Rahasya Bandhalu

Rahasya Bandhalu – 146

Rahasya Bandhalu – Prema, Anubandhalu Mariyu Marapurani Malupula Katha

                                          జయ ఫోన్ రింగ్ అవడంతో హలో అంటూ కిచన్లోకి వెళ్ళి మాట్లాడింది. వదినా రెడీనా అంది శృతి. హ.. అయిపోయిందే అంటూ తలుపుతీసింది మాలతి. ఆమె కలర్ కి తగ్గట్టుగా వున్న డార్క్ కలర్ చీరలో వీపు బాగా కనిపించేలా లోనెక్ జాకెట్ కొంచం స్టైల్ గా జడ వేసి అద్దం ముందుకెళ్లి బొట్టు పెట్టుకుంటున్న మాలతిని వెనక నుంచి చూస్తూ.. అబ్బా.. వదినా ఏమో అనుకున్నా నువ్వు కూడా కత్తిలా వున్నావే ఈ చీరలో అంది శృతి. ఛీ.. ఆపవే అంది మాలతి. మాలతి కొంగు వేసుకున్న సైడ్ జాకెట్ లో నుంచి బ్రా పట్టి బయటకి వొచ్చింటే.. లోపలికి సర్దుతూ ఎమ్ అవసరం ఉందని వేసుకున్నవే బ్రా అంది శృతి. ఊరుకోవే.. అది వేసుకోకపోతే నాకెలాగో ఉంటది అంది మాలతి.చేసుకున్న సింగారం చాలు పదా ఆకలేస్తుంది టిఫిన్ చేద్దాం అంది శృతి. అయిపోయింది పదా అని ఫైనల్ గా అన్ని ఒక సారి సరిచేసుకొని శృతి వైపు తిరిగి ఏలా ఉన్నానే అంది మాలతి. నీకేం వదినా అచ్చం పెళ్లికూతురులా వున్నావ్ చూడగానే ఎవ్వరికైనా నచ్చేస్తావులే అంది శృతి. థాంక్స్.. అని హాల్ లోకి వొచ్చిన మాలతి వెనకనే శృతి కూడా వొచ్చి ఇద్దరూ మాట్లాడుకుంటూ టిఫిన్ చేసి అప్పటికే టైమ్ తొమ్మిది దాటిపోవడంతో త్వరగా రావే లేటయిపోయింది అని కార్ కీస్ తీసుకోని బయటకి వెళ్ళింది శృతి. డోర్ లాక్ చేసి నడుచుకుంటూ వెళ్తున్న శృతిని వెనక నుంచి చూసి అబ్బా.. ఎమ్ ఊపుతుంది నడుము అనుకుంటూ కార్ ఎక్కి నువ్ కూడా మంచి అందగత్తెవేనే అంది మాలతి. నిజామా వదినా.. పోనిలే నీకన్నా ఆలా కనిపించాను మీ తమ్మునికి ఒకసారి కూడా ఆలా కనిపించలేదేమో అంది శృతి. సారీనే నేను చాలా బాధ పెట్టాను నిన్ను అంది మాలతి బాధపడుతూ. మగతోడు లేకుండా ఉండడం ఎంత కష్టమో నేను అర్తం చేసుకోగలనులేవే అంది శృతి. నా సుఖం కోసం నిన్ను ఇబ్బంది పెట్టడడం తప్పు కదా అంది మాలతి. జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తే ఏమి రాదు ముందు జరగబోయే దాని గురించి ఆలోచించవే అంది శృతి. అవునే దేవుని దయ వల్ల మనం వెళ్లే పని జరిగిందంటే చాలు అందరం హ్యాపీగా ఉండొచ్చు అంది మాలతి. అయిపోయింది అనుకోవే అని కార్ ముందుకు పోనిచ్చింది …

💬 కొత్త కథలు ,ఎపిసోడ్ అప్డేట్స్ కోసం ఏదైనా డౌట్స్ ఉంటె టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి
📲 ఇప్పుడే మా Telegram ఛానల్‌లో చేరండి!

📢 కొత్త కథలు వెంటనే Telegramలో!
👉 మా Telegram ఛానల్‌లో చేరండి 👈

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

.
Back to top button
📲 మా Telegram ఛానల్‌లో చేరండి
Join Telegram Join our Telegram Channel

Adblock Detected

please remove ad blocker