Oka Koduku Prayanam

Oka Koduku Prayanam – 363

అమ్మమ్మా , అమ్మావాళ్ళ దగ్గరనుండి నాదేవత మహి ఏంజెల్స్ చెల్లెళ్ళు పిల్లలూ మరియు రూప ఐశ్వర్యా అంటీ అందరిముఖాలు క్రీమ్ తో నిండిపోవడం , ఒకరినొకరు కౌగిలించుకుని అంతులేని ఆనందంతో ఎంజాయ్ చేస్తుండటం చూసి , పిల్లలూ ……….. అందరూ అయిపోయారా ఇంకా ఎవరైనా ఉన్నారా అని అడిగాను . రేయ్ బావగారు , బావలిద్దరూ మరియు రమేష్ గణేష్ లు మిస్సింగ్ రా ………ఎక్కడా కనిపించడం లేదు అని కృష్ణగాడు బదులిచ్చాడు. పిల్లలు మొత్తం చూసొచ్చి అన్నయ్యా ……… బయట కారు వెనుక దాచుకున్నారు .  దివ్యక్కా , చెల్లెమ్మా , పిల్లలూ ……….. ఆయుధాలను చేతులలోకి తీసుకోండి అనిచెప్పడం ఆలస్యం , రెండు చేతులతో కేక్ క్రీమ్ అందుకున్నారు . ఉమ్మా ……. లవ్ యు లవ్ యు అంటూ నేను కృష్ణగాడు కూడా తీసుకుని చప్పుడు చెయ్యకుండా నెమ్మదిగా కారు దగ్గరకు చేరుకుని రెండుగా విడిపోయి ఒకేసారి కారు ముందుకు వెళ్ళగానే , వాళ్ళ ముఖాలు దొరికిపోయామని మాడిపోవడం చూసి నవ్వుకుని దివ్యక్క నేను పిల్లలు బావగారికి , అంకుల్ వాళ్లకు, కృష్ణగాడు చెల్లెమ్మ బావలిద్దరి ముఖం మొత్తం పూస్తుండటం చూసి అందరూ బయటకువచ్చి సంతోషంతో కేరింతలు వేస్తున్నారు . రమేష్ గణేష్ లు మిగతా కార్ల వెనుక దాచుకున్నారేమోనని చూస్తే ఎక్కడా లేరు . బావలూ ……….ఎక్కడ అని అడిగాను . వాళ్ళు ఇలా జరుగుతుందేమోనని తెలిసేనేమో లోపల కేక్ కొయ్యడం మొదలవ్వగానే బస్ లో తుర్రుమన్నారు . తెలివైనవాళ్ళు అని కేక్ తో నిండిపోయిన ముఖాలను చూసుకుని దీనంగా ముఖం పెట్టారు . అంతలో బస్ వస్తున్నట్లు సౌండ్ వినిపించగానే అందరూ ఎక్కడివాళ్ళు అక్కడ దాచేసుకున్నాము . Related Articles Oka Koduku Prayanam – 361 7 hours ago Oka Koduku Prayanam – 362 7 hours ago Oka …

💬 కొత్త కథలు ,ఎపిసోడ్ అప్డేట్స్ కోసం ఏదైనా డౌట్స్ ఉంటె టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి
📲 ఇప్పుడే మా Telegram ఛానల్‌లో చేరండి!

📢 కొత్త కథలు వెంటనే Telegramలో!
👉 మా Telegram ఛానల్‌లో చేరండి 👈

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

.
Back to top button
📲 మా Telegram ఛానల్‌లో చేరండి
Join Telegram Join our Telegram Channel

Adblock Detected

please remove ad blocker