Oka Koduku Prayanam

Oka Koduku Prayanam – 369

మెయిన్ డోర్ బయటే ఐశ్వర్యను అమాంతం గాలిలోకి ఎత్తేసి చుట్టూ తిప్పుతూ అభినందిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు అందరూ ………. అమ్మమ్మ దగ్గరకువెళ్లి భుజం చుట్టుచేతినివేసి , అమ్మమ్మా ………ఇంతకుముందే ఒకసారి చెప్పాను కదా , ఇప్పుడు మళ్లీ ఆ మంచి ముసుగుమనుషులవల్లనే మేము చిన్న గాయం కూడా లేకుండా అదిగో అంత సంతోషంతో చేరుకున్నాము అని ఐశ్వర్య ఆనందాన్ని చూపించాను . వాళ్లకు న తరుపున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను బంగారు………. అని లోలోపలే నవ్వుకుంటున్నట్లు అనిపించింది . తల్లీ రూప , కృష్ణ ………. ఎంత ధైర్యం మీకు , మేమే ఎంత కంగారుపడ్డాము అని అమ్మావాళ్ళంతా గుండెలపై హత్తుకున్నారు . వాడు , కృష్ణ ……..అని రూప , అన్నయ్య , వాడు …….అని చెల్లెమ్మ మా ఇద్దరి వైపు చూపించి , వాళ్ళు ప్రక్కనే ఉంటే భయం అన్నమాట మాదగ్గరికి రావడానికే భయపడుతుంది అమ్మలూ…………. అని సినిమా డైలాగ్ చెప్పారు . బేబీ , కన్నయ్యా ………… నువ్వు కావాలంటే వెళ్లు , నా బంగారు తల్లులను మాత్రం పిలుచుకునివెళ్ళకు ఇంకొక్కసారి ఇలా చేసావంటే ర్యాలీ మధ్యలో లైవ్ లో మాకు ముద్దులు మళ్లీ అంటూ ఎక్కడపడితే అక్కడ గిల్లేసి సంతోషంతో నవ్వుకున్నారు . స్స్స్….స్స్స్…… అమ్మా నొప్పి అని ఎగిరిగిరిపడి రేయ్ రూప , చెల్లీ ……….. అంటూ కొట్టబోయి హత్తుకొని , అమ్మా ……… ఐశ్వర్య బుద్ధిగా వెళ్ళమని పిల్లలకు చెప్పినట్లు చెప్పింది కానీ వీల్లే మా అక్కయ్య వెంటే మేము మాకేమైనా పర్లేదు అని బౌన్సర్లలా చెరొకవైపు నిలబడ్డారు . లవ్ యు రా , చెల్లీ అని నుదుటిపై ప్రాణంలా ముద్దులుపెట్టాను . నా బంగారుతల్లులు కాల్ చేశారు కాబట్టి సరిపోయింది , నీకు కాల్ చెయ్యాలని అనిపించలేదు కదూ ……… Related Articles Oka Koduku Prayanam – 367 6 hours …

💬 కొత్త కథలు ,ఎపిసోడ్ అప్డేట్స్ కోసం ఏదైనా డౌట్స్ ఉంటె టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి
📲 ఇప్పుడే మా Telegram ఛానల్‌లో చేరండి!

📢 కొత్త కథలు వెంటనే Telegramలో!
👉 మా Telegram ఛానల్‌లో చేరండి 👈

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

.
Back to top button
📲 మా Telegram ఛానల్‌లో చేరండి
Join Telegram Join our Telegram Channel

Adblock Detected

please remove ad blocker