Srungara Kathamaalika

Srungara Kathamaalika – 214

Srungara Kathamaalika - 214

Mahesh.thehero వదినమ్మ – చిన్నవదిన ప్రేమలలో సూర్యోదయం అయినా కూడా మెలకువ రాలేదు. దేవతలిద్దరి చేతులను నా గుండెలపై హత్తుకుని చాలా రోజుల తరువాత హాయిగా పడుకున్నాను . వదినమ్మా – వదినలూ ……. నన్ను వదిలి ఎక్కడికీ వెళ్ళకండి , వెళ్ళరు కదూ ……. అని కలవరిస్తున్నాను . మా దేవుడిని వదిలి ఉండగలమా ……. ? అని మాటలు , నుదుటిపై – బుగ్గపై వెచ్చని ముద్దులు స్పృశించాయి . నాకు తెలుసు నా దేవతలు నన్ను వదిలి ఎక్కడికీ వెళ్లరని , ఇలాగే జీవితాంతం హాయిగా పడుకోవాలని ఉంది అని చేతులపై ముద్దులుపెట్టాను – రెండు చేతులతో దేవతమ్మను చుట్టేసాను . ఆఅహ్హ్హ్ ……. మరింత హాయిగా వెచ్చగా ఉంది . నా కలవరింతలకు దేవతలిద్దరూ ఎంత పొంగిపోయారో – ఆనందం పొందారో చూడలేకపోయాను . Responsive Image Grid అంతలో మేడం మేడం …….. మాన్స్టర్స్ వచ్చేసారు అని మల్లీశ్వరి గారు పైన రూంలోకి కంగారుపడుతూ వచ్చారు .  దేవతలిద్దరికీ కాళ్ళూ చేతులూ ఆడటం లేదు . మాన్స్టర్స్ అంటే భయం వలన కాదు – బేబీ …… కోరిన కోరికను కొన్ని నిమిషాలపాటు కూడా తీర్చలేకపోతున్నాము అని , తమనే కలవరిస్తూ ప్రశాంతంగా నిద్రపోతున్న తమ ప్రాణాన్ని లేపబోతున్నాము అని …….. , ఏమిచెయ్యాలో పాలుపోక కంగారుపడుతున్నారు . దేవతలు ఇబ్బందిపడుతున్నారని వారి చేతుల స్పర్శ ద్వారానే తెలిసి , వదినమ్మా …….. అంటూ సడెన్ గా లేచాను . దేవతల కంగారుని చూసి ఏమైంది అని అడిగాను . నా చేతులను అందుకుని ముద్దులుపెడుతున్నారే కానీ చెప్పలేకపోతున్నారు . Sorry లవ్ యు లవ్ యు బేబీ ……… మమ్మల్ని క్షమి ……. దేవతలూ …….. అంటూ ఆపి , మల్లీశ్వరి గారూ …….. మల్లీశ్వరి : మాన్స్టర్స్ వచ్చేసారు . అప్పుడే తెల్లవారిపోయిందా – 7 గంటలు ……. దేవతలూ లేపారని బాధపడుతున్నారా ? , మా మంచి దేవతలు కదూ టూర్ నుండి వచ్చాక మళ్లీ వస్తాను కదా ……. , లవ్ యు లవ్ యు స్మైల్ స్మైల్ అంటూ నవ్వించి వెళ్ళొస్తాను అని బుగ్గలపై ముద్దులుపెట్టాను . మల్లీశ్వరి గారూ ……. ఎలా ? . మల్లీశ్వరి : కింద నుండి రేవతి సిగ్నల్ ఇస్తుంది ……… మాన్స్టర్స్ ……. కింద రూమ్స్ లలోకి వెళ్ళగానే , సిగ్నల్ సౌండ్ వినిపించడంతో మల్లీశ్వరి వెనుకే దాక్కుంటూ వెనుక డోర్ ద్వారా కాంపౌండ్ గోడమీదకు చేరాను . కృష్ణ : హమ్మయ్యా ……. వచ్చావా ? , మాన్స్టర్స్ రావడం చూసాను – నువ్వు రాకపోయుంటే నేనే లోపలికి వచ్చేసేవాణ్ణి ……… లవ్ యు my డియరెస్ట్ ఫ్రెండ్ …….. , దేవతలు జోకొట్టడంతో సమయమే తెలియలేదు పదా వెళదాము చాలా పనులున్నాయి . కృష్ణ : ఫేక్ CRC ఆఫీసర్స్ రెడీ …….  You are the best my friend ………. కృష్ణ : ఎక్కడకు ? . ఇంకెక్కడకు ఇంటికి ……… కృష్ణ : అంటీ ……. ? . మీ అంటీ సంగతి నా చెల్లెళ్లు చూసుకుంటారులే కానీ పదరా ……… ఇంటికి చేరగానే …….. , మావయ్యా మావయ్యా ……. అంటూ పిల్లలు చేతులుపట్టుకుని ష్ ష్ అంటూ లోపలికి పిలుచుకునివెళ్లారు .  సోఫాలో కూర్చున్న అమ్మకు చెల్లెళ్లు – పంకజం గారు అడ్డుగా నిలబడ్డారు . Responsive Image Grid పిల్లలూ …….. మీ అమ్మలు ఎంత కవర్ చేసినా మీ అమ్మమ్మకు ఎప్పుడో తెలుసు – కావాలంటే వెళ్లి చూడండి నవ్వుతూ ఉంటుంది . పిల్లలు : ఒక్కనిమిషం మావయ్యా ……. అంటూ పరుగున అమ్మ దగ్గరకువెళ్లి షాక్ అయ్యారు . అమ్మమ్మా …….. మీకు తెలుసన్నమాట . అమ్మ : ష్ ష్ …….  పిల్లలు : మీరు ష్ ష్ అన్నా ప్రయోజనం లేదు , మావయ్యే పంపించారు – అయినా చూడకుండానే మీకు – మావయ్యకు ఎలా తెలుసు అమ్మమ్మా …….. అమ్మ : మీ అమ్మ ప్రేమ మీకెలా తెలుస్తుందో అలా …….. పిల్లలు : అర్థమైంది అర్థమైంది తల్లిప్రేమ అన్నమాట , మరి ఇంట్లోకి రానివ్వను అన్నారు కదా ……..  అమ్మ : ఫ్రెష్ అయ్యి కిందకు రానివ్వు ప్రేమతో టిఫిన్ తినిపించి మళ్లీ బయటకు తోసేద్దాము అని ముద్దులుపెట్టి చెల్లెమ్మలతోపాటు నవ్వుకున్నారు . పిల్లలు : ఆ ఆ ……. అంటూ నోళ్లుతెరిచి పైకివచ్చారు .  నా రూంలో ఊయలలో ఆడుకుంటున్న బుజ్జిపాపాయిని ఎత్తుకుని ముద్దుచేస్తున్నాను – బుజ్జిపాపాయి నవ్వులే నవ్వులు ……. – పిల్లలూ ……. పాపాయి నా రూంలోకి ఎలా ? . పిల్లలు : రాత్రి ఒకటే ఏడుపు మావయ్యా …….. , అమ్మలు – అమ్మమ్మా – అంటీ – మేము ఎత్తుకున్నా ప్రయోజనం లేకపోయింది . ఆకాశంలో చందమామ – చుక్కలు చూయిస్తే ఏడుపు ఆగుతుందేమోనని టాప్ పైకి వెళుతూ మీ రూమ్ దగ్గరికి చేరగానే ఏడుపు ఆపేసింది – అప్పటికిగానీ అర్థం కాలేదు మీకోసం అని …….. , అమ్మమ్మ …… sorry బోలెడన్ని లవ్ యు లు ముద్దులుపెట్టి ఊయలను ఈ రూంలోకి మార్పించి పడుకోబెట్టగానే హాయిగా పడుకుంది , అప్పుడు అమ్మమ్మా – అమ్మల సంతోషం చూడాల్సింది మీరు ……. మేమిద్దరం కూడా ఇక్కడే బెడ్ పై పడుకున్నాము – మా మావయ్య రూంలో ముగ్గురమూ హాయిగా పడుకున్నాము . సీతారా ఏంజెల్ …….. ఈ మావయ్య అంటే అంత ఇష్టమా లవ్ యు లవ్ యు అంటూ ముద్దులుపెట్టాను . పిల్లలూ ……. మీ డ్రెస్సెస్ పాపాయి డ్రెస్ సూపర్ గా ఉంది . పిల్లలు : కాలేజ్ కు వెళ్లాలికదా అందుకే అందరమూ ఎప్పుడో రెడీ అయిపోయాము . మీరూ తొందరగా రెడీ అవ్వండి లేకపోతే అమ్మమ్మ …….. అమ్మో …… బుజ్జిపాపాయి మీ అన్నయ్యా అక్కయ్యలతో ఆడుకో రెడీ అయ్యివచ్చేస్తాను అని అందించి టవల్ అందుకుని బాత్రూమ్లోకి వెళ్ళాను . కిందకు వచ్చేసరికి అమ్మావాళ్ళు రెడీగా మెయిన్ డోర్ దగ్గర ఉన్నారు .  అమ్మ : ఈరోజైనా నా బుజ్జాయిల కౌగిలి ఆస్వాధిస్తానో లేదో ……. , తల్లులూ కృష్ణా …… మనం వెళదాము – డైనింగ్ టేబుల్ పై టిఫిన్ ఉంది మెక్కమని చెప్పు …….. చెల్లెళ్లు : అన్నయ్యా …….. అమ్మ : అవసరం లేదు విన్నాడు కదా తృప్తిగా తింటాడులే మనం వెళదాము అని తియ్యనైన కోపాలతో వెళ్లారు .  Related Articles Srungara Kathamaalika 301 : Bujjithalli Katha | Telugu Romantic Stories 4 days ago Srungara Kathamaalika 300 : Bujjithalli Katha | Telugu Romantic Stories 4 days...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

please remove ad blocker