బ్యాక్ టు xyz సాఫ్ట్వేర్ కంపెనీ ( దీనికి ఇంకా పేరు పెట్టలేదు మంచి పేరు సజెస్ట్ చేయండి మీరే ) :
అజయ్ రమ్మని చెప్పాడని తన కొలీగ్స్ చెప్పడంతో లాస్య అజయ్ కేబిన్ కి వెళ్ళింది
లాస్య : ఎస్క్యూజ్ మీ సర్
అజయ్ : కమిన్
లాస్య : రమ్మన్నారంట దేనికి సర్
అజయ్ : ఆ పూజ చేద్దామని
లాస్య : ఏం పూజ సర్
అజయ్ : హ బడిత పూజ
లాస్య : ( అమ్మో చాలా కోపంగా ఉన్నారు ) సర్
Related Articles
Pativrathala Veta – 23
1 day ago
Pativrathala Veta – 22
2 days ago
Pativrathala Veta – 21
3 days ago
Pativrathala Veta – 20
4 days ago
అజయ్ : మిస్ లాస్య ఏంటి మీరు చేస్తుంది
లాస్య : నేనేమి చేశాను సర్
అజయ్ : ప్రతిరోజూ ఆలస్యంగా వస్తావ్ పోనీ అని వదిలేస్తుంటే ఈ రోజు మీటింగ్ ఉందని తెలిసి కూడా ఆలస్యంగా వస్తే ఎలా
లాస్య : సర్ నేను కావాలని లేట్ చేయలేదు నా స్కూటీ పంక్చర్ అయ్యింది
అజయ్ : అయితే క్యాబ్ బుక్ చేసుకోవచ్చు కదా
లాస్య :అంటే అక్కడ నెట్వర్క్ లేదు సర్
అజయ్ : ఏంటి కథలు చెబుతున్నావా
లాస్య : లేదు సర్ కావాలంటే విజయ్ సర్ ని అడగండి
అజయ్ : వాడిని ఎందుకు
లాస్య : సర్ నే లిఫ్ట్ ఇచ్చి తీసుకొచ్చారు
అజయ్ : ఓహో అయినా సరే నీ మీద మేనేజర్ కి రిపోర్ట్ చేయాల్సిందే
లాస్య : ( ఏంటి ఇవ్వాళా ఇంత గుర్రుగా …