Oka Koduku Prayanam

Oka Koduku Prayanam – 320

ఉత్సాహంతో నాదేవత నాచేతినిపట్టుకుని మెయిన్ గేట్ దగ్గరకు నడిపించుకుంటువెళ్లి చూసావా కిట్టయ్యా మనకోసమే గేట్ కు తాళాలు వెయ్యలేదు సెక్యూరిటీ కూడా లేదు అంటూ చిలుక తీసి ఒక్కొక్క గేట్ ను విశాలంగా స్వయంగా తనచేతులతో ఓపెన్ చేసి , మళ్లీ నాచేతిని తన రెండుచేతులతో చుట్టేసి గేట్ లైన్ దగ్గరకు తీసుకెళ్లి , Get రెడీ ఫర్ loveliest సర్ప్రైజ్ from my లవ్లీ moms అండ్ సిస్టర్స్ అంటూ అడుగువేసింది .  నాదేవత చెప్పినట్లు ఎటువంటి అద్భుతం జరగకపోవడంతో , నాదేవత చుట్టూ చేతినివేసి గుండెలపై హత్తుకొని మీరు రావడం అమ్మావాళ్లకు తెలియదు అందుకే లేకపోతే నాదేవత ఆశించినదానికంటే స్వాగతం అధిరిపోయేది అని తలపై ప్రేమతో ముద్దుపెట్టి , లోపలకువెళ్లి అమ్మను కలుద్దాము అనిచెప్పాను . మా అమ్మను కలవడం కంటే సర్ప్రైజ్ అదృష్టం ఇంకేమి ఉంటుంది కిట్టయ్యా ………. పదా అంటూ పెదాలపై చిరునవ్వు చిందించడం చూసి , అమ్మా మిమ్మల్ని గుర్తుచేయ్యగానే నీ బంగారుతల్లి పెదాలపై స్పార్క్ వచ్చింది . అందుకేనేమో తల్లిని మించిన దైవం లేదు అనేది అని ఇంటివైపు అడుగులువేస్తూ నాదేవతను రెండుచేతులతో ఎత్తుకోబోతుంటే …………. మొదట పూల వర్షం , సెకండ్ తారాజువ్వలు ఆకాశంలోకి సుయ్ సుయ్ సుయ్ …………మంటూ ఆపకుండా మాచుట్టూ వెళుతూ కొన్ని క్షణాలపాటు ఆకాశంలో చీకటిని తరిమేస్తుండటం , Third ఇంటి చుట్టూ మరియు ఇంటి పైనుండి sky lanterns వందల్లో ఒకేసారి గాలిలోకి మెల్లగా ఎగరడం వాటి మధ్యలోనుండి మళ్లీ ఫైర్ క్రేకేర్స్ వెళ్లి స్పార్కిల్స్ లా పేలుతుండటం , మళ్లీ పూల వర్షం కురవడంతో ఆనందంలో నా నుదుటిపై ముద్దుపెట్టి కిందకు దిగి చెప్పానా కిట్టయ్యా ………చెప్పానా అంటూ రెండుచేతులను విశాలంగా చాపి పూలవర్షంలో మాటల్లో వర్ణించలేని ఆనందంతో తడిచి చుట్టూ తిరుగుతూ ఆకాశంలోని సౌందర్యమైన దృశ్యాన్ని మనసారా వీక్షిస్తోంది .  అమ్మా ………… ఇకచాలు ప్రపంచంలో నా అంత అదృష్టవంతురాలు లేనంత సంతోషాన్ని పంచారు , ఎక్కడ ఉన్నా …

💬 కొత్త కథలు ,ఎపిసోడ్ అప్డేట్స్ కోసం ఏదైనా డౌట్స్ ఉంటె టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి
📲 ఇప్పుడే మా Telegram ఛానల్‌లో చేరండి!

📢 కొత్త కథలు వెంటనే Telegramలో!
👉 మా Telegram ఛానల్‌లో చేరండి 👈

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
📲 మా Telegram ఛానల్‌లో చేరండి
Join Telegram Join our Telegram Channel

Adblock Detected

please remove ad blocker