Oka Koduku Prayanam

Oka Koduku Prayanam – 334

ఆ వెంటనే మౌనీష్ కు కాల్ చేసి ఏ హాస్పిటల్ అని అడిగాను . *********** హాస్పిటల్ అని బదులివ్వడంతో ,  అర గంటలో అక్కడకు వస్తున్నాము. సరే మహేష్ ఇక్కడే ఉంటాను అయితే , మీకోసం ఎదురుచూస్తుంటాను అని చెప్పాడు .  కారుని రోడ్ సైడ్ కు ఆపడంతో వెనుక వస్తున్న కృష్ణ గాడు కారుని ఆపాడు .  బావగారు కాలేజ్ లో ప్రెసిడెంట్ యవ్వారం మళ్లీ మొదటికొచ్చింది . హాస్పిటల్ లో ఒక కాలేజ్ ప్రెసిడెంట్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు . మీరు ఇంటికి వెళ్ళండి కలిసివస్తాము అనిచెప్పాను . ప్రాణాపాయం లేదుకదా ఒహ్ గాడ్ ………., నువ్వు ఇంటి గురించి కంగారుపడకు మేము చూసుకుంటాము జాగ్రత్తగా వెళ్ళిరండి అని చెప్పారు .  లవ్ యు బావ………. మీరు కారులోనే కూర్చోండి అని దిగి వెనక్కువెళ్లి బావలిద్దరికీ అదేవిషయం చెప్పి ఆ కారులో ఇంటికివెళ్ళమని చెప్పాను .  Related Articles Oka Koduku Prayanam – 335 6 hours ago Oka Koduku Prayanam – 336 6 hours ago Oka Koduku Prayanam – 331 1 day ago Oka Koduku Prayanam – 332 1 day ago రేయ్ భరత్ అన్నయ్యతోపాటు నువ్వు వెళ్లు నేను బావలిద్దరితోపాటు తోడుగా వెళతాను అని నేను మాట్లాడేలోపు దిగనే దిగను అని చంద్ర వెనుక చేతులు కట్టుకుని కూర్చున్నాడు .  నవ్వుకుని , భరత్ ముందు కార్లోకి చేరి కనుచూపు మేర వెళ్లేంతవరకూ చూసి రేయ్ కృష్ణ హాస్పిటల్ కు పోనివ్వరా అని ఎక్కి కూర్చున్నాను . మొబైల్ తీసి విశ్వ సర్ కు విషయం చెప్పి రూప ఇంటిదగ్గర ……….అనేంతలో నేనుచూసుకుంటాను మహేష్ , ఇంతకీ ఏ హాస్పిటల్ అని కట్ చేశారు .  20 నిమిషాలలో హాస్పిటల్ చేరుకుని నేరుగా …

💬 కొత్త కథలు ,ఎపిసోడ్ అప్డేట్స్ కోసం ఏదైనా డౌట్స్ ఉంటె టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి
📲 ఇప్పుడే మా Telegram ఛానల్‌లో చేరండి!

📢 కొత్త కథలు వెంటనే Telegramలో!
👉 మా Telegram ఛానల్‌లో చేరండి 👈

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
📲 మా Telegram ఛానల్‌లో చేరండి
Join Telegram Join our Telegram Channel

Adblock Detected

please remove ad blocker