Rahasya Bandhalu

Rahasya Bandhalu – 120

Rahasya Bandhalu – Prema, Anubandhalu Mariyu Marapurani Malupula Katha

                                       ఆ మాటలకి రియలైజ్ అయిన శృతి మొహం చిన్నబుచ్చుకొని సారీనే అంత దూరం ఆలోచించలేదు అంది శృతి. ఆలోచించాలే తప్పదు సొసైటీతోపాటు నిజమే కదా అత్తమ్మా అంది మేడ మీదకి వెళ్తున్న మంగమ్మని చూస్తూ.. నువ్వు చెప్పిందే కరెక్ట్ అని నవ్వుతూ వెళ్ళిపోయింది మంగమ్మ. ఏమనుకోకే సారీ చెప్పా కదా అని జయ దగ్గరికి వొచ్చి నిలబడింది శృతి. పర్లేదులేవే మన మధ్య సారీలు బోరీలు ఎందుకు అని శృతిని వాటేసుకొని నడుము మీద గిల్లి చెవిలో ఆతులు ఉన్నాయా అంది జయ. ఛీ.. పోవే.. అని దూరం జరిగింది శృతి. ఒసేయ్ ఉంటే క్లీన్ చేసుకో వాడికి అవి ఉంటే నచ్చదు అంది జయ. సర్లే.. పో.. అని సిగ్గుతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది శృతి. మెల్లిగా రాగిని రూంలోకి వెళ్ళి ఎమ్ చేస్తున్నావ్ అంది జయ. ఉలిక్కిపడి ఫోన్ పక్కల పెడుతూ రండి ఆంటీ అని పక్కకి జరుగుతూ ఇప్పటివరకు హోంవర్క్ చేసి అయిపోతే ఫోన్ చూస్తున్నా అంది రాగిని. అవునా.. జస్ట్ క్యాజువల్ గా వొచ్చాలే అని చుట్టూ చూడగా ఆ పిల్ల హోంవర్క్ చేసిన దాకలాలు కనపడకపోగా పిల్ల కొంచం టెన్షన్ పడడం చూసిన జయ పక్కల కూర్చొని బుజం మీద చేయి వేసి ఏంటే ఎలా వుంది కాలేజ్ అంది. హ.. బాగుంది అంటీ అంది. ఇంకా నీకు గర్ల్ …

💬 కొత్త కథలు ,ఎపిసోడ్ అప్డేట్స్ కోసం ఏదైనా డౌట్స్ ఉంటె టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి
📲 ఇప్పుడే మా Telegram ఛానల్‌లో చేరండి!

📢 కొత్త కథలు వెంటనే Telegramలో!
👉 మా Telegram ఛానల్‌లో చేరండి 👈

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
📲 మా Telegram ఛానల్‌లో చేరండి
Join Telegram Join our Telegram Channel

Adblock Detected

please remove ad blocker