Oka Koduku Prayanam | Emotional Telugu Story Series
Project గురించి తెలుసుకుంటూ , వెనుక ముద్దుల సౌండ్స్ కు నవ్వుకుంటుంటే ఒకేసారి రూప , ఐశ్వర్యల నుండి వాట్సాప్ రావడంతో ఓపెన్ చేసి చూసి , సంతోషం పట్టలేక ఒక్కసారిగా యాహూ …………… అంటూ గట్టిగా కేకవేస్తూ కుడిచేతిని పైకెత్తాను .
ధబ్ మంటూ …….. కారు పైకప్పు తగిలి , నొప్పితో అమ్మా ……..అంటుంటే ,
చెల్లి కళ్ళల్లో చెమ్మచేరినట్లు దిగివచ్చి ముందరి డోర్ తెరిచి , అన్నయ్యా , అన్నయ్యా …….. గట్టిగా తగిలిందా , చూసుకోవచ్చు కదా అని చెయ్యి అందుకొని ఉఫ్ఫ్ ఉఫ్ఫ్ ……..అంటూ ఊదుతోంటే ,
ఆనందబాస్పాలతో లవ్ యు చెల్లీ ……… ఏదో సంతోషంలో , చెల్లీ ఇప్పుడే తాజావార్త రూప ఐశ్వర్య కలిసిపోయారు అనిచెప్పాను .
అవునా అన్నయ్యా ………యాహూ ……అంటూ రెండు చేతులను పైకెత్తబోయి నా తలను కొట్టేసింది .
అయ్యో అన్నయ్యా ………..నువ్వూ చూసుకోవాలి కదా చెల్లీ , ఇంతే ఆనందం నాకు కూడా కలిగింది చెల్లీ , ఈ విషయం అమ్మావాళ్లకు మీ అక్కయ్యలకు సడెన్ గా చెబితే ఎక్కడెక్కడ తగిలించుకుంటారో అన్నింటినీ దూరం జరిపి లేకపోతే అందరినీ బయటకు పిలుచుకొనివచ్చి సోషల్ డిస్టెన్స్ పాటించేలా చేసి గుడ్ న్యూస్ చెప్పాలి అని ఇద్దరమూ సంతోషంతో నవ్వుకుంటుంటే ,
ఎప్పుడు వెళ్లాడో కృష్ణగాడు ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్ దగ్గర నుండే రేయ్ రెండు నిమిషాల్లో ఫ్లైట్ ల్యాండ్ అవ్వబోతోంది అని కెకెయ్యడంతో చెల్లిని గుండెలపై హత్తుకొని లోపలికివెళ్ళాము .
అన్నయ్యా ……….. అంత పెద్ద ప్రాజెక్టు ను సింగిల్ గా సెట్ చేసిన అమ్మమ్మను అభినందించడానికి ఫ్లవర్ బొకే కావాలి అనిచెప్పింది .
Related Articles
Oka Koduku Prayanam – 362
7 hours ago
Oka Koduku Prayanam – 363
7 hours ago
Oka Koduku Prayanam – 359
1 day ago
Oka Koduku Prayanam – 360
1 day ago
కదా ……….లవ్ యు లవ్ యు sooooo మచ్ చెల్లీ అని పట్టరాని సంతోషంతో హత్తుకొని నుదుటిపై ప్రాణంలా ముద్దుపెట్టి , రేయ్ తొందరగా ఎదురుగా ఉన్న షాప్ దగ్గరికి పిలుచుకునివెళ్లు అనిచెప్పాను .
ఫ్లైట్ లాండింగ్ అనౌన్స్మెంట్ జరగడం చెల్లి పరుగునవచ్చి అన్నయ్యా …….. అంటూ చూపించి …