Oka Koduku Prayanam

Oka Koduku Prayanam – 329

యే యే యే………….. అంటూ నాదేవతతోపాటు అందరూ బెడ్ పైకి ఎగిరి ఒకరినొకరు హత్తుకొని , బావ దుప్పట్లు ఎవరు తెస్తారు ……..వెళ్లు వెళ్లు వెల్లూ………. అంటూ సదా డైలాగ్ చేతితో సైగలుచేస్తూ చెప్పి ముసిముసినవ్వులు నవ్వుకున్నారు .   లవ్ యు ఏంజెల్స్ అండ్ goddess అని తలవంచి బదులిచ్చి నేను రూంలోకివెళ్లి తీసుకొచ్చేలోపు , నాదేవత చుట్టూ కూర్చుని ఒకరి ఐస్ క్రీమ్ , ఒకరు చాక్లెట్ ,ఒకరు కేక్ , మరొకరు ఫ్రూట్ ………ఇలా చేతులతో ప్రేమగా తినిపిస్తూ ,  లవ్ యు లవ్ యు ……….అని బుగ్గలపై ప్రాణంలా తినిపిస్తూ అందంగా చిరునవ్వులు చిందిస్తుండటం చూసి ,  ఆనందంతో పరవశించిపోయి దుప్పట్లను పాదాలదగ్గర వరుసగా ఒక్కొక్కటి వేసి లవ్ యు అల్ అంటూ మధ్యలోకివెళ్లి నాదేవత తొడలపై తలవాల్చి పడుకున్నాను .  నాదేవత వొంగి నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టి కురులను ప్రేమతో స్పృశిస్తూ చెల్లి ఐస్ క్రీమ్ , చెల్లి కేక్ , చెల్లి పండు ………..అని ఆ ఆ …….అని నోటిని తెరిచి తిని వెంటనే నా ఏంజెల్స్ కు కూడా తినిపించింది .  ఇంతలో కృష్ణగాడు చెల్లెమ్మను లోపలికి ఎత్తుకొనివచ్చి కాలితో తలుపువేసాడు .  రేయ్ మామా నువ్వెప్పుడు వచ్చావురా , నా చెల్లి హాయిగా నిద్రపోతున్నట్లు ఉంది అని అడిగాను . బావ మమ్మల్నందరినీ అన్నయ్యే మరి పిలుచుకొనివచ్చింది అని మహిచెప్పింది .  Related Articles Oka Koduku Prayanam – 328 15 hours ago Oka Koduku …

💬 కొత్త కథలు ,ఎపిసోడ్ అప్డేట్స్ కోసం ఏదైనా డౌట్స్ ఉంటె టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి
📲 ఇప్పుడే మా Telegram ఛానల్‌లో చేరండి!

📢 కొత్త కథలు వెంటనే Telegramలో!
👉 మా Telegram ఛానల్‌లో చేరండి 👈

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
📲 మా Telegram ఛానల్‌లో చేరండి
Join Telegram Join our Telegram Channel

Adblock Detected

please remove ad blocker