Minor Raja

Minor Raja Part 182 | Telugu Srungara Kathalu

స్పందించిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదములు. -x-x-x- 191 మేము మా కారుని మేము వెళ్లాల్సిన లోకేషనుకి ఓ కిలోమీటర్ ముందరే ఆపేసి, ఇద్దరమూ అడవిలోకి కట్టెలకోసం వెళ్తున్న తల్లీ-కూతుర్లలా వయ్యారంగా నడుచుకుంటూ ఆ అడవి వైపు వెళ్లిపోయాము. మేం ఆ ప్లేస్ రీచవ్వగానే, నేను నా పాముని ఓ చెట్టు కింద వదిలి, దాన్ని అక్కడే ఉండమని చెప్పి, ఫాతిమా దగ్గర ఉన్న బాకు తీసుకుని, నాకు కావల్సిన దానికోసం పొదల్ని దాటుకుంటూ వెదికా. కాసేపటికి కనిపించాయి అవి. వెదురు పొదలు. నేను నాకు కావలసిన వెదురు బొంగుని ఎంచుకుని దాన్ని నా దగ్గర ఉన్న బాకుతో నరికి భుజాన వేసుకుని మోసుకుంటూ వెనక్కి వచ్చి, దాన్ని బాకుతో సరిగ్గా సగానికి చీల్చా. తర్వాత నా నడుముకి కట్టుకున ఎలాస్టిక్ తాడు విప్పి, ఆ వెదురు బద్దని బెండ్ చేసి, దానికి నారిలా కట్టి, సంధించా. సడింపు అంతగా లేదు. ఇది మేక్ షిఫ్ట్ విల్లు కదా? అలానే ఉంటది. నెనేమైనా ప్రొఫెషనల్ వెపన్స్ క్రియేటర్ నా? సాధ్యమైనంతగా ఆ బద్దని పల్చన చేసి, ఇంకోసారి తాడు కట్టి చూశా. ఈసారి కొంచెం ప్రెజర్ వచ్చింది. వెంటనే మిగిలిన వెదురు నుంచి నాలుగు బాణాలు గా చెక్కి, వాటి హెడ్స్ సూదిగా షార్పెన్ చేసాక, ఓ బాణం ఎక్కుపెట్టి వదిలా. గురి తప్పలేదు కానీ, దూరం తగ్గింది. పాత దొర విల్లులా, దీనితో, 100 గజాల దూరం బాణాన్ని కొట్టలేను. ఓ 60 యార్డ్స్ ఓకే. ఆ పైన దైవాధీనం అనిపించింది. ఫాతిమా “ఏదీ నేను చెక్ చేస్తా!” అని తను కూడా చెక్ చేసింది. No use. నేను 60 గజాలు అంటే ఎంతదూరమో ఓ సారి కొలుచుకుని చూసుకున్నాక, ఓ 20 బాణాలని తయారు చేసుకున్నా. ఆ తర్వాత, వాటిని పట్టుకుని నా పాము దగ్గరకి పోయి, దాని ముందర ఓ చెట్టు ఆకు పెట్టి, అందులో విషం కక్కమన్నా. అది విషం కక్కాక ఆ బాణాలని అందులో ముంచి ఎండలో పెట్టి వచ్చా. ఇంక చేసేది ఏమీ లేక, చీకటి పడడం కోసం వెయిట్ చేస్తూ, మేము మా కూడా తెచ్చుకున్న స్నాక్స్ తింటూ, ఓ చెట్టు చాటున కూర్చుని మా ప్లానులో ఉన్న బొక్కలని చెక్ చేసుకోవడం మొదలెట్టాం. నేను వేసిన ప్లాన్లలో మొదటి ప్లాన్ చాలా సింపుల్. దేవి శత్రువు ఒకడిని పట్టుకుని, వాడి ద్వారా సైకోగాడి బాబుని ఎప్రోచ్ అయ్యి వాడిని ఎలాగో అలాగా రెచ్చగొట్టి ఏదో ఒక స్కాండల్లో ఇరికియ్యడం. అది మొదలవ్వకుండానే మొడ్డగుడిసిపోయింది. దేవి మనిషి దేవి శత్రువు దగ్గరకి వెళ్లినప్పుడే, అనుకోకుండా ఆ శత్రువు మీద రైడ్ అయ్యి, దేవి మనిషి కూడా బొక్కలోకి వెళ్లాడు పాపం. ఇదే మా సీ.యస్.ఓ నాకు గూడెంలో ఉండగా చెప్పిన న్యూస్. ఇది పూర్తిగా ఎవరి ప్రమేయం లేకుండా జరిగిన రైడ్. బహుశా.. నాకు దేవి అసలు ట్యాలెంట్ ఏంటో ఇప్పుడే తెలియాలీ అని రాసిపెట్టి ఉంటది. అందుకే ఇలా జరిగింది. ఈ న్యూస్ వినే అమ్మ, సీరియస్ అయ్యి నాకు …

💬 కొత్త కథలు ,ఎపిసోడ్ అప్డేట్స్ కోసం ఏదైనా డౌట్స్ ఉంటె టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి
📲 ఇప్పుడే మా Telegram ఛానల్‌లో చేరండి!

📢 కొత్త కథలు వెంటనే Telegramలో!
👉 మా Telegram ఛానల్‌లో చేరండి 👈

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
📲 మా Telegram ఛానల్‌లో చేరండి
Join Telegram Join our Telegram Channel

Adblock Detected

please remove ad blocker