Oka Koduku Prayanam

Oka Koduku Prayanam – 337

రేయ్ లగేజీ తీసుకురా అని కారు దిగి పరుగున లోపలకువెళ్లి అమ్మా అని వంట చేస్తున్న అమ్మను వెనుక నుండి కౌగిలించుకుని అమ్మల దగ్గర నుండి పిల్లలవరకూ hi చెప్పి , వంట ఏమిచేస్తున్నారు అని అడిగింది . అందుకేనా నువ్వోస్తున్నావని తెలిసేనేమో మీ ఇందు అమ్మ మరియు మహి వాళ్లంతా స్పెషల్ వంటలు అని ఒక లిస్ట్ చెప్పింది .  Wow లవ్ యు అమ్మా అని హత్తుకొని , లవ్ యు సిస్టర్స్ అని అందరికీ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి అయితే వెంటనే స్నానం చేసి వచ్చేస్తాను అనిచెప్పింది . అలాగే రూప , మహి తొడుగావెళ్లి డ్రెస్ ఇవ్వు అనిచెప్పింది ఇందు అమ్మ .  కదా ఊరికే నా లగేజీ తెచ్చుకున్నాను అని దీనంగా ముఖం పెట్టి ఇందుఅమ్మను మరింత హత్తుకుంది .  వంట గది డోర్ దగ్గర నిలబడి నవ్వుకుంటుంటే , రేయ్ నువ్వైనా చెప్పొచ్చుకదరా అని మహి చెయ్యి అందుకొని నన్ను దాటి వెళుతోంటే , అటువైపు ఉన్న రూప తలపై చిన్న మొట్టికాయవేసి , చేతిని తీసుకుంటూ మహి వయ్యారమైన నడుముపై స్పృశించాను. స్స్స్ ………బావ అని పెదాలపై తియ్యదనంతో రూప చేతిని పట్టుకుని పరుగున పైకివెళ్లిపోయింది .  చెల్లెమ్మా ………..వాడు పిలుస్తున్నాడు నువ్వు వెలితేగానీ స్నానం చెయ్యడంట ఎందుకో అని అందరమూ నవ్వుకుని చెప్పాను . Related Articles Oka Koduku Prayanam – 338 7 hours ago Oka Koduku Prayanam – …

💬 కొత్త కథలు ,ఎపిసోడ్ అప్డేట్స్ కోసం ఏదైనా డౌట్స్ ఉంటె టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి
📲 ఇప్పుడే మా Telegram ఛానల్‌లో చేరండి!

📢 కొత్త కథలు వెంటనే Telegramలో!
👉 మా Telegram ఛానల్‌లో చేరండి 👈

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
📲 మా Telegram ఛానల్‌లో చేరండి
Join Telegram Join our Telegram Channel

Adblock Detected

please remove ad blocker