Minor Raja

Minor Raja Part 34 | Telugu Srungara Kathalu

స్పందించిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదములు. -x-x-x- 42 నాకు పిచ్చెక్కిపోతోంది! వరుసగా తగులుతున్న ఈ షాకుల మీద షాకులకి. మొదట స్వాతక్క చంద్రముఖి స్టోరీ భయపెడితే.. ఇప్పుడు శంకరత్త ఏడుపు భయపెట్టసాగింది. నేను శంకరత్త పిర్రలని తడిమేస్తూ, తన మొహంలో మొహం పెట్టి, “ఏమైంది అత్తా.. ఎందుకంత ఖంగారు?” అని అడిగా.. శంకరత్త ఏడుపు స్వరాన్ని ఇంకొంచెం పెంచుతూ నా ఛాతీలో దూరిపోయి ఏడవసాగింది. నాకింక చిన్నగా విసుగు మొదలయ్యి రెండు చేతులతోనూ శంకరత్త బుగ్గలు గట్టిగా పట్టుకుని, “ష్! ముందరా కుళాయి కట్టు. ఏమయిందో సరిగ్గా చెప్పు” అంటూ విసుక్కున్నా. శంకరత్త ముక్కు చీదుతూ, “గూడెంలోని ముసలి నక్కలన్నీ శవం దగ్గర కూర్చుకుని పనికిమాలిన కబుర్లు మొదలెట్టాయి. నువ్వొచ్చాకే గూడెంలో అన్ని అరిష్టాలూ మొదలయ్యాయి అంట. మొదట ఏనుగు దొంగలూ, తర్వాత తాత గారి మరణం, ఇందాక దొంగ వెధవల దాడీ అన్నీ నీ పాదం గూడెంలో పడడం వల్లే అంట.. అందరూ నిన్నే తిడుతూంటే, నాకు వాళ్లందరి మీదా పట్టరాని కోపం వచ్చి, నువ్వు ఆ దరిద్రపు గుట్ట ఎక్కి దిగేశావ్.. గూడెం నాయకుడివి నువ్వే అని అరిచేశా. మొదట వాళ్లెవ్వరూ నా మాటలు నమ్మలేదు. శివ నిజం చెప్పాక నమ్మారందరూ. ఇప్పుడు నిన్ను గూడెం నాయకుడుని చెయ్యడానికి అక్కడ కుట్రలు జరుగుతున్నాయి. పెద్దత్తయ్యగారు నన్ను పక్కకి తీసుకెళ్లి చచ్చేట్టు తిట్టేశారు. శివా జీవితంలో ఫస్ట్ టైం నన్ను కొట్టాడు కూడా. నా తింగరితనం వల్ల నీకు కష్టాలు మొదలైపోతున్నాయి. సారీ! సారీ!!” అంటూ శివ మామ కొట్టినందుకు ఎర్రగా కందిపోయిన తన బుగ్గ చూపిస్తూ మరింత ఏడవసాగింది. నేనింకా ఏదో భయంకరమైన వార్త మోసుకొచ్చిందీ అనుకున్నా. తను చెప్పిన మ్యాటర్ విన్నాక కాస్తంత రిలాక్స్ అయ్యి, “ఓస్.. దీనికేనా ఇంత ఏడుపు??” అంటూ తనని సముదాయించసాగా. తనని కన్సోల్ అయితే చేస్తున్నా కానీ నాలో ఎక్కడో ఖంగారు …

💬 కొత్త కథలు ,ఎపిసోడ్ అప్డేట్స్ కోసం ఏదైనా డౌట్స్ ఉంటె టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి
📲 ఇప్పుడే మా Telegram ఛానల్‌లో చేరండి!

📢 కొత్త కథలు వెంటనే Telegramలో!
👉 మా Telegram ఛానల్‌లో చేరండి 👈

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

.
Back to top button
📲 మా Telegram ఛానల్‌లో చేరండి
Join Telegram Join our Telegram Channel

Adblock Detected

please remove ad blocker