Oka Koduku Prayanam

Oka Koduku Prayanam – 368

అన్నయ్యా …….. మేము రెడీ అని చెప్పడంతో , ముగ్గురినీ కారులో వెనుక కూర్చోబెట్టాము .  మహేష్ నేను వెనుకే బైకులో వస్తాను అని సమయానికి యూనివర్సిటీ చేరుకున్నాము. అప్పటికే ఐశ్వర్య కోసం అన్ని కాలేజీల ప్రెసిడెంట్స్ అందరూ ఎదురుచూస్తున్నారు . దిగగానే రెండుచేతులతో నమస్కరించి , మహేష్ అంటూ చేతులుకలిపి కౌగిలించుకున్నాము . మేడం మనకోసం యూనివర్సిటీ కొత్త బిల్డింగ్ కేటాయించారు , మీరే రిబ్బన్ కట్ చెయ్యాలి అని కొత్త బిల్డింగ్ దగ్గరకు పిలుచుకొనివెళ్లారు . బయట అప్పుడే యూత్ ప్రెసిడెంట్ గా తన name ప్లేట్ చూసి సంతోషించి కత్తెర అందుకొని నావైపు చూసింది .  Go on ఐశ్వర్యా ……. అని సైగచెయ్యడంతో ,  చెల్లి , రూప చేతులను కూడా అందుకొని కట్ చేసింది .  ముగ్గురిపై పూలవాన కురిపించి అందరూ చప్పట్లతో లోపలికి ఆహ్వానం పలికారు . మహేష్ , కృష్ణ , మౌనీష్ ……… రండి అని చెల్లెమ్మ , రూప చేతులుపట్టుకొని లోపలికివెళ్లారు . లోపల స్టూడెంట్స్ సమావేశాల కొరకు పెద్ద రౌండ్ టేబుల్ ఏర్పాటుచేశారు . ఐశ్వర్య మధ్యలోకివెళ్లి ప్రక్కనే మమ్మల్ని కూర్చోమని సైగచేసి ఫ్రెండ్స్ ఇక సమయాన్ని వృధా చేయకూడదు కూర్చోండి అనిచెప్పి , మన అందరికీ ఒకరికి ఒకరు ముందే పరిచయం కాబట్టి డైరెక్ట్ పాయింట్ కు వచ్చేస్తున్నాను .  నేను మన మీటింగ్ లో ఏమి నిర్ణయాలు తీసుకోవాలో కాలేజ్ లో చర్చించుకున్న విషయాలు గోవర్ధను కు మా కాలేజ్ స్టూడెంట్ కమిటీ మెంబర్ ఎవరో చేరవేశాడు . అతడిని త్వరలోనే కనుక్కుంటాము . అంతవరకూ మనం కాస్త జాగ్రత్తగా ఉండాలి . ఈరోజు మనపై అటాక్స్ కూడా జరగొచ్చు కాబట్టి ఈ మీటింగ్ ఇంటరెస్ట్ లేనివాళ్ళు ఇప్పుడే లేచి బయటకువెళ్లిపోవచ్చు .  దైర్యంగా ఉన్నవాళ్ల వెనుక నేనుంటాను . నావెనుక ఎవరున్నారో తెలుసుకదా …….. అందరూ ఒక్కమాటగా మహేష్ , కృష్ణ ……… అని దైర్యంగా కేకలువేసి , మేడం ఏమిజరిగినా మేమంతా మీతోపాటు ఉండి మీటింగ్ ను సక్సెస్ చేసి వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తిద్దాము అని బదులిచ్చారు . థాంక్యూ థాంక్యూ sooooo మచ్ ఫ్రెండ్స్ . ఇక ఈ మీటింగ్ ముఖ్యమైన ఉద్దేశ్యం ” స్టూడెంట్స్ పడుతున్న సమస్యలు – మనవాళ్ళ భవిష్యత్తుకు …

💬 కొత్త కథలు ,ఎపిసోడ్ అప్డేట్స్ కోసం ఏదైనా డౌట్స్ ఉంటె టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి
📲 ఇప్పుడే మా Telegram ఛానల్‌లో చేరండి!

📢 కొత్త కథలు వెంటనే Telegramలో!
👉 మా Telegram ఛానల్‌లో చేరండి 👈

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

.
Back to top button
📲 మా Telegram ఛానల్‌లో చేరండి
Join Telegram Join our Telegram Channel

Adblock Detected

please remove ad blocker