Oka Koduku Prayanam

Oka Koduku Prayanam – 343

స్టూడెంట్స్ ఉత్సాహంతో కాలేజ్ లోపలికి ఎంటర్ అవుతున్నారు .  కారు పార్కింగ్ చేసి మౌనీష్ అప్పుడే వచ్చాడని తెలిసి గ్రౌండ్ దగ్గరికి చేరుకుని హత్తుకున్నాము . క్యాటరింగ్ వాళ్ళు టిఫిన్ ఐటమ్స్ రెడీ చేస్తున్నారు . వాలంటీర్లు ఐశ్వర్య నుండి ఆర్డర్స్ తీసుకుని స్టూడెంట్స్ మరియు వాళ్ళ ఊర్ల నుండి వచ్చిన వాళ్ళ పేరెంట్స్ ను రిసీవ్ చేసుకుని టిఫిన్స్ తరువాత గ్రౌండ్ సభా ప్రాంగణంలోకి వెళ్లి కూర్చునేలా చేస్తున్నారు . మేనేజ్మెంట్ , ప్రిన్సిపాల్ మరియు స్టాప్ ఒక్కరొక్కరే వచ్చి ఐశ్వర్యతో చర్చించి వెళుతున్నారు . విజయ లక్ష్మి మేడం గారు రావడంతో ఐశ్వర్య అని పిలవడంతో , నేను కూడా వస్తాను పదా అని కృష్ణ , చెల్లెమ్మా , రూపతోపాటు వెళ్లి గౌరవంగా ఆహ్వానం పలికి పిలుచుకొనివెళ్లి సోఫాలో కూర్చోబెట్టి , మేమే స్వయంగా వెళ్లి టిఫిన్ తీసుకొచ్చి మేడం కు అందించాము .  మావైపు కనీసం చూడకుండానే ఐశ్వర్యతో మాట్లాడుతూ అందుకున్నారు .  మేడం మరొక్క ఛాన్స్ అని ఐశ్వర్య మాట్లాడబోతోంటే ,  Sorry ఐశ్వర్యా ……….. నిన్న సాయంత్రం నుండి రాత్రి ఉదయం ఎంత క్షమిద్దామనుకున్నా నాకోపం చల్లారడం లేదు . వెళ్ళండి వెళ్లి మిగతా పనులు చూసుకోండి అవసరమైతే పిలుస్తాను అని చెప్పారు . మేడం ………. నో ……….అని ఐశ్వర్యను ఆపి పట్టరాని ఆనందంతో గుండెలపై చేతులను వేసుకుని ప్రక్కకు వచ్చేసాము .  మహేష్ ……….నేను . Related Articles Oka Koduku Prayanam – 344 7 hours ago Oka Koduku Prayanam – 345 7 hours ago Oka Koduku Prayanam – 341 1 day ago Oka Koduku Prayanam – …

💬 కొత్త కథలు ,ఎపిసోడ్ అప్డేట్స్ కోసం ఏదైనా డౌట్స్ ఉంటె టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి
📲 ఇప్పుడే మా Telegram ఛానల్‌లో చేరండి!

📢 కొత్త కథలు వెంటనే Telegramలో!
👉 మా Telegram ఛానల్‌లో చేరండి 👈

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

.
Back to top button
📲 మా Telegram ఛానల్‌లో చేరండి
Join Telegram Join our Telegram Channel

Adblock Detected

please remove ad blocker