Oka Koduku Prayanam

Oka Koduku Prayanam – 323

కిషోర్ విన్నావా ……….. అవును దివ్య ఎవరో దివ్యక్క అని కేకవేసినట్లు వినిపించింది అని ఇద్దరూ 270  డిగ్రీస్ లో చూస్తూ ఒకవైపు నవ్వుతూ నిలబడిన నన్ను కృష్ణగాడిని చూసి పట్టరాని ఆనందంతో లగేజీ మొత్తం బావగారికి వదిలేసి పరుగున వచ్చి అన్నయ్యా……..అంటూ అమాంతం నాగుండెలపై వాలిపోయింది . అన్నయ్యా ……..రేయ్ కృష్ణ ఎలా ఉన్నారు ………..మీరు ఇక్కడ అని సంతోషంతో వణుకుతూ తడబడుతున్న మాటలతో అడిగింది . మా దివ్యక్కను కొన్ని గంటల ముందే చూడాలని కొంతమందిఆశపడటంతో వచ్చేసాము . అది తరువాత కానీ మాగురించి కాదు దివ్యక్క , ముందు నువ్వు చెప్పు హనీ మూన్ ఎలా జరిగింది అని నవ్వుతూ అడిగాను .  అది వారినే అడగండి అని మరింత సిగ్గుపడుతూ నన్ను చుట్టేసింది .  బావగారు వస్తున్నాను అని కృష్ణగాడు పరుగునవెళ్లి లాగేజీతోపాటు వచ్చారు .  బావ ఎలాఉన్నారు ప్రయాణం బాగా జరిగిందా అని కౌగిలించుకున్నాను .  అంతా హ్యాపీ మహేష్ , మీ అక్కయ్య ఏమంటోంది అని అడిగారు . Related Articles Oka Koduku Prayanam – 324 6 hours ago Oka Koduku Prayanam – 322 6 hours ago Oka Koduku Prayanam – 319 1 day ago Oka Koduku Prayanam – 321 1 day ago మొత్తం మిమ్మల్నే అడగండి అని ఎలా సిగ్గుపడుతోందో చూడండి అని అందరమూ నవ్వుకున్నాము . చెల్లెళ్ళ నవ్వుని విని దివ్యక్కా ………….నిన్ను ఎప్పుడెప్పుడు కలుస్తామా అని నీకోసం ప్రేమతో ఎదురుచూస్తున్న వాళ్ళల్లో  నీ చెల్లెళ్ళు కవిత , hi కవిత …….. జాహ్నవి , …

💬 కొత్త కథలు ,ఎపిసోడ్ అప్డేట్స్ కోసం ఏదైనా డౌట్స్ ఉంటె టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి
📲 ఇప్పుడే మా Telegram ఛానల్‌లో చేరండి!

📢 కొత్త కథలు వెంటనే Telegramలో!
👉 మా Telegram ఛానల్‌లో చేరండి 👈

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
📲 మా Telegram ఛానల్‌లో చేరండి
Join Telegram Join our Telegram Channel

Adblock Detected

please remove ad blocker