Minor Raja

Minor Raja Part 26 | Telugu Srungara Kathalu

స్పందించిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదములు. -x-x-x- 34 కాసేపు ఇద్దరమూ అలా వానలో తడుస్తూ, ప్రపంచాన్ని మైమరచిపోయి, ముద్దు పెట్టుకుంటూ ఉన్నాము. ఇంతలో అడుగుల చప్పుడు వినపడి, నేను బలవంతాన నా మీద నుంచి స్వాతిని తోస్తూండగానే, అక్కడకి శంకరి అత్త గొడుగు వేసుకుని వచ్చి, నా వైపు కోపంగానూ, స్వాతిని చంపి తినేసేలానూ చూస్తూ, నడ్డిన చెయ్యి వేసుకుని నుంచుని, “ఇక్కడ ఇద్దరూ ఏం పాడు పని చేస్తున్నారు?” అంటూ గట్టిగా అరిచింది. అత్త గొంతు వింటూనే స్వాతి ఒక్కసారి ఉలిక్కిపడి బిక్కమొహం వేసుకుని తన వైపు తిరగబోతూంటే, నేను తనని సముదాయిస్తూ, తన చెవిలో “ఈ సిట్యువేషన్ నేను హ్యాండిల్ చేస్తాను. నువ్వు కాసేపు బాత్రూంలో దూరి చూస్తూ ఉండు. సిట్యువేషన్ నీకే అర్థం అవుతుంది అప్పుడు రా..” అంటూ తన చెవిలో గొణిగి పంపించేశా. శంకరి అత్త కోపంగా స్వాతి మీదకి వెళ్లబోతూంటే, నేను పైకి లేస్తూ ఏదో దెబ్బ తగిలినట్టు “అబ్బాహ్!” అంటూ అంటూ ఒక దొంగ మూలుగు మూలిగి, అత్త ఎటెన్షన్ నా మీదకి తిప్పుకున్నా. శంకరత్త కోపం ఒక్కసారిగా మాయం అయ్యి నాకేమయ్యిందో అన్న ఖంగారుతో నా దగ్గరకి పరిగెత్తుకుంటూ వచ్చింది. నేను వదుల్తానా? ఇందాక ఏ సబ్బు మీదైతే స్వాతి కాలు వేసి, జారి నామీద పడిందో, అదే సబ్బు అత్త కాలు కింద పడేలా సైలెంటుగా విసిరేసి ఏం ఎరగనట్టు నొప్పితో విలవిలలాడుతున్నట్టు యాక్టింగ్ చేస్తూ ఉన్నా. అత్త గుడ్డెద్దుమాలోకంలా వచ్చి సబ్బు మీద కాలు వేసి, జర్రున జారి, పట్టుకున్న గొడుగుని గాల్లోకి విసిరేస్తూ, నా మీద పడింది. నేను ఆర్డర్ వేసినట్టే, స్వాతి బాత్రూంలో దూరి, తలుపు బొక్క కొంచెం తెరిచి ఇక్కడ జరిగేది చూస్తోంది. అత్త అలా నేను విసిరిన సబ్బు మీద కాలేసి జారి, …

💬 కొత్త కథలు ,ఎపిసోడ్ అప్డేట్స్ కోసం ఏదైనా డౌట్స్ ఉంటె టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి
📲 ఇప్పుడే మా Telegram ఛానల్‌లో చేరండి!

📢 కొత్త కథలు వెంటనే Telegramలో!
👉 మా Telegram ఛానల్‌లో చేరండి 👈

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

.
Back to top button
📲 మా Telegram ఛానల్‌లో చేరండి
Join Telegram Join our Telegram Channel

Adblock Detected

please remove ad blocker