Oka Koduku Prayanam

Oka Koduku Prayanam – 367

మేడం లోపలికి రాగానే అందరూ లేచి విష్ చేసాము . Wish you good morning స్టూడెంట్స్ అని కూర్చోమంటూ మావైపు చూసి , am i డ్రీమింగ్ ……….., కాలేజ్ స్టార్ట్ అయినప్పటినుండి మహేష్ , కృష్ణ వరుసగా రెండురోజులు నా క్లాస్ అటెండ్ అవ్వడం ఇదే తొలిసారి am i కరెక్ట్ ………  మా క్లాస్ ఫ్రెండ్స్ ఎవ్వరూ నవ్వకుండా తలదించుకోవడం చూసి , లవ్ యు my ఫ్రెండ్స్ అని మనసులో గర్వపడి , yes మేడం we are sorry about past అని ఇద్దరమూ లేచి రెస్పెక్ట్ ఇస్తూ చెప్పాము . ఏంటి నేను జోక్ వేస్తే ఒక్కరూ నవ్వలేదు , మీరంటే క్లాస్ అంతటికీ ఎంత అభిమానమో అర్థమయ్యింది , స్టూడెంట్స్ నేను కూడా అంతే అభిమానంతో ఉండేదాన్ని , they both killed that ……… అని కళ్ళల్లో చెమ్మను తుడుచుకోవడం చూసి , రేయ్ మామా ………. మేడం ను చాలా హర్ట్ చేసామురా ……… అవునురా ………. కానీ అంతకుముందు మనమంటే ఎంత ఇష్టమో ఒకసారి ఆ కళ్ళల్లో చెమ్మను చూస్తుంటే అర్థమైపోయి చాలా చాలా ఆనందం వేస్తోంది రా …………… Ok సిట్ డౌన్ ……… మీఇద్దరివలన ప్రతీ క్లాస్ 10 నిమిషాలు ఆలస్యం అవుతోంది ఇలానే అని కాస్త కోపంతో మావైపు చూసి , కృష్ణ నువ్వు వాడితో తిరిగితే ఇలానే అవుతుంది వీలైతే ఫ్రెండ్షిప్ కట్ చేసేయ్ , నేను నవ్వుతోంటే నాచేతిపై గిల్లేసి లేచి sorry to say this మేడం అది జరగడమంటూ జరిగితే నా ప్రాణాలు వదిలాకే , ఒకరు లేకపోతే మరొకరము ఉండము , నా ప్రాణం వాడు – వాడి ప్రాణం నేను అనిచెప్పాడు . అందరూ లేచిమరీ ………. చప్పట్లతో అభినందించారు . చెల్లెమ్మ వాడి చేతిని లాగి కూర్చోబెట్టి లవ్ యు లవ్ యు లవ్ యు sooooooo మచ్ కృష్ణా అంటూ లేచిన స్టూడెంట్స్ చూస్తుండగానే పెదాలపై ప్రాణంలా ముద్దుపెట్టింది . వాడికి లేచి అక్కడికక్కడే డాన్స్ వెయ్యాలనిపించి మేడం …

💬 కొత్త కథలు ,ఎపిసోడ్ అప్డేట్స్ కోసం ఏదైనా డౌట్స్ ఉంటె టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి
📲 ఇప్పుడే మా Telegram ఛానల్‌లో చేరండి!

📢 కొత్త కథలు వెంటనే Telegramలో!
👉 మా Telegram ఛానల్‌లో చేరండి 👈

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

.
Back to top button
📲 మా Telegram ఛానల్‌లో చేరండి
Join Telegram Join our Telegram Channel

Adblock Detected

please remove ad blocker