Oka Koduku Prayanam | Emotional Telugu Story Series
అవంతిక ఫోన్ చేయగానే ఉదయం బస్ తీసుకుని గణేష్ రమేష్ లు సిటీలోకి ఎంటర్ అయ్యి ఫ్రిడ్జ్ మొత్తం కూల్ డ్రింక్స్ , ఇచే క్రీమ్స్ , చాక్లెట్, వాటర్ బాటిల్స్ తో నింపేసి నాదేవత ఇంటికి చేరుకున్నారు .
బస్ సౌండ్ విని అందరూ బయటకువచ్చి నాదేవత బస్ చూసి wow చెల్లి అందరమూ కలిసి మాట్లాడుతూ ఎంజాయ్ చేస్తూ వెళ్ళవచ్చు అంటూ అవంతికను అమాంతం కౌగిలించుకుని మురిసిపోయింది .
కావ్యమ్మ పిల్లల చేతులు పట్టుకుని బస్ లో ఎక్కి కూర్చున్నారు . నాదేవత చిరునవ్వులు చిందిస్తూ అందరి మధ్యలో నడుస్తూ బస్ దగ్గరకువెళ్లారు .
డోర్ తెరిచి నిలబడిన గణేష్ రమేష్ లను మా బ్రదర్స్ అక్కయ్యా అంటూ పరిచయం చేసారు , మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్లున్నాము పిలువగానే వచ్చినందుకు థాంక్స్ , అని నాదేవత చెప్పింది .
మేడం మీకు సేవ చేసే అదృష్టం రావడం మా అదృష్టం , అక్కడ ఒక దేవుడు చాలా చాలా ఆనందిస్తున్నారు అదిచాలు మాకు మీరు లోపలికివెళ్లండి ఎండ ఎక్కువ ఉంది , AC వేశాము చల్లగా ఉంది అని చేతిని చూపించారు .
నాదేవతకు అర్థం కాక అవంతిక ఎవరు ……దేవుడు ………
అక్కయ్య తొందరలోనే అన్నీ తెలుస్తాయి ఎండ మండిపోతోంది అని నవ్వుతూ చెప్పడంతో ఫాస్ట్ గా అందరూ బస్ లోపలికి ఎక్కారు .
నాదేవత చుట్టూ చూసి ఇది బస్సా ………లేక మినీ లగ్జరీ ఇల్లా ……..సోఫాలు , టీవీ , AC , ఫ్రిడ్జ్ …………wow అంటూ సంతోషంతో ఆశ్చర్యపోయింది .
Related Articles
Oka Koduku Prayanam – 307
6 hours ago
Oka Koduku Prayanam – 308
6 hours ago
Oka Koduku Prayanam – 305
1 day ago
Oka Koduku Prayanam – 306
1 day ago
అక్కయ్యా సోఫాలో కూర్చోండి అంటూ కీర్తి స్నిగ్ధ కూర్చోబెట్టి టీవీ on చేసి , రమేష్ అన్నా ఫ్రిడ్జ్ లో ok నా అని అడిగింది .
కీర్తి తల్లి అందుకే ఆలస్యం అయ్యింది మొత్తం నింపేసాము డన్ అని సైగచేసి డోర్ వేసి బస్ పోనిచ్చారు .
అక్కయ్యా ఇటు చూడండి అంటూ వెళ్లి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి అందరితోపాటు పిల్లలిద్దరూ కూడా ఆశ్చర్యపోయి నోరూరుస్తూ ఫ్రిడ్జ్ చూస్తున్నారు . తేరుకుని అక్కయ్యలూ ఎవరెవరికి ఏమేమి కావాలో చెప్పండి అని అడిగారు .
కీర్తి నాకు ఐస్ క్రీమ్ , స్నిగ్ధ నాకు డ్రింక్ , కీర్తి బంగారు …