీళ్ళతో ……..మధ్యలో వీడొకడు అని బాధతో చెప్పింది . తల్లి ఏదీజరిగినా అంతా మనమంచికోసమే , కాలమే సమాధానం చెబుతుంది . నువ్వు వైజాగ్ రాగానే మీవాళ్లను కలిసిఉంటే మాకు మా బంగారుతల్లి ప్రేమ దొరికేదా అంటూ ఆయిషా అమ్మ వీపుపై స్పృశిస్తూ అడిగింది . ఇంటరెస్టింగ్ ఇంటరెస్టింగ్ …………..ప్రియమైన మహేష్ కోసమా , అక్కయ్యా అక్కయ్యా …

💬 కొత్త కథలు ,ఎపిసోడ్ అప్డేట్స్ కోసం ఏదైనా డౌట్స్ ఉంటె టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి
📲 ఇప్పుడే మా Telegram ఛానల్‌లో చేరండి!

📢 కొత్త కథలు వెంటనే Telegramలో!
👉 మా Telegram ఛానల్‌లో చేరండి 👈

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
📲 మా Telegram ఛానల్‌లో చేరండి
Join Telegram Join our Telegram Channel

Adblock Detected

please remove ad blocker