Oka Koduku Prayanam

Oka Koduku Prayanam – 362

అదే సమయానికి కొన్ని నిమిషాల ముందు చెల్లెమ్మను చుట్టుముట్టిన నా ఏంజెల్స్ , చెల్లెమ్మ సర్ప్రైజ్ కదా చెప్పకూడదు థ్రిల్ పోతుంది అనగానే ,  చెబుతావా లేదా కృష్ణ ……….అని అమాంతం పైకెత్తేసి గిరగిరా తిప్పడంతో ,  అక్కయ్యలూ , చెల్లెళ్ళూ …………సరే సరే చెబుతాను ష్ ష్ ………..కనీసం అమ్మలకైనా సర్ప్రైజ్ గా ఉంచుదాము , కానీ ఒక రూల్ పాటించాలి ……….అని చెప్పడంతో ,  కిందకు దించి ఏమిటి ఏమిటి కృష్ణ ……….. అని అందరూ మీదపడిపోతుంటే నవ్వుకుని , అక్కడ నేనొక్కదాన్నే కాబట్టి సంతోషంలో ముందూ వెనుకా చూడకుండా అన్నయ్యను కొట్టేసాను . ఇక్కడ ఏకంగా పదుల మంది సంతోషంలో కుమ్మేస్తారు నన్ను అని నవ్వుకుని , రూల్ ఏమిటంటే ఒక్కొక్కరూ ఒక్కొక్క మీటర్ దూరంలో సోషల్ డిస్టెన్స్ పాటించాలి …………  డన్ డన్ ……….. అంటూ పిల్లలతో సహా హాల్ లో మొత్తం మీటర్ మీటర్ దూరంలో నిలబడ్డారు .  లవ్ యు …….ఉమ్మా…….. అని అందరికీ ఫ్లైయింగ్ కిస్ ఇచ్చి నెమ్మదిగావెళ్లి వంట గది తలుపు వేసివచ్చింది చెల్లి .  సరే సర్ప్రైజ్ మరియు గెస్ట్స్ ఎవరంటే అని చెప్పగానే ,  నిజమా కృష్ణా ……… అంటూ సంతోషంతో , డిస్టెన్స్ గిస్టన్స్ వదిలేసి పరుగునవచ్చి చెల్లిని తమ కౌగిలితో ఉక్కిరిబిక్కిరి చేసేసారు . ఇక అమ్మావాళ్లకు తెలిస్తే మరింత ఆనందిస్తారు . Related Articles Oka Koduku Prayanam – 361 7 hours ago Oka Koduku Prayanam – 363 7 hours …

💬 కొత్త కథలు ,ఎపిసోడ్ అప్డేట్స్ కోసం ఏదైనా డౌట్స్ ఉంటె టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి
📲 ఇప్పుడే మా Telegram ఛానల్‌లో చేరండి!

📢 కొత్త కథలు వెంటనే Telegramలో!
👉 మా Telegram ఛానల్‌లో చేరండి 👈

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

.
Back to top button
📲 మా Telegram ఛానల్‌లో చేరండి
Join Telegram Join our Telegram Channel

Adblock Detected

please remove ad blocker