Oka Koduku Prayanam | Emotional Telugu Story Series
మెయిన్ గేట్ లోకి ఎంటర్ అవుతుండగానే గూడెంలో హడావిడి కనిపించి అందరూ లోపలకువెళ్లిన తరువాత కృష్ణగాడితోపాటు గూడెంలోకివెళ్ళాను .
బావలిద్దరూ , అంకుల్స్ ఇద్దరూ మరియు పెద్దయ్యతోపాటు గూడెం అన్నయ్యలంతా వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీలతోపాటు స్టార్టింగ్ నుండి శుభ్రం చేస్తున్నారు .
అందరితోపాటి కిషోర్ బావగారు కూడా ఒకచెయ్యి వేశారు .
పెద్దయ్య దగ్గర నుండి అందరూ సంతోషన్గా పలకరించి పనులు చేసుకుంటూ వెళుతున్నారు . కిషోర్ బావగారి దగ్గరకువెళ్లి వారితోపాటు పనిచేస్తూ , బావగారు మీరు ఇక్కడ అని అడిగాను .
అదిగో తమ్ముళ్లూ మామయ్యలు పనిచేస్తుంటే ఉత్సాహంతో నేను జాయిన్ అయిపోయాను అని నవ్వుతూ బదులిచ్చారు.
కిషోర్ బావగారితోపాటు బావలిద్దరి దగ్గరికివెళ్లి ఆశ్చర్యంగా చూస్తుంటే …….
బావలూ మరిచిపోయారా ……….ఆదివారం మర్నాడే అని చెప్పగానే ,
Related Articles
Oka Koduku Prayanam – 328
6 hours ago
Oka Koduku Prayanam – 329
6 hours ago
Oka Koduku Prayanam – 325
1 day ago
Oka Koduku Prayanam – 327
1 day ago
అవునుకదా నాదేవత సంతోషంలో ఫంక్షన్ గురించి మరిచేపోయాను . లవ్ యు బావ అంటూ గుర్తుచేసినందుకు .
మేంఉన్నాము కదా బావ …….. , అన్ని ఒకటి తరువాత ఒకటి పూర్తి చేసేస్తున్నాము. మొత్తం శుభ్రం చేసేందుకు పనివాళ్లను పెడదామని పెద్దయ్య దగ్గరకువస్తే మనపని చేసుకునెందుకు పనివాళ్ళు ఎందుకు అని ఒక్కపిలుపుకు గూడెం మొత్తం కదిలింది .
ఫంక్షన్ కోసం స్టేజి మరియు గూడెం మొత్తం లైటింగ్స్ decoration కోసం …