Pativrathala Veta

Pativrathala Veta – 31

Pativrathala Veta – Part 31 story update

  #25 ఇది నా 25th అప్డేట్ అందుకే కొంచెం పెద్దగా ఇవ్వాలి అనుకుని రాయటం మొదలుపెట్టా అది పూర్తవ్వడానికి కొంచెం ఆలస్యమయింది ఈ కథలోని పాత్రలు అలాగే కథనం అన్నీ కల్పితమైనవి ఎవరిని ఉద్దేశించి కాదు ఎవరిని కించపరచడానికి కాదు అర్ధం చేసుకుంటారని మనవి              హస్త ముద్రిక కోసం వెళ్ళబోతున్న గరుడకి కొన్ని మాటలు వినిపించడంతో వెంటనే వెనక్కి వెళ్ళిపోతాడు. అలా వెళ్లిన గరుడ ఒక స్వామిజి దగ్గరికి వచ్చి గరుడ : స్వామి పిలిచారు స్వామిజీ : రా మాధవ నీ కోసమే చూస్తున్నా ఒక ముఖ్యమైన పని ఉంది చేసిపెట్టాలి గరుడ : కానీ స్వామి అక్కడ Related Articles Pativrathala Veta – 30 1 day ago Pativrathala Veta – 29 2 days ago Pativrathala Veta – 28 3 days ago Pativrathala Veta – 27 4 days ago స్వామిజీ : ఏంటి మాధవ నీ సందేహం గరుడ : స్వామి మీకు తెలియంది కాదు కానీ చెబుతున్నా ఎప్పటిలాగే ఒక బృందం అమ్మ కోసం వచ్చారు నేను మా మిత్రులు అది జరగకుండా చూసుకున్నాం కానీ ఒకడు ఆ ముద్రికను తీసుకెళ్లిపోయాడు దాని కోసం వెళ్తుంటే మీరు స్వామిజీ : నేను పిలిచాను నువ్వు వచ్చేసావ్ అంతేగా మాధవ గరుడ : అంతే స్వామిజీ : నీ సందేహాలు అన్నీ తర్వాత నివృత్తి చేస్తాను కానీ ముందు నేను చెప్పిన పని చేసి రా మాధవ గరుడ : చెప్పండి స్వామి స్వామిజీ : ఇదిగో ఇవి తీసుకెళ్లి నేను చెప్పిన చోట చల్లి రావాలి గరుడ : ఏంటి స్వామి అవి స్వామిజీ : మంత్రించిన నీళ్లు గరుడ : ఎక్కడ చల్లాలి స్వామిజీ : ఇప్పటి వరకు నువ్వు వెళ్లని ఆ దక్షిణ వైపు ఉన్న స్థలంలో గరుడ : స్వామీ, అక్కడికెళితే మా ప్రాణాలకే ప్రమాదం అని చెప్పారు స్వామిజీ : అవును ప్రమాదమే కానీ ఇప్పుడు ఆ ప్రమాదం అక్కడ లేదు గరుడ : లేదా   స్వామిజీ : మాధవా ! నీకు అన్నీ వివరంగా తర్వాత చెప్తాను.ఇప్పుడు అంత సమయం లేదు.నీవు ఇది తీసుకెళ్లి ఆ ప్రదేశంలో చుట్టూతా చల్లి ఆ తర్వాత అటు నుంచి అటు ఇక్కడ కొన్ని ఫర్లాంగుల దూరంలో ఉన్న గూడెంకి కొంచెం దూరంలో ఒక జంట నిద్రించి ఉంటుంది.ఈ నీళ్లను ఆ జంట చుట్టూ కూడా చల్లి రావాలి. గరుడ : సరే స్వామి …

💬 కొత్త కథలు ,ఎపిసోడ్ అప్డేట్స్ కోసం ఏదైనా డౌట్స్ ఉంటె టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి
📲 ఇప్పుడే మా Telegram ఛానల్‌లో చేరండి!

📢 కొత్త కథలు వెంటనే Telegramలో!
👉 మా Telegram ఛానల్‌లో చేరండి 👈

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
📲 మా Telegram ఛానల్‌లో చేరండి
Join Telegram Join our Telegram Channel

Adblock Detected

please remove ad blocker