Nastajathakudu

Nastajathakudu – 118

episode-109 మరుసటి రోజు అందరం జాగింగ్ పూర్తిచేసుకుని వచ్చాము. జాగింగ్ జరుగుతున్నంతసేపు నేను కాస్త మౌనంగానే ఉన్నాను. దాంతో అప్పుడప్పుడు తార నాతో మాట్లాడటానికి ప్రయత్నం చేసింది. కానీ నిన్నటి నుంచి నేను గమనించిన చిన్న మార్పు ఏమిటంటే సోము మాటిమాటికి నన్ను తారను గమనిస్తున్నాడు. నిన్న పొద్దున్న కూడా ఇలాగే చేశాడు అలాగే నిన్న రాత్రి నేను భోజనం చేసేటప్పుడు కూడా ఆ టైంలో నేను అక్కడ ఉండటం చూసి మమ్మల్ని మార్చి మార్చి చూస్తూనే ఉన్నాడు. మేము వర్క్ స్టేషనుకి వచ్చి జిమ్ స్టార్ట్ చేసాము. నేను కొద్దిసేపు మాత్రమే చేసి ఆగిపోయి ఒక బల్లపై కూర్చున్నాను. అది చూసి ముగ్గురూ కూడా తాము చేస్తున్న పనులు ఆపేసి నా వైపు చూస్తూ నిల్చున్నారు. నేను లేచి జెస్సీ దగ్గరకు వెళ్లి, సారీ జెస్సీ,,, నిన్న సాయంత్రం నేను నీమీద అరిచి ఉండాల్సింది కాదు అని హగ్ చేసుకున్నాను. నో ప్రాబ్లం DD,,, నేనే కొంచెం సరిగ్గా విని ఉండాల్సింది. కానీ నిన్న నువ్వు అంత కోపంగా ఉండటం నాకు కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది అని అన్నాడు. …. అవును నిన్న కొంచెం కోపం ఎక్కువగానే వచ్చింది. దానికి కారణం కూడా లేకపోలేదు. మీకు నా జీవితం గురించి పూర్తిగా తెలీదు. నిన్న కిషోరీ లాల్ గాడితో ప్రస్తావించిన అంశాలు మా కుటుంబానికి సంబంధించినవి అని అన్నాను. …. వాట్,,, మీ కుటుంబమా?? అని ముగ్గురు ఒకేసారి అడిగారు. ఆ తర్వాత తార మాట్లాడుతూ, నీకు ఫ్యామిలీ కూడా ఉందా? మరైతే ఒంటరిగా ఎందుకు వుంటున్నావు? అని అడిగింది. …. ఆ విషయం గురించే మీతో కొన్ని సంఘటనలు షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. పవిత్ర,, అదే మొన్నొకరోజు పుట్టినరోజు నాడు కలిసింది కదా నిన్నటి సంభాషణలో కిడ్నాప్ కి గురైంది అదే. ఇకపోతే కార్తీకవర్మ నాకు తోడబుట్టిన అక్క. ఇప్పుడు నేను చదువుతున్న కాలేజీలోనే ఈ మధ్యనే తనపై కారుతో ఎటాక్ చేశారు. ఆ సమయంలో నేను అక్కడే ఉండబట్టి కాపాడగలిగాను. ఇకపోతే నేను ఒంటరిగా ఎందుకు ఉన్నాను అంటే అని మొదలుపెట్టి నా చిన్నతనం నుంచి ఇప్పటివరకు జరిగిన కొన్ని ముఖ్యమైన …

💬 కొత్త కథలు ,ఎపిసోడ్ అప్డేట్స్ కోసం ఏదైనా డౌట్స్ ఉంటె టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి
📲 ఇప్పుడే మా Telegram ఛానల్‌లో చేరండి!

📢 కొత్త కథలు వెంటనే Telegramలో!
👉 మా Telegram ఛానల్‌లో చేరండి 👈

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
📲 మా Telegram ఛానల్‌లో చేరండి
Join Telegram Join our Telegram Channel

Adblock Detected

please remove ad blocker