P3 (Prema, Paga, Poratam) – 70 | P3 (ప్రేమ, పగ, పోరాటం) | Telugu Boothu Kathalu
SRD79
P3 (Prema, Paga, Poratam) , P3 (ప్రేమ, పగ, పోరాటం) , telugu hot stories
అక్కడ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అంటే
మంజిత్,సుర్జీత్ కి ఆ కార్లు ఎవరివో,అందులో ఎవరు ఉన్నారో తెలియదు… తెలుసుకోవాలని కూడా లేదు…
అలాగే కొండయ్య కూడా మొదటి నుండి రాజా పక్కనే ఉండటం వల్ల ఆ రెండు కార్లు ఎవరివో తెలియదు…
అజీజ్ కి ఎదురు కార్ రాజా పెళ్లాలవి అని తెలుసు కానీ వెనుక ఉన్న కార్ ఎవరిదో తెలియదు…
కామినికి అక్కడ ఏమి జరుగుతువుందో మొత్తం తెలుసు… అలాగే mr x కి కూడా…
ఎందుకంటే ఈ పని మొదటి నుండి ఒక చెవిలో bluetooth పెట్టుకుని ఉంది. అందువల్ల అక్కడ జరిగేవి అన్ని తనకి వినిపిస్తున్నాయి.
వాళ్ళ అందరి consontration రోడ్డు కు అవతల దెబ్బలతో ఉన్న రాజా మీద….
సిర్జిత్, మంజిత్, అజీజ్ వీళ్ళని చూడగానే నాకు అర్ధం అయ్యింది…
నా పక్కన ముసలాడు(కొండయ్య), అలాగే అజీజ్ పక్కన ఒక కుర్రాడు (రమణ) అతనెవరో తెలియదు… వాళ్ళు ఎందుకోసం వచ్చారు… నన్ను చంపడానికా … ఆ లారీ … ఇంతకుముందు నా మీద ఎక్కిచబోయాడు…
ఇలా ఆలోచిస్తున్న నా మీదకి ఒక baseball bat నా మీదకి వస్తు కనిపించింది.. చివరి secలో తప్పించుకునే లోపు నా తలకి రాసుకుంటూ వెళ్ళింది.
తేరుకుని నిలబడే లోపు మళ్ళి ఇంకో bat swing నా మీదకి వచ్చింది. దాన్ని వొంగి తప్పించుకుని ఒక చేత్తో bat ఉన్న చేయిని పట్టుకుని మరో చేత్తో ribs మీద మొహం మీద ఒక్కో punch ఇచ్చాను. దాంతో వాడు కింద పడ్డాడు.. వాడు ఎవడో కాదు అజీజ్… అప్పుడు చూసాను.. కొద్దీ దూరంగా సుర్జీత్,మంజిత్ ఉన్నారు.. పక్కన ముసలాడు ఉన్నాడు… కింద పడిన అజీజ్ లేపడానికి రమణ వచ్చాడు/…
రమణ-ఏంటి అజీజ్ బాయ్ చూసుకోవాలిగా (తనని లేపుతూ ) ఏంటి నన్ను ఒక చేయి వేయమంటావా??
అజీజ్-థాంక్స్ రమణ … (నా ఒక్కడివల్ల కష్టం) అలాగే..
ఈసారి ఇద్దరు నామీదకి వచ్చారు.. ఫస్ట్ అజీజ్ నా మీద బాట్ తో strike చేసాడు. దాన్ని మళ్ళి డక్ చేసి ఆ చేయిని పట్టుకుని మరోచేత్తో ఎదురుగా వస్తున్నా రమణని కడుపులో గుద్దాను… వాడు అబ్బా…… అని అరచి మోకాళ్ళ మీద కూలబడ్డాడు..
ఇటువైపు అజీజ్ bat ఉన్న చేతిని పట్టుకుని ఉండటం వల్ల ఆ bat వదిలి మరోచేత్తో పట్టుకోవటానికి try చేసాడు… ఈలోపు నేను ఆ బాట్ ని చేత్తో కొట్టాను అది దూరంగా ఎక్కోడో పొదల్లో పడింది.
మళ్ళీ అజీజ్ కడుపులో ఒకటీ ఇవ్వగానే కిందకి పడిపోయాడు. అజీజ్ తల నేలని తాకే లోపు నా కాలితో మొహం మీద కొట్టాను. ఎగిరి అవతల పడ్డాడు..
ఒంగుని ఉన్న రమణ మొహం మీద ఒక గుద్దు గుద్దాను …. వాడు మూలుగుతూ కింద పడిపోయాడు…
కొండయ్య(అజీజ్ కి గొడవలు అలవాటే అనుకుంట లేకుంటే అలంటి దెబ్బలు తట్టుకోవడం కష్టం… ఇంకా రమణ వాడికి గోడవలు కొత్త… అందుకే 2 దెబ్బలకి పడుకున్నాడు..)
అజీజ్ నొప్పిని భరిస్తూ నిలబడ్డాడు.. అదే అదునుగా నేను ఎగిరి flying kick …
We want a happy and thrilling climax