Oka Koduku Prayanam | Emotional Telugu Story Series
నాకు వీటి గురించి ఏమీ తెలియదు కాబట్టి మీరు నాప్రక్కనే ఉండి ప్రతి ఒక్కటీ వివరించాలి , ఎందుకంటే ఆ బాక్స్ లన్నీ ఇంగ్లీష్ లో ఉన్నాయి . ఏవి ఎలా use చెయ్యాలో మీరే ఈ నిరాక్ష్యురాలికి వివరించాలి .
నాదేవత ఫక్కున నవ్వి గిరిజక్కా ఈరోజు నీకు ఏదో పిచ్చిపట్టినట్లుంది please please ……….నామాట వినవా……….
అంతేలేండి మేడం గిరిజక్కా గిరిజక్కా …………అని పిలుస్తుంటే ……..అని మళ్ళీ మొదటికి రావడంతో …………
సరెసరే వీటిని వాడు పంపించలేదు కాబట్టి నువ్వు చెప్పినట్లే చేస్తాను పదా అని బాక్స్ ల దగ్గరికి వచ్చారు .
యాహూ ………..గిరిజ సాధించింది అంటూ అమ్మ సంతోషంతో నాబుగ్గని కొరికేసింది .
స్స్స్ ……….అని రుద్దుకుంటుంటే లవ్ యు బేబీ లవ్ యు బేబీ అంటూ కొరికినచోట ప్చ్ ప్చ్ ప్చ్ ……….అంటూ ముద్దులుపెట్టి నా నడుముని చుట్టేసి మొబైల్ చూసింది .
గిరిజక్క ఉత్సాహంతో మావైపు విక్టరీ సింబల్ చూపించి ఏకంగా రెండు బాక్స్ లను తెరిచి ఇద్దరూ ఒకేసారి చూసి గిరిజక్కా ఎందుకు చెబుతున్నానో ఒక్కసారి ఆలోచించు మనం ఇలాంటివి చూడరాదు అని గడ్డం పట్టుకొని బుజ్జగించే ప్రయత్నం చేసింది .
అంతేలేండి మేడం అని మళ్ళీ స్టార్ట్ చెయ్యబోతుంటే …………
Related Articles
Oka Koduku Prayanam – 316
6 hours ago
Oka Koduku Prayanam – 318
6 hours ago
Oka Koduku Prayanam – 313
1 day ago
Oka Koduku Prayanam – 314
1 day ago
గిరిజక్కా నీకు …