Oka Koduku Prayanam

Oka Koduku Prayanam – 313

భోజనం చేసిన తరువాత అందరూ చుట్టూ కూర్చుని ముచ్చటలుపెట్టినట్లు చిరునవ్వులు బయటవరకూ వినిపిస్తున్నాయి .  మహి కాల్ చేసి బావ ఈ రాత్రన్తా మీరు బయటే ఉండాల్సిందే ………… మహి నా బంగారుతల్లి మీ అక్కయ్య రాత్రికి ఇక్కడే ఉంటానని చెప్పింది కదూ అని అమ్మ ఆనందంతో మురిసిపోతుంటే , అవునత్తయ్యా ……….అక్కయ్య మా  అందరితోపాటు ఇక్కడే పడుకుంటాను అనిచెప్పడంతో టాప్ పైన ఏర్పాట్లు చెయ్యబోతున్నాము అని ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైనట్లు చెబుతుంటే అమ్మకూడా చాలా సంతోషించింది . సుమారు 8:30 సమయంలో స్వప్న కాల్ చేసి ఇంటికి వెళతాము అనిచెప్పింది .  బాగా ఎంజాయ్ చేస్తున్నారు కదా స్వప్న రాత్రికి ఇక్కడే అందరితోపాటు ఉండొచ్చుకదా అని చెప్పాను . లవ్ యు soooooo మచ్ మహేష్ ……….కానీ అమ్మ ఇప్పుడే కాల్ చేసింది , మధ్యాహ్నం అలా కనిపించి వెళ్లిపోయారు , మిమ్మల్ని వెంటనే చూడాలని ఉంది , వెంటనే నా గుండెలకు హత్తుకొని ప్రాణంలా చూసుకోవాలని ఉంది అని పిలిచారు , అందుకే ………… చాలా సంతోషం స్వప్న ……….. మేము కోరుకున్నది కూడా అదే రాత్రన్తా అమ్మతోపాటు సంతోషన్గా గడిపి ఉదయమే రెడీగా ఉండండి కన్నయ్య వచ్చి తీసుకొస్తాడు , అమ్మను కూడా మీతోపాటు పిలుచుకొనిరండి అని అమ్మ చెప్పింది . Related Articles Oka Koduku Prayanam – 314 6 hours ago Oka Koduku Prayanam – 315 6 hours ago Oka Koduku Prayanam – 312 1 day ago Oka Koduku Prayanam – 310 1 day ago అలాగే అమ్మా నాకు చెల్లెళ్ళకు కూడా అంతకన్నా ఎక్కువ సమయం మిమ్మల్ని చూడకుండా ఉండలేకపోవచ్చు అని అందమైన నవ్వు నవ్వింది .  కన్నయ్యా ………..వెళ్లి వదిలిరా అని చెప్పడంతో ,  లవ్ యు మా అని కారు దిగి గేట్ దగ్గరకు వెళుతుంటే ,  అమ్మావాళ్ళ దగ్గర నుండి ఏంజెల్స్ పిల్లలవరకూ స్వప్నను వదలదానికి బయటకు వస్తుండటంతో అక్కడే ఆగిపోయాను .  అమ్మావాళ్ళు కూడా ఉదయమే వచ్చేయ్యాలి అని వదల్లేక వదల్లేక మల్లీశ్వరి కారులో కూర్చోబెట్టాను .  లవ్ యు మల్లీశ్వరి అని తలుచుకొని అలా రోడ్ వైపు ముందుకు నడిచాను .  కృష్ణగాడు కారు హెడ్ లైట్స్ on చెయ్యడంతో వెనక్కు తిరిగి నవ్వుకుని వెలుతురు పడినంతవరకూ వెళ్లి ఆగాను .  మల్లీశ్వరి కారు మెయిన్ గేట్ దాటి రోడ్ మీదకు వచ్చేన్తవరకూ టాటా బై బై …….లు వినిపిస్తుంటే , జాహ్నవి కావ్య విండో ల బయటకు తలలు బయటకు ఉంచి చాలా చాలా సంతోషంతో చేతులు ఊపుతూ , నా ముందు కారు ఆగడంతో కారు కొద్దిగా తలకు తగిలి ఆవ్ …

💬 కొత్త కథలు ,ఎపిసోడ్ అప్డేట్స్ కోసం ఏదైనా డౌట్స్ ఉంటె టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి
📲 ఇప్పుడే మా Telegram ఛానల్‌లో చేరండి!

📢 కొత్త కథలు వెంటనే Telegramలో!
👉 మా Telegram ఛానల్‌లో చేరండి 👈

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
📲 మా Telegram ఛానల్‌లో చేరండి
Join Telegram Join our Telegram Channel

Adblock Detected

please remove ad blocker