Nastajathakudu

Nastajathakudu – 116

episode-108 పొద్దున్న అలారం చప్పుడుతో తార  నిద్రలేచి గబగబా తన నైటీ వేసుకుని బటన్లు పెట్టుకుంటూ నిద్రలేచి ఒళ్ళు విరుచుకుంటున్న నా బుగ్గ మీద ఒక ముద్దు పెట్టి, మావ వెళ్తున్నాను నువ్వు రెడీ అయ్యి వచ్చేయ్ అని చెప్పి డోర్ తెరుచుకుని వెళ్ళిపోయింది. నేను కూడా లేచి డోర్ దగ్గరకు వెళ్లి చిన్నగా తల బయటపెట్టి వర్క్ స్టేషన్ వైపు చూశాను. తార గేటు తెరుచుకుని లోపలికి వెళ్ళింది కానీ లోపలి డోర్ క్లోజ్ చేయడం జరగలేదు. నాకెందుకో తేడాగా అనిపించింది కానీ లోపలికి వచ్చి బాత్రూంలోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి జాగింగ్ సూట్ వేసుకుని వర్క్ స్టేషనుకి చేరుకున్నాను. ఆ టైంకి ముగ్గురూ రెడీ అయ్యి హాల్లో కూర్చుని కనబడ్డారు. గుడ్ మార్నింగ్ గయ్స్,,, ఏంటి ఈ రోజు చాలా తొందరగా లేచినట్టున్నారు అని అన్నాను. …. నీకు కుదిరినట్టు మాకు అన్ని కుదరవు కానీ తప్పదు కదా,, అందుకే అలారం పెట్టుకొని టైంకి రెడీ అయ్యాము అని కొంచెం దీర్గం తీసి నా వైపు తార వైపు మార్చి మార్చి చూస్తూ అన్నాడు సోము. సోము మాటలు వినగానే తార నా దగ్గర నుంచి రావడం వాళ్లు చూసేసారు అని అర్థం అయిపోయింది. ఇంతకీ ఈ తింగరిది ఎలా మేనేజ్ చేసిందో ఏంటో? అని మనసులో అనుకొని, కమాన్ గయ్స్,,, అంటూ పార్క్ వైపు బయలుదేరదీశాను. పార్కు చుట్టూ రౌండ్లు వేస్తుండగా వీలు చూసుకుని తారతో మాట్లాడగా, నిన్ను నిద్ర లేపడానికి వచ్చానని చెప్పానులే అని అంది. …. అదేమైనా అంత నమ్మశక్యంగా ఉందా? ఇంకేదైనా చెప్పుండొచ్చుగా? అని అన్నాను. …. ఆ టైంకి నాకు అలా తట్టింది చెప్పేశాను. ఇప్పుడు ఏమైందని అలా టెన్షన్ పడుతున్నావు? అని అంది. …. సోము ఎలా మాట్లాడాడో వినలేదా? మన అందరి మధ్య ఇటువంటి విషయం తలెత్తడం అవసరమా? అని అన్నాను. …. ఆఆ బొక్కలే,,, నువ్వు లైట్ తీసుకో,, అంటూ నవ్వేసి పరుగు స్పీడ్ పెంచి వెళ్ళిపోయింది. …. దీనికి ఉన్న ధైర్యం నాకు లేకుండా పోయింది అని మనసులోనే నవ్వుకుని అందరితో పాటు కలిసిపోయి పని పూర్తి చేసుకుని అనుతో పలకరింపులు అయిపోయిన …

💬 కొత్త కథలు ,ఎపిసోడ్ అప్డేట్స్ కోసం ఏదైనా డౌట్స్ ఉంటె టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి
📲 ఇప్పుడే మా Telegram ఛానల్‌లో చేరండి!

📢 కొత్త కథలు వెంటనే Telegramలో!
👉 మా Telegram ఛానల్‌లో చేరండి 👈

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
📲 మా Telegram ఛానల్‌లో చేరండి
Join Telegram Join our Telegram Channel

Adblock Detected

please remove ad blocker