Inti Owner Vadina – 63 | ఇంటి ఓనర్ వదిన | telugu dengudu kathalu jabardast
matured man
Inti Owner Vadina | ఇంటి ఓనర్ వదిన | telugu dengudu kathalu jabardast
ప్రొద్దున్నే లేచి, రెడీ అయి ఫాక్టరీకి వచ్చేసరికి అంజలి, సుందర్ నా కోసం వెయిట్ చేస్తున్నారు. వాళ్ళకి తెలిసి నేను ఒక కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్.. వాళ్ళని రిసీవ్ చేసుకున్న ఓజల్ ఈ కంపెనీ ఓనర్ అని చెప్పింది.. ఇంత పెద్ద కంపెనీ కి నేను ఓనర్ అని వాళ్ళకి ఇంకా మింగుడు పడలేదు.. వాళ్ళ క్షేమ సమాచారాలు అయ్యాక, అశోక్ ని పిలిచి సుందర్ ని, అంజలిని పరిచయం చేసాను.. మంచి నమ్మకమైన ఫామిలీ, అంజలికి అకౌంట్స్ లో సుందర్ కి స్టొర్స్ లో అనుభవం ఉంది అని అతనికి వాళ్ళని హేండ్ ఓవర్ చేసాను.. మంచి రోజు చూసుకుని షిఫ్ట్ అవ్వమని, వాళ్ళకి ఒక ఇల్లు ఇచ్చి, పిల్లలకి కాలేజ్ లో ఏర్పాటు చెయ్యమని చెప్పాను.. చాలీ చాలని జీతాలతో ఉన్న వాళ్ళ జీవితం ఇక సెటిల్ అయినట్లే.. నాకు ఈ ప్లాంట్ లో నాకు నమ్మకమైన వాళ్ళని పెట్టినట్లే.. ఓజల్ ని, హేమని పిలిచి, సాయంత్రం మా ఇంటికి పంపించి, లక్ష్మి ని చూపించి రమ్మన్నాను.. టైం 9:00 అయ్యింది.. ప్రదీప్, వివేక్ కి ఫోన్ చేసాను.. వాళ్ళు లక్ష్మి ఊరి వైపే ఉన్నారు.. వస్తాం అని చెప్పారు… గోపాల్, శేఖర్ లని బయలు దేరమని చెప్పాను.. భారతి, ఆషా ని కూడా బయలు దెరమని చెప్పాను.. 10 నిమిషాల్లో ఐశ్వర్య లక్ష్మి ఊరికి బయలుదేరాం అందరం.. 11:30 కి అక్కడికి చేరుకున్నాం.2,50,000 చదరపు అడుగుల బిల్డింగ్ లు రెడీ అయ్యాయి.. 50,000 చదరపు అడుగుల షెడ్ లు ఐదు.. 250 ఇల్లు కూడా ఫైనల్ స్టేజ్ లో ఉన్నాయి.. ఆ లేఔట్ చాలా బాగా డిసైన్ చేసారు Architect దేవేన్.. ఏ విధంగా అరణ్య వాతావరణాన్ని టచ్ చెయ్యకుండా, Ecology balance చేస్తూ చాలా బాగా కట్టారు.. శేఖర్ ఇక్కడ కష్ట పడ్డది తెలుస్తుంది…. ఆ ఊరి ప్రెసిడెంట్ మా మామగారి ఫ్రెండ్ అనంత్ గారి ని పిలిచాము.. ఆ ఊర్లో పిల్లలని మాకు ఎంప్లాయీస్ గా అతనే ఇచ్చాడు.. ఇప్పుడు ఇక్కడ 10 మంది అబ్బాయిలు 10 మంది అమ్మాయిలు పనిచేస్తున్నారు.. అమ్మాయిలు ఎంత …