Oka Koduku Prayanam

Oka Koduku Prayanam – 356

మొబైల్ తీసి అమ్మకు కాల్ చేస్తే బిజీ వస్తుండటంతో , ఇందు అమ్మకు కాల్ చేసాను .  బేబీ అమ్మమ్మ కాల్ చేసింది అమ్మ మాట్లాడుతోంది .  అమ్మా గుడ్ న్యూస్ చెబుతున్నారు కదా ……….. , అవును బేబీ ముందు నీకే చెప్పాలని అడిగింది . ఇలా నువ్వు సిటీలో ఇరుక్కుపోయావు అనిచెప్పడంతో , సరే నా బంగారానికి రేపు తెల్లవారుఘామున వైజాగ్ లో ల్యాండ్ అయ్యి స్వయంగా చెబుతాను అనిచెప్పింది . అయినా నీకెలా తెలిసింది బేబీ అని అమ్మ అడగడంతో విషయం చెప్పి , అమ్మా ఐశ్వర్య కూడా వచ్చేసింది ఫ్రెష్ అవుతోంది ముగ్గురమూ అక్కడకు వచ్చెయ్యమా అని అడుగుతుండగానే , పెద్ద ఉరుము ……… బేబీ విన్నావు కదా వర్షం నిలిచేంతవరకూ బయటకు వచ్చావో దెబ్బలు పడతాయి అని తియ్యని కోపంతో చెప్పింది .  మా అమ్మ చేతితో దెబ్బలు తినడం నాకు ఇష్టమే లవ్ యు మా అని బదులిచ్చాను .  మా బుజ్జి బేబీ వి కదూ మాట విను బేబీ , వర్షం తగ్గగానే ఒక్క క్షణం కూడా ఆలస్యం చెయ్యకుండా వచ్చెయ్యండి .  అత్తయ్యా ……… టీవీలో వాయుగుండం తీరాన్ని ఏక్షణమైనా దాటొచ్చు ఎక్కడివాళ్ళు అక్కడే సేఫ్ గా ఉండాలి , ఇంట్లో నుండి బయటకు రావద్దు అని వాతావరణశాఖ వారు చెబుతున్నారు అని మహి పరుగునవచ్చి , బావ ఇక్కడ మమ్మల్ని చూసుకోవడానికి అన్నయ్యలూ , అంకుల్ వాళ్ళు ఉన్నారు . కాబట్టి రూప ను , ఐశ్వర్యా అక్కయ్యను జాగ్రత్తగా చూసుకో , బోర్ కొడితే netflix ఎంజాయ్ చెయ్యి సరేనా అనిచెబుతోంటే ,  Related Articles Oka Koduku Prayanam – 355 6 hours ago Oka Koduku Prayanam – 357 6 hours ago Oka Koduku Prayanam – 352 1 day ago Oka Koduku Prayanam – 353 1 day ago ఏంటమ్మా మహి ఏదో బయటకు ………..అని మాట్లాడుతున్నావు . ఎవరు మీ బావేనా ……….. ఇంటి బయట అడుగుపెడితే కాళ్ళువిరగ్గొడతాను అనిచెప్పు అని నాదేవత అమ్మలతోపాటు నవ్వుని ఆపుకుంటూ చెప్పింది .  మహి టూ సీరియస్ ……… Yes బావ టూ టూ సీరియస్ అని నవ్వుతూ లవ్ యు బావ స్టే హోమ్ స్టే సేఫ్ అని ప్రాణమైన ముద్దుపెట్టింది …

💬 కొత్త కథలు ,ఎపిసోడ్ అప్డేట్స్ కోసం ఏదైనా డౌట్స్ ఉంటె టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి
📲 ఇప్పుడే మా Telegram ఛానల్‌లో చేరండి!

📢 కొత్త కథలు వెంటనే Telegramలో!
👉 మా Telegram ఛానల్‌లో చేరండి 👈

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

.
Back to top button
📲 మా Telegram ఛానల్‌లో చేరండి
Join Telegram Join our Telegram Channel

Adblock Detected

please remove ad blocker