Oka Koduku Prayanam

Oka Koduku Prayanam – 344

చీఫ్ గెస్ట్ కు కాలేజ్ తరుపున మరొకసారి ధన్యవాదాలు తెలిపి ప్రోగ్రామ్స్ ఎంజాయ్ చేయవలసిందిగా కోరడంతో కింద వచ్చి కూర్చున్నారు . ఐశ్వర్య నాచేతిని వదలకుండా పట్టుకుని నావైపే చూస్తూ కిందకు దిగి కౌగిలించుకోవాలన్న కోరికను బలవంతంగా ఆపుకొని వల్లకాక వదిలేసి వెళ్లి అమ్మను గట్టిగా హత్తుకొని నావైపే ఆరాధనతో చూస్తూనే ఉంది .  అందరూ చుట్టుముట్టి సంతోషాన్ని పంచుకున్నారు . రాశి ఐశ్వర్యను  అమ్మా మీ అందరికీ ముందే తెలుసుకదూ అని అడిగింది .  అధికాదు తల్లి మహేష్ కు ఏమైనా అవుతుందేమోనని నువ్వు బాధపడతావని ఇలా ప్లాన్ చేసాడు .  లవ్ యు అమ్మా అని సంతోషంతో చుట్టేసి , అది నా చెల్లి ఆరోజే చెప్పింది మహేష్ కెపాసిటీ గురించి నేనే ఎక్కువ భయపడ్డాను sorry మహేష్ అని నావైపు చూస్తూ మనసులో అనుకుంది . ఇక 6 గంటలవరకూ freshers ప్రోగ్రామ్స్ తో అందరినీ రంజింపచేసిన తరువాత సెక్రటరీ మైకు అందుకొని డిన్నర్ టైం ………., తరువాత ప్రోగ్రాం ఏమిటో దానికోసం మన స్టూడెంట్స్ అందరూ నాతోపాటు అనుకోండి , ఎంతలా ఎదురుచూస్తున్నామో చెప్పాల్సిన అవసరం లేదు ……….. స్టూడెంట్స్ అందరూ రాశి రాశి రాశి ………..అని ఎంజాయ్ చేస్తుంటే , Related Articles Oka Koduku Prayanam – 343 6 hours ago Oka Koduku Prayanam – 345 6 hours ago Oka Koduku Prayanam – 341 1 day ago Oka Koduku Prayanam – 342 1 day ago Yes yes ……….మనకోసం కుర్రకారుని తన పాటలతో ఉర్రూతలూగించడానికి …

💬 కొత్త కథలు ,ఎపిసోడ్ అప్డేట్స్ కోసం ఏదైనా డౌట్స్ ఉంటె టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి
📲 ఇప్పుడే మా Telegram ఛానల్‌లో చేరండి!

📢 కొత్త కథలు వెంటనే Telegramలో!
👉 మా Telegram ఛానల్‌లో చేరండి 👈

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

.
Back to top button
📲 మా Telegram ఛానల్‌లో చేరండి
Join Telegram Join our Telegram Channel

Adblock Detected

please remove ad blocker