Oka Koduku Prayanam

Oka Koduku Prayanam – 205

సాయంత్రం 6:30 గంటలకు వైజాగ్ లో ఫ్లైట్ ల్యాండ్ అవ్వగా  ఆత్రం ఆత్రంగా ముగ్గురమూ దిగివచ్చి లగేజీ తీసుకోవడానికి వెళ్లగా అప్పటికే మాకోసం ఇంటికి కూడా వెళ్లకుండా నేరుగా  కృష్ణ – కృష్ణవేణి  చూసి రేయ్ మామా  అంటూ కౌగిలించుకొని కృష్ణవేణికి birthday విషెస్ తెలిపి స్వాతిని పరిచయం చెయ్యగా  మహికి మరియూ స్వాతికి విషెస్ తెలుపగా ముగ్గురు ఆడవాళ్లు మనసారా కౌగిలించుకొని మాటల్లో పడిపోగా కృష్ణ గాడితో వెళ్లి లాగేజీ తీసుకొని బయటకు వచ్చి చీకటి పడుతుండగా లగేజీ వెహికల్ లో సర్దేసి కారులో ఇంటికి బయలుదేరాము.   వెనుక ముగ్గురూ కొన్ని నిమిషాల్లోనే క్లోజ్ అయిపోయినట్లుగా సంతోషంగా నవ్వుకుంటూ మాట్లాడుతుండగా ఆనందిస్తూ మొబైల్ అందుకొని ఉదయం చెప్పినదాని గురించి తెలుసుకోవడానికి చంద్రకు కాల్ చెయ్యగా రింగ్ అవుతుంది కానీ ఎత్తకపోవడంతో రేయ్ మామా తొందరగా ఇంటికి పోనివ్వరా అని చెప్పగా గేర్ మార్చి వేగంగా పోనిచ్చాడు అర గంటలో ఇంటి ముందు కారు ఆపగా మొత్తం చీకటిగా ఇంటిలోపలి , బయట ఒక్క లైట్ కూడా వెలగకుండా నిశ్శబ్దన్గా , నిర్మానుష్యన్గా సెక్యూరిటీ కూడా కనబడక కంగారుపడుతూ  అందరమూ కారు దిగి ఎక్కడకు వెళ్లారు బస్ తోపాటు ఒక్క వెహికల్ కూడా కనిపించడం లేదురా అంటూ లగేజీ దింపుకొని డబ్బు ఇచ్చి పంపించేసి నిరాశగా మెయిన్ గేట్ తెరవగానే ,  ఒక్కసారిగా ఇల్లు మొత్తం మరియు మెయిన్ గేట్ విద్యుత్ కాంతులతో మరియు పూలతో అలంకరించినట్లుగా మిరుమిటీలుగోలుపుతూ ఆకాశంలోకి ఆగకుండా సుయ్ సుయ్ మంటూ వెళ్లి క్రాకర్స్ పేలుతూ సర్ప్రైజ్ అంటూ అందరూ దివ్యక్క అత్తామామ కుటుంబంతో సహా సంతోషంగా నవ్వుతూ పిల్లలయితే WELCOME swaathi …

💬 కొత్త కథలు ,ఎపిసోడ్ అప్డేట్స్ కోసం ఏదైనా డౌట్స్ ఉంటె టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి
📲 ఇప్పుడే మా Telegram ఛానల్‌లో చేరండి!

📢 కొత్త కథలు వెంటనే Telegramలో!
👉 మా Telegram ఛానల్‌లో చేరండి 👈

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
📲 మా Telegram ఛానల్‌లో చేరండి
Join Telegram Join our Telegram Channel

Adblock Detected

please remove ad blocker