Nastajathakudu

Nastajathakudu – 117

వెంటనే నేను మళ్ళీ చాచిపెట్టి కొట్టడంతో కుర్చీతో సహా కిందపడ్డాడు. నేను మళ్ళీ మాట్లాడుతూ, చెప్పాను కదా నేను అడిగిన వాటికి మాత్రమే నువ్వు సమాధానం చెప్పాలి. కార్తీకవర్మని ఎందుకు చంపాలనుకున్నావు? అని అడిగాను. …. నేను గట్టిగా పీకిన రెండు దెబ్బలకి జడుసుకుని మొత్తం విషయాన్ని కక్కుతూ, దినేష్ వర్మ నాకు దక్కాల్సిన టెండర్లకు అడ్డుపడి తమ సొంతం చేసుకున్నాడు. అందుకే నేను అతని కూతురు కార్తీకవర్మని చంపాలని అనుకున్నాను. ఇంతకుముందు అతని తమ్ముడు రాజేష్ వర్మ కూతుర్ని కూడా నేనే కిడ్నాప్ చేయించాను అంటూ చిలక చెప్పినట్టు ఒకేసారి చెప్పేసాడు. ఆ రెండు మాటలు వినగానే నాకు ఎక్కడ లేని కోపం ఉక్రోషం తన్నుకొచ్చి కిషోరీ లాల్ మీద విరుచుకుపడి వాడిని ఇష్టం వచ్చినట్టు కొడుతూ కాలితో తంతూ రెచ్చిపోయాను. అలా ఓ పది నిమిషాల పాటు ఆపకుండా వాడిని కుమ్మేసరికి వాడి పరిస్థితి దారుణంగా మారింది. వాడు కనీసం ఊపిరి తీసుకోవడానికి కూడా చాలా కష్టపడుతున్నాడు.  దాంతో నేను వాడిని విడిచిపెట్టి, జెస్సి,,,, అని పిలిచాను. కానీ నేను అంత కోపంగా వ్యవహరించడం చూస్తూ షాక్ లో ఉండడంవల్ల జెస్సీకి నా మాట వినపడలేదు. దాంతో నాకు కొంచెం అసహనం పెరిగి, పిలుస్తుంటే వినపడటం లేదా జెస్సి?? అని కొంచం గట్టిగా అరిచాను. ఆ దెబ్బతో జెస్సి ఉలిక్కిపడి తేరుకుని నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. జెస్సి,,, వీడిని కూడా ఆ రాజుగాడి లాగే ఫినిష్ చేసి సిటీ సెంటర్లో పడేసి DD మార్క్ వదిలేసి రండి. తార,,, నా మూడ్ బాగోలేదు నేను వెళ్తున్నాను ప్లీజ్,, ఇక్కడ అన్ని క్లీన్ చేసి అన్ని పర్ఫెక్ట్ గా ఉండేటట్టు చూసుకో. గయ్స్ మనం తిరిగి రేపు పొద్దున కలుద్దాం అని చెప్పి అక్కడ నుంచి నా రూమ్ కి వచ్చేసాను. కానీ ఎర్రబడి చింతనిప్పుల్లా ఉన్న నా కళ్ళు ఆ కళ్ళలో తిరుగుతున్న నీరు వారి కంటి నుంచి తప్పించుకోలేకపోయాయి.  నేను …

💬 కొత్త కథలు ,ఎపిసోడ్ అప్డేట్స్ కోసం ఏదైనా డౌట్స్ ఉంటె టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి
📲 ఇప్పుడే మా Telegram ఛానల్‌లో చేరండి!

📢 కొత్త కథలు వెంటనే Telegramలో!
👉 మా Telegram ఛానల్‌లో చేరండి 👈

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
📲 మా Telegram ఛానల్‌లో చేరండి
Join Telegram Join our Telegram Channel

Adblock Detected

please remove ad blocker