Pativrathala Veta

Pativrathala Veta – 22

Pativrathala Veta – Part 22 story update

#21 హైదరాబాద్ :                               మంచి,చెడు ఈ రెండు కవల పిల్లలాంటివి. ఒక మనిషిలో ఈ రెండు ఎప్పుడు కలిసే ఉంటాయి.మనిషి ఆలోచన మంచి వైపు చేస్తే ఆ పనులు మంచివి అయ్యి ఉంటాయి అదే మనిషి ఆలోచన చెడు వైపు మొగ్గితే ఆ పనులు చెడ్డవి అయ్యి ఉంటాయి.ఈ చెడు మితమైతే ఆ ఒక్క వ్యక్తికే ప్రమాదం అదే చెడు అమితమైతే సమాజానికే ప్రమాదం. ప్రస్తుత రోజుల్లో మంచి కన్నా చెడు ఎక్కువ విస్తరిస్తుంది.అందుకే ఈ సమాజంలో మనం ఎక్కువగా హత్యలు,మానభంగాలు, డ్రగ్స్ ఇలాంటివి చాలా చూస్తున్నాం. ఇలాంటి ఒక విధమైన నేరంపై చర్చిస్తూ అక్కడ ఒక ముఖ్యమైన మీటింగ్ జరుగుతుంది.   ప్రభాకర్ ( IG) : అసలు ఇక్కడ ఏం జరుగుతుంది కొన్ని నెలలుగా చూస్తున్న ఇక్కడ క్రైమ్ రేట్ పెరిగిపోతుంది.మీరంతా ఏం చేస్తున్నారు  సెక్యూరిటీ అధికారి 1 : సర్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము  ప్రభాకర్ : హో అవునా  సెక్యూరిటీ అధికారి 1 : అవును సర్  ప్రభాకర్ : ఇంకా ఎన్నాళ్ళు చేస్తారు అయ్యా  సెక్యూరిటీ అధికారి 2 : అంటే అది ఇన్వెస్టిగేషన్ కి ఎవరూ సహకరించట్లేదు  ప్రభాకర్ : అంటే ఏమిటి మీరనేది  Related Articles Pativrathala Veta – 21 1 day ago Pativrathala Veta – 20 2 days ago Pativrathala Veta – 19 3 days ago Pativrathala Veta – 18 4 days ago సెక్యూరిటీ అధికారి 3 : వాళ్ళ ఫ్యామిలీ,ఫ్రెండ్స్ ఎవరూ సహకరించట్లేదు  ప్రభాకర్ : ఏమంటున్నారు మీరందరూ మీకు పట్టుకోవడం చేతకాక వాళ్ళ మీదకి తోసేస్తున్నారా.ఫస్ట్ అవన్నీ కాదు కొన్ని రోజుల క్రితం కనిపించకుండా పోయిన A3 మాల్ ఓనర్ కూతురు కేసు ఎక్కడి వరకు వచ్చింది?ఆ కేసు చూస్తుంది ఎవరు ? సెక్యూరిటీ అధికారి 4 : sp సందీప్ సర్  ప్రభాకర్ : సందీప్ ఎంత వరకు వచ్చింది కేసు ఇన్వెస్టిగేషన్ ఎనీ ఇంప్రూవ్మెంట్  సందీప్ : ఇప్పటికైతే ఆ అమ్మాయి గురుంచి ఏమీ తెలియలేదు సర్  ప్రభాకర్ : ఏంటి సందీప్ నువ్వనేది నువ్వేనా ఇలా అంటుంది  సందీప్ : సర్ తను వాళ్ళ స్నేహితులతో కలిసి ఉండేది అక్కడ వాళ్ళని ఆ ఇంటి ఓనర్ ని విచారించాం.మా విచారణలో తనకి ఒక లవర్ ఉన్నాడని తేలింది కానీ తన ఆచూకీ తెలియలేదు  ప్రభాకర్ : అతనిని త్వరగా పట్టుకోండి. మొన్న జరిగిన ఆ మర్డర్ కేసు ఏమైనా ముందుకి వెళ్లిందా  సందీప్ : సర్ అదే చెప్పబోతున్న చనిపోయిన ఆ అమ్మాయి వీరేంద్ర గారి అమ్మాయి అనుకుంటున్నా  ప్రభాకర్ : ఏంటి  సందీప్ : అవును సర్  ప్రభాకర్ : మీరు …

💬 కొత్త కథలు ,ఎపిసోడ్ అప్డేట్స్ కోసం ఏదైనా డౌట్స్ ఉంటె టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి
📲 ఇప్పుడే మా Telegram ఛానల్‌లో చేరండి!

📢 కొత్త కథలు వెంటనే Telegramలో!
👉 మా Telegram ఛానల్‌లో చేరండి 👈

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
📲 మా Telegram ఛానల్‌లో చేరండి
Join Telegram Join our Telegram Channel

Adblock Detected

please remove ad blocker