Minor Raja

Minor Raja Part 145 | Telugu Srungara Kathalu

స్పందించిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదములు. -x-x-x- 154 అటు లచ్చీ, ఇటు దేవీ ఇద్దరూ అమ్మమ్మ వైపు కృతజ్ఞతాభావం + అనుమానంతో చూస్తూంటే, అమ్మమ్మ ఒక్కసారిగా నవ్వేస్తూ “ఏం లేదమ్మా.. స్థలం నా మనవడి పేరున ఉంది. కొనడం/అమ్మడం వరకే మనం చెయ్యగలం. రిజిస్ట్రేషన్ అంటే, ఇంకో ఏడాది ఆగాల్సిందే. తప్పదు. అయినా నేను మాట ఇస్తున్నా కదా? వీలుంటే, ఆ పక్క స్థలం కూడా మేమే మా మనవడి పేరున కొనేసి ఉంచుతాం. బయట మీకూ-మాకూ పడదూ అనే అనుకుంటూ ఉంటారందరూ. ఆ అపోహని వాడి, ఆ 10 ఎకరాలు కూడా కొనడానికి ట్రై చేస్తా. నువ్వు ఖంగారుపడకు. నీ అంత పెద్ద ఆటగత్తెని కాను కానీ, నేనూ ఓ మోస్తరు ఆట ఆడగలను. నా ఆట చూపిస్తా చూడు. నాకు నువ్వెవ్వరో ఇప్పుడే తెలిసిందిగా? ఇకపై నువ్వు నా ఇంటి బిడ్డవి. నీ పిల్ల నన్ను తెలిసో తెలియకో, మామ్మా అని పిలిచింది. పిల్ల ఇంక నా మనవరాలు. మీ మీద ఈగ వాలాలీ అంటే, నన్ను దాటి రావాలి. లేచి బట్టలు మార్చుకుని, కొంచెం ఎంగిలి పడు. లే! పిల్లలని భయపెట్టకు” అంటూ దేవికి భరోసా ఇచ్చింది. దేవి కొంచెం గిల్టీ ఫీలింగుతో, (తన దృష్టిలో ఒక్కసారి అడగగానే సాయం చేస్తోందిగా? ఇదంతా డ్రామా అని తెలిస్తే?) అమ్మమ్మని ఒక్కసారిగా గట్టిగా వాటేసుకుని భోరుమంది. టెన్షన్లో, నేను ఏం చేస్తున్నానో, ఎవరి ముందర ఉన్ననో మర్చిపోయి, దేవీ నేనూ ఇద్దరమూ ఉన్నప్పుడు చేసినట్టు, అప్రయత్నంగా దేవి జుట్టులో నా చెయ్యి దూర్చి, తలని నిమురుతూ తనని ఓదార్చడం మొదలెట్టేశా. అమ్మమ్మ చూడకుండా, లచ్చి నన్ను ఓ తన్ను తంతే కానీ, నేను చేసిన తప్పు అర్థం కాలేదు. అమ్మమ్మ నింజా లంజ! కదా? చూసేసిందది. తన కౌగిట్లోంచి దేవిని తప్పిస్తూ, లచ్చి వైపు కొంటెగా చూస్తూ, “ఈ అబ్బాయి నీ కూతురుని ప్రేమించినట్టు కనిపించట్లేదు. నీ కూతురే ఇతనిని ప్రేమిస్తోంది అనుకుంటా కదా? ఏం పిల్లా? అంత ప్రేమా?” అని కొంటెగా అడిగింది. నేనొక్కసారిగా ఉలిక్కిపడి లచ్చికి దూరం జరగబోతూంటే, లచ్చికి నన్ను గట్టిగా పట్టుకుని తన కౌగిట్లోకి లాక్కుంటూ ఓపెన్ అయిపోయింది. “మామ్మా.. మీరంటే ఇప్పుడు వచ్చారు. శ్రీ.. నన్ను 5 రోజుల నుంచీ కాచుకుంటూ ఉన్నాడు. వాళ్ల అమ్మమ్మతో మాట్లాడి పద్ధతులు తెలుసుకుని, నాకు సమర్త ఫంక్షన్ దగ్గరుండి చేయించాడు. అయినా, వీడి ప్రేమ తెలియాలీ అంటే వీడికి దగ్గరవ్వాలి మామ్మా. ఒక్కసారి వీడు ప్రేమించడం మొదలెడితే, వీడి రాక్షస ప్రేమని మనం తట్టుకోలేము. ఎంతో ప్రేమగా చూసుకుంటాడు. కానీ, ఇలా కోతి పనులు చేస్తూ ఉంటాడు.” అని వాగేసింది. అమ్మమ్మ కళ్లల్లో …

💬 కొత్త కథలు ,ఎపిసోడ్ అప్డేట్స్ కోసం ఏదైనా డౌట్స్ ఉంటె టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి
📲 ఇప్పుడే మా Telegram ఛానల్‌లో చేరండి!

📢 కొత్త కథలు వెంటనే Telegramలో!
👉 మా Telegram ఛానల్‌లో చేరండి 👈

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
📲 మా Telegram ఛానల్‌లో చేరండి
Join Telegram Join our Telegram Channel

Adblock Detected

please remove ad blocker