Srungara Kathamaalika

Srungara Kathamaalika – 214

Srungara Kathamaalika - 214

Mahesh.thehero వదినమ్మ – చిన్నవదిన ప్రేమలలో సూర్యోదయం అయినా కూడా మెలకువ రాలేదు. దేవతలిద్దరి చేతులను నా గుండెలపై హత్తుకుని చాలా రోజుల తరువాత హాయిగా పడుకున్నాను . వదినమ్మా – వదినలూ ……. నన్ను వదిలి ఎక్కడికీ వెళ్ళకండి , వెళ్ళరు కదూ ……. అని కలవరిస్తున్నాను . మా దేవుడిని వదిలి ఉండగలమా ……. ? అని మాటలు , నుదుటిపై – బుగ్గపై వెచ్చని ముద్దులు స్పృశించాయి . నాకు తెలుసు నా దేవతలు నన్ను వదిలి ఎక్కడికీ వెళ్లరని , ఇలాగే జీవితాంతం హాయిగా పడుకోవాలని ఉంది అని చేతులపై ముద్దులుపెట్టాను – రెండు చేతులతో దేవతమ్మను చుట్టేసాను . ఆఅహ్హ్హ్ ……. మరింత హాయిగా వెచ్చగా ఉంది . నా కలవరింతలకు దేవతలిద్దరూ ఎంత పొంగిపోయారో – ఆనందం పొందారో చూడలేకపోయాను . అంతలో మేడం మేడం …….. మాన్స్టర్స్ వచ్చేసారు అని మల్లీశ్వరి గారు పైన రూంలోకి కంగారుపడుతూ వచ్చారు .  దేవతలిద్దరికీ కాళ్ళూ చేతులూ ఆడటం లేదు . మాన్స్టర్స్ అంటే భయం వలన కాదు – బేబీ …… కోరిన కోరికను కొన్ని నిమిషాలపాటు కూడా తీర్చలేకపోతున్నాము అని , తమనే కలవరిస్తూ ప్రశాంతంగా నిద్రపోతున్న తమ ప్రాణాన్ని లేపబోతున్నాము అని …….. , ఏమిచెయ్యాలో పాలుపోక కంగారుపడుతున్నారు . దేవతలు ఇబ్బందిపడుతున్నారని వారి చేతుల స్పర్శ ద్వారానే తెలిసి , వదినమ్మా …….. అంటూ సడెన్ గా లేచాను . దేవతల కంగారుని చూసి ఏమైంది అని అడిగాను . నా చేతులను అందుకుని ముద్దులుపెడుతున్నారే కానీ చెప్పలేకపోతున్నారు . Sorry లవ్ యు లవ్ యు బేబీ ……… మమ్మల్ని క్షమి ……. దేవతలూ …….. అంటూ ఆపి , మల్లీశ్వరి గారూ …….. మల్లీశ్వరి : మాన్స్టర్స్ వచ్చేసారు . అప్పుడే తెల్లవారిపోయిందా – 7 గంటలు ……. దేవతలూ లేపారని బాధపడుతున్నారా ? , మా మంచి దేవతలు కదూ టూర్ నుండి వచ్చాక మళ్లీ వస్తాను కదా ……. , లవ్ యు లవ్ యు స్మైల్ స్మైల్ అంటూ నవ్వించి వెళ్ళొస్తాను అని బుగ్గలపై ముద్దులుపెట్టాను . మల్లీశ్వరి గారూ ……. ఎలా ? . మల్లీశ్వరి : కింద నుండి రేవతి సిగ్నల్ ఇస్తుంది ……… మాన్స్టర్స్ ……. కింద రూమ్స్ లలోకి వెళ్ళగానే , సిగ్నల్ సౌండ్ వినిపించడంతో మల్లీశ్వరి వెనుకే దాక్కుంటూ వెనుక డోర్ ద్వారా కాంపౌండ్ గోడమీదకు చేరాను . కృష్ణ : హమ్మయ్యా ……. వచ్చావా ? , మాన్స్టర్స్ రావడం చూసాను – నువ్వు రాకపోయుంటే నేనే లోపలికి వచ్చేసేవాణ్ణి ……… లవ్ యు my డియరెస్ట్ ఫ్రెండ్ …….. , దేవతలు జోకొట్టడంతో సమయమే తెలియలేదు పదా వెళదాము చాలా పనులున్నాయి . కృష్ణ : ఫేక్ CRC ఆఫీసర్స్ రెడీ …….  You are the best my friend ………. కృష్ణ : ఎక్కడకు ? . ఇంకెక్కడకు ఇంటికి ……… కృష్ణ : అంటీ ……. ? . మీ అంటీ సంగతి …

💬 కొత్త కథలు ,ఎపిసోడ్ అప్డేట్స్ కోసం ఏదైనా డౌట్స్ ఉంటె టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి
📲 ఇప్పుడే మా Telegram ఛానల్‌లో చేరండి!

📢 కొత్త కథలు వెంటనే Telegramలో!
👉 మా Telegram ఛానల్‌లో చేరండి 👈

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
📲 మా Telegram ఛానల్‌లో చేరండి
Join Telegram Join our Telegram Channel

Adblock Detected

please remove ad blocker