Oka Koduku Prayanam

Oka Koduku Prayanam – 330

మెయిన్ గేట్ లోకి ఎంటర్ అవుతుండగానే గూడెంలో హడావిడి కనిపించి అందరూ లోపలకువెళ్లిన తరువాత కృష్ణగాడితోపాటు గూడెంలోకివెళ్ళాను . బావలిద్దరూ , అంకుల్స్ ఇద్దరూ మరియు పెద్దయ్యతోపాటు గూడెం అన్నయ్యలంతా వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీలతోపాటు స్టార్టింగ్ నుండి శుభ్రం చేస్తున్నారు . అందరితోపాటి కిషోర్ బావగారు కూడా ఒకచెయ్యి వేశారు . పెద్దయ్య దగ్గర నుండి అందరూ సంతోషన్గా పలకరించి పనులు చేసుకుంటూ వెళుతున్నారు . కిషోర్ బావగారి దగ్గరకువెళ్లి వారితోపాటు పనిచేస్తూ , బావగారు మీరు ఇక్కడ అని అడిగాను .  అదిగో తమ్ముళ్లూ మామయ్యలు పనిచేస్తుంటే ఉత్సాహంతో నేను జాయిన్ అయిపోయాను అని నవ్వుతూ బదులిచ్చారు.  కిషోర్ బావగారితోపాటు బావలిద్దరి దగ్గరికివెళ్లి ఆశ్చర్యంగా చూస్తుంటే …….   బావలూ మరిచిపోయారా ……….ఆదివారం మర్నాడే అని చెప్పగానే ,  Related Articles Oka Koduku Prayanam – 328 6 hours ago Oka Koduku Prayanam – 329 6 hours ago Oka Koduku Prayanam – 325 1 day ago Oka Koduku Prayanam – 327 1 day ago అవునుకదా నాదేవత సంతోషంలో ఫంక్షన్ గురించి మరిచేపోయాను . లవ్ యు బావ అంటూ గుర్తుచేసినందుకు . మేంఉన్నాము కదా బావ …….. , అన్ని ఒకటి తరువాత ఒకటి పూర్తి చేసేస్తున్నాము. మొత్తం శుభ్రం చేసేందుకు పనివాళ్లను పెడదామని పెద్దయ్య దగ్గరకువస్తే మనపని చేసుకునెందుకు పనివాళ్ళు ఎందుకు అని ఒక్కపిలుపుకు గూడెం మొత్తం కదిలింది .  ఫంక్షన్ కోసం స్టేజి మరియు గూడెం మొత్తం లైటింగ్స్ decoration కోసం …

💬 కొత్త కథలు ,ఎపిసోడ్ అప్డేట్స్ కోసం ఏదైనా డౌట్స్ ఉంటె టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి
📲 ఇప్పుడే మా Telegram ఛానల్‌లో చేరండి!

📢 కొత్త కథలు వెంటనే Telegramలో!
👉 మా Telegram ఛానల్‌లో చేరండి 👈

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
📲 మా Telegram ఛానల్‌లో చేరండి
Join Telegram Join our Telegram Channel

Adblock Detected

please remove ad blocker