Oka Koduku Prayanam | Emotional Telugu Story Series
ఆనందంతో పొంగిపోతూ …………బావ అంటూ పిలిచాను .
నా చెవిదగ్గరకువచ్చి ఇల్లు మొత్తం మార్చేయ్యాలి అంతేకదా డన్ ……….
వీళ్ళ అక్కయ్య రెండు గంటల్లో ఇక్కడ ఉంటుంది .
అన్నయ్యా అక్కయ్య వస్తోందా ………..అంటూ ఇద్దరూ మాటల్లో చెప్పలేని ఆనందంతో ఒకరినొకరు కౌగిలించుకొన్నారు .
అవును చెల్లెమ్మలూ మీ అక్కయ్యకు సర్ప్రైజ్ ఇద్దాము అంతవరకూ కాల్ చెయ్యొద్దు అని చెప్పాను .
మా అన్నయ్య ఎలా చెబితే అలా మరొక్క రెండు గంటలు ఆగలేమా ……..అంటూ ఆనందంతో పొంగిపోతున్నారు .
అలాగే అంకుల్ కు నచ్చితే మన హోటల్ లో జాబ్ ఇప్పించు అని చెప్పాను .
బాబు ఎంత చిన్న పనైనా చేస్తాను అంటూ రెండుచేతులతో నమస్కరించారు .
Related Articles
Oka Koduku Prayanam – 307
6 hours ago
Oka Koduku Prayanam – 309
6 hours ago
Oka Koduku Prayanam – 305
1 day ago
Oka Koduku Prayanam – 306
1 day ago
మీరు మా జాహ్నవి కావ్య నాన్నగారు మీకోసం ఒక రెస్పెక్టఫుల్ జాబ్ ఉంటుంది , చెల్లెమ్మలూ సంతోషమేనా అని అడిగాను .
అన్నయ్యా ………మాటలు రావడం లేదు అంటూ లేచి నన్ను లేపి నా గుండెలపై వాలిపోయి సంతోషించారు .
బావ ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నావు మనకు సమయం చాలా తక్కువ ఉంది అని కోపంతో చెప్పాను .
ఇంకా ఏమైనా చెప్తావేమోనని బావ అంటూ నవ్వుతూ భరత్ తోపాటు వెళ్లిపోయాడు.
ప్రక్కనే తన తప్పు తెలుసుకున్నట్లు కన్నీళ్లు కారుస్తూ బాధపడుతున్న అమ్మను అమ్మా అని పిలిచాను .
అమ్మా …………..నాలాంటి రాక్షసిని కూడా అమ్మా అని …