Rahasya Bandhalu

Rahasya Bandhalu – 126

Rahasya Bandhalu – Prema, Anubandhalu Mariyu Marapurani Malupula Katha

                                      విక్రమ్ ఒక రోజు తన ఆఫీసులో కూర్చొని పని చేసుకుంటుండగా బయటనుంచి ప్రమీల కాల్ చేసి సార్ మిమ్మల్ని కలవడానికి ప్రణవ్ అనే వ్యకి వొచ్చారు లోపలికి పంపనా అని అడిగింది. దేని గురించి అంట అన్నాడు విక్రమ్. అడిగితే పర్సనల్ అన్నాడు అంది. సరే పంపించు అన్నాడు విక్రమ్. ఒక నిమిషం తరువాత డోర్ కొంచం ఓపెన్ చేసుకొని ఒక పాతికేల్ల కుర్రాడు హుందాగా నడుచుకుంటూ తన టేబుల్ దగ్గరికి వొచ్చి ఎదురుగా నిలబడి ఐయామ్ ప్రణవ్ అని చేయి ముందుకు సాపడంతో.. విక్రమ్ కూడా హాయ్ అని చేయి కలిపి కూర్చో అన్నాడు. ప్రణవ్ కూర్చుంటూ ఆఫీస్ చాలా బాగుంది అంకుల్ నేను కొత్త ఆఫీస్ని ఇలాగే డిజైన్ చేయిస్తాను అన్నాడు. ఓహ్.. అవునా.. థాంక్యూ అని ప్రశ్నర్ధకంగా చూస్తున్నవిక్రమ్ ని గమనించిన ప్రణవ్ నేను శ్రీ ఇండస్ట్రీస్ శ్రీధర్ వాళ్ళ అబ్బాయిని అన్నాడు. ఇంచు మించు ఒకే బిజినెస్సులు కావడంతో మొన్నిమధ్యనే అతనితో పరిచయం ఏర్పడడంతో ఓహ్.. అవునా గుడ్, ఏమి తీసుకుంటావ్ అన్నాడు విక్రమ్. పర్లేదు అంకుల్ ఏమొద్దు అన్నాడు ప్రణవ్. ఫస్ట్ టైం వొచ్చావు కాఫీనా.. టీనా అన్నాడు విక్రమ్. కాఫీ అంకుల్ అన్నాడు. ఫోన్లో కాఫీ ఆర్డర్ చేసి.. ఎలా వున్నారు మీ నాన్న అన్నాడు. ఫైన్ అంకుల్ అని వాళ్ళ వ్యాపారం విషయాలు మాట్లాడుతుండగా కాఫీ వొచ్చింది. ఇద్దరూ తాగుతూ కొంచం వాళ్ళ కుటుంబ విషయాలు మాట్లాడుతుండగా మీ అమ్మాయి సరయు నేను కామన్ ఫ్రెండ్స్ అయ్యాము ఆమె అంటే ఇష్టం తనని పెళ్లి …

💬 కొత్త కథలు ,ఎపిసోడ్ అప్డేట్స్ కోసం ఏదైనా డౌట్స్ ఉంటె టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి
📲 ఇప్పుడే మా Telegram ఛానల్‌లో చేరండి!

📢 కొత్త కథలు వెంటనే Telegramలో!
👉 మా Telegram ఛానల్‌లో చేరండి 👈

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
📲 మా Telegram ఛానల్‌లో చేరండి
Join Telegram Join our Telegram Channel

Adblock Detected

please remove ad blocker