Mooga Manasulu

Mooga Manasulu – 7

Update #7

💬 కొత్త కథలు ,ఎపిసోడ్ అప్డేట్స్ కోసం ఏదైనా డౌట్స్ ఉంటె టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి
📲 ఇప్పుడే మా Telegram ఛానల్‌లో చేరండి!

స్టాఫ్ రూమ్ లోకి వెళ్ళిన నీరజ కి తన పక్క చైర్ లో కూర్చొని.. lipstick సరిచూసుకుంటున్న పూర్ణిమ ని చూసి.. వళ్ళు కంపరంగా అనిపించింది.. నీలిమ వెళ్ళి తన సీట్ లో కూర్చుంది.. వెంటనే పూర్ణిమ .. నీరజ వైపు తిరిగి.. ఎలా ఉంది మేడం .. లైట్ గానే ఉంది కదా.. నాకు మరి thick గా ఉంటె lipstick నచ్చదు.. అని మళ్ళీ చిన్న అద్దంలో చూసుకుంటుంది.. 

నీరజ కి చిర్రెత్తుకొచ్చి.. పూర్ణిమ దగ్గరకి జరిగి .. అయినా పొద్దున వేసిన లిప్స్టిక్ పోయేలా పెదాలతో ఏం పని చేసారు.. అని అడిగింది.. 

పూర్ణిమ ఒకసారి తత్తరపాటుకి గురయ్యి .. అది.. నిద్ర వచ్చేలా ఉంటె.. మొఖం కడుకున్నా .. దాంతో లిప్స్టిక్ కూడా పోయింది.. అయినా పెదాలతో పని చేయటం ఏంటి మేడం అని.. పిచ్చి నవ్వు నవ్వింది.. 

నీరజ వెటకారంగా మీకే తెలియాలి మేడం .. మొఖం కడిగారు అంటే మొఖంతో తో ఏమైనా పని చేశారేమో.. అని తన సీట్ లో వెనుకకి వాలింది.. 

నీరజ మాటల్ని బట్టి ప్రిన్సిపాల్ రూమ్ లో ఏం జరిగిందో చూసేసింది అని పూర్ణిమకి అర్ధం అయిపోయింది.. వెంటనే సీట్ లో నుండి లేచి.. నీరజ ఒక్క నిమిషం.. ఇలా పక్కకి వస్తారా అని.. ఎవరికి వినపడకుండా.. ఇద్దరు మూలాన ఉన్న.. సీట్స్ లో దగ్గర కి జరిగి కూర్చున్నారు.. 

పూర్ణిమ – మీరు చూసారు అని నాకు అర్ధం అయ్యింది .. నేను తప్పు చేయలేదు అని సమర్ధించుకోలేను.. నా అవసరాలు .. నా పరువు కంటే ఏది ఎక్కువ కాదు.. అయిన నన్ను నేను.. పూర్తిగా ఇవ్వలేదు .. అతనికి ఒక కోరిక ఎప్పటి నుండో అలానే ఉంది పోయింది.. ఇంట్లో వైఫ్ చెయ్యలేను అంటే నా అవసరాన్ని .. అవకాశంగా మార్చుకున్నాడు.. 

నీరజ – నీ పరువే ముఖ్యం అనుకుంటే .. అంతలా ఎంజాయ్ చేస్తూ.. ఏ మాత్రం సంకోచం లేకుండా అన్ని రకాలుగా విన్యాసాలు చెయ్యాలా .. ఏదో ప్రొఫెషనల్ లా.. 

Related Articles

పూర్ణిమ – చెయ్యాలి నీరజ.. management కష్టాలు ఎపుడు క్లియర్ అవుతాయో తెలీదు.. సాలరీస్ ఎపుడు వస్తాయో తెలీదు.. మధు .. పెద్ద సౌండ్ పార్టీ.. వాడు ఎపుడు చూడని కొత్త కొత్త రుచులు చూపిస్తే … ఆలా నాకు ఎటిఎం లా పడి ఉంటాడు.. 
నీరజ – వాడికి రుచులు చూపించడం ఏమో కానీ నువ్వు బాగా చూసావ్ గా వాడి రుచులు.. 
పూర్ణిమ – నీ బాధ ఏంటే .. ఏడుస్తూ.. చికాలా.. వాడికి మూడ్ వస్తదా .. మళ్ళీ మళ్ళీ అడుగుతాడా .. ఒక్క bj కీ నేను 50k వసూలు చేశా.. ఎంత కష్టపడితే రావాలి చెప్పు.. 

నీరజ ఒక్క నిమిషం ఆలోచనలో పడిపోయింది.. 

మళ్ళీ .. ఆ మధు గాడు అంత స్ట్రిక్ట్ గా ఉంటాడు కాదనే.. పెద్దగా మాట్లాడడు .. తన పని తాను చేసుకుంటూ ఉంటాడు.. ఎలా పడేసావే.. 

పూర్ణిమ – వాడికి ఎవరి దగ్గర ఎలా ఉండాలో బాగా తెలుసు.. నువు .. చిన్న మాట జారితేనే ఊరుకోవు.. అలాంటిది నీ దగ్గర అలానే ఉండాలి కదా.. నేను మార్నింగ్ వాడి రూమ్ కి వెళ్ళి నా EMI కష్టాలు చెప్పి ఏడ్చి.. ప్లీజ్ సార్ ఒక్కసారి హెల్ప్ చెయ్యండి.. నెం ఏమైనా చేస్తా అనేసా.. 

నేను ఫ్లో లో అన్న ఏమైనాని వాడు స్ట్రెస్ చేసి అడిగాడు.. వాడి ఇంటెంక్షన్ అర్ధం అయ్యి బట్ ఈజీ గా లొంగొద్దు అని డిసైడ్ అయ్యి.. లాస్ట్ కి bj కి ఒప్పుకున్నా. నా మొగుడు పోర్న్ చూపించి.. వాళ్ళకి లా చీకమనేవాడు .. ఆ ఎక్స్పీరియన్స్ ఎక్కడ పనికొచ్చింది.. 

నీరజ – నీ కష్టాలు తీరాయి .. నా బాధలు ఎపుడు తీరతాయో ..
పూర్ణిమ – మధు తో మాట్లాడనా 
నీరజ – ఛీ.. నా వాళ్ళ కాదు పూర్ణిమ.. నా బాధలేమో నేనే పడ్తా.. మీరు మాత్రం జాగర్తగా ఉండండి.. కాలేజ్ లో ఎలాంటి వి పెట్టకండి.. అని  ఆశ,జరీనా చుసిన విషయం చెప్పింది. 
పూర్ణిమ ఓకే నేను.. మధుకి చెప్పి హేండిల్ చెయ్యమంటలే .. అని బాగ్ లో నుండి ఒక 10k తీసి నీరజ బాగ్ లో పెట్టింది.. నీరజ తీసుకోవడానికి ఒప్పుకోలేదు.. కానీ పూర్ణిమ బలవంతము, ఇంట్లో సరుకులు కూడా లేవని.. తీసుకుంది.. 

పూర్ణిమ గట్టిగా ఊపిరి పీల్చుకొని.. ఎలాగో మేనేజ్ చేశా.. అని ఇక ఎవరి పనిలో వాళ్ళు పడ్డారు..

-MS

📢 కొత్త కథలు వెంటనే Telegramలో!
👉 మా Telegram ఛానల్‌లో చేరండి 👈

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
📲 మా Telegram ఛానల్‌లో చేరండి
Join Telegram Join our Telegram Channel

Adblock Detected

please remove ad blocker