Srungara Kathamaalika

Srungara Kathamaalika 299 : Bujjithalli Katha | Telugu Romantic Stories

Srungara Kathamaalika 299 : Bujjithalli Katha | Telugu Romantic Stories

చెల్లెమ్మా సంతోషమేకదా ఇక వెళ్ళండి . చెల్లెమ్మ : పురోహితులారా ……. శాస్త్ర బద్దంగా అన్నీ కార్యక్రమాలూ జరగాలంటే పెళ్లికూతురుతోపాటు పెళ్ళికొడుకు కూడా ఉండాలా వద్దా ……  పురోహితులు : తప్పకుండా ఉండాలి యువరాణీ ……. చెల్లెమ్మా …… నా హృదయ దేవకన్యతో ఎప్పుడో ఆ కార్యక్రమాలన్నీ పూర్తిచేసి వివాహం కూడా చేసుకున్నానని నీకు తెలుసుకదా …… , ఆ అందమైన సంతోషపు అనుభూతులను నా ప్రాణమున్నంతవరకూ మరిచిపోలేను . చెల్లెమ్మ : మాకు తెలియదా అన్నయ్యా అంటూ నా హృదయంపై ముద్దుపెట్టింది . మహారాణి బుగ్గపై ముద్దుపెట్టినట్లు బుగ్గపై స్పృశించుకుంది – ఆ ఆనందపు అందాలను మేము తిలకించలేదు కదన్నయ్యా …… మహారాణీ గారూ …… ముద్దుపెట్టింది నా ప్రాణం కంటే ఎక్కువైన నా దేవకన్యకు . బుజ్జాయిలు : మన దేవకన్య ….నాన్నగారూ ….. అంటూ నా హృదయంపై ముద్దులు కురిపిస్తుంటే మహారాణీగారు మెలికలు తిరిగిపోతున్నారు . అదిగో మళ్లీ ……. మహారాణి : రెండురోజుల్లో  ఆస్థానం ఎలాగో నాదే కదా మహారాజా …… అది ఎప్పటికీ జరగదు మహారాణీ గారూ ……. మహారాణి : వర్షం పడితే సాధ్యమే ……. వర్షం పడాలని కోరుకోవాలా లేక పడకూడదని కోరుకోవాలా …… , ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోకి పడేశావు అమ్మా …… , మీకు తెలుసుకదా ఈ హృదయంలో మీ బిడ్డకు మాత్రమే స్థానం అని …… మహారాణీ : నాకుకూడా అమ్మే ……. అయితే ఇక ఆ అమ్మపైనా భారం …… చెల్లెమ్మ : సరిగ్గా చెప్పారు అన్నయ్యా …… , భారమంతా మన దుర్గమ్మపై వేసి మాతోపాటు రండి అంటూ ఏకంగా లాక్కునివెళ్లారు . రాజభవనంలోని ఉద్యానవనం చూసి ఆశ్చర్యపోయాము , చెల్లెమ్మా ….. ఇందాకనే కదా పనులు మొదలుపెట్టినది ఇంతలోనే ఎలా సాధ్యం ఇంత అందంగా మార్చివేశారు . ఆహా ….. ఎంత అందంగా ఉందో అంటూ మహారాణీ – యువరాణి ఆనందాలకు అంతేలేకుండా పోయింది . చెల్లెమ్మ : రాజ్యప్రజలు బంధువుల్లా మారిపోతే ఇలానే ఉంటుంది అన్నయ్యా ……  Responsive Image Grid పురోహితుల నియమానుసారం ముత్తైదువులు ….. మహారాణీ – యువరాణీని తీసుకెళ్లి మంగళ స్నానాలతో పెళ్లి కార్యక్రమాలను మొదలుపెట్టారు , మరొకవైపు నన్ను – యువరాజును ముస్తాబు చేశారు . సాయంత్రానికల్లా యువరాజు రాజ్యం మరియు బంధువులంతా విచ్చేసారు . సాయంత్రానికి రాణులు ముగ్గురు నుండి బదులు వర్తమానాలు వచ్చేసాయి , అక్కయ్యా – చెల్లీ …… కొన్ని ముఖ్యమైన పరిస్థితుల వలన వెంటనే రాలేకపోతున్నాము వివాహం రోజు ఉదయానికల్లా వచ్చేస్తాము చాలా చాలా సంతోషంగా ఉంది అంటూ మా ముందు చదివి వినిపించింది చెల్లెమ్మ ……. మహారాణీ బుజ్జాయిలు నిరాశచెందినా వస్తున్నారని సంతోషించారు . మరుసటిరోజు ఉదయానికల్లా రాజ్యంలోని ప్రతీ ఇల్లు పెళ్లి కళతో కళకళలాడసాగింది .  ఇక రాజభవనం అయితే స్వర్గంలా మారిపోయింది – ఉద్యానవనం పందిరిలతో మహాద్భుతంగా మారిపోయింది . ఘడియలు గడుస్తున్నకొద్దీ నాలో కంగారు అంతకంతకూ పెరుగుతుంటే , బుజ్జాయిల సంతోషం – ఉత్సాహం …… అంతకంతకూ పెరుగుతూనే ఉంది , ప్రతీ కార్యక్రమానికి నాచేతులను పట్టుకుని లాక్కుని వెళ్లి మరీ జరిపించి మురిసిపోయారు ముద్దులుపెడుతూ ఈ అదృష్టం ఎవరికి లభిస్తుంది , ఆ ఆనందాలను పరుగునవెళ్లి మహారాణీ – యువరాణులతో పంచుకుంటున్నారు . వివాహం రోజు రానే వచ్చింది – దైవ ముహూర్తం దగ్గరపడటంతో ముందుగా పురోహితులు పెళ్ళికొడుకులను పిలవడంతో …… యువరాజు వెళ్లి సంతోషంగా కూర్చున్నాడు , నేను ఎంతకూ కదలకపోవడంతో బుజ్జాయిలు లాగుతున్నారు – వీలుకాక పిల్లలందరినీ కేకెయ్యడంతో ఉత్సాహంగా వచ్చి పెళ్లిపీటల మీదకు లాక్కునివెళ్లి కూర్చోబెట్టడం చూసి అక్కడున్న ప్రజలు మరియు లోపలనుండి మహారాణీ – యువరాణీ సంతోషంతో నవ్వుకున్నారు . మంత్రాలు పలుకుతూ పెళ్ళికూతుర్లను పిలవడంతో బుజ్జాయిలిద్దరూ వెళ్లి పిలుచుకునివచ్చి మాఇద్దరి ప్రక్కన కూర్చోబెట్టారు . ప్రాణమైన నాథుడిని మళ్లీ తనవాడిని చేసుకోబోతున్నానన్న ఆనందంలో బుజ్జాయిలిద్దరినీ మామధ్యన కూర్చోబెట్టి ముద్దుచేస్తోంది . ఆ దృశ్యాలు చూసి తరించినట్లు ప్రజలంతా మాపై పూలవర్షం కురిపించారు . Responsive Image Grid ప్రజలారా …… ఇంకా తాళి కట్టనేలేదు కాస్త ఆగండి . ప్రజలు : నవ్వుకున్నారు , మా దేవుడు – దేవతల వివాహం అంటే ప్రతీదీ మాకు సంబరమే మహారాజా అంటూ మళ్లీ పూలవర్షం కురిపించారు . ప్రక్కన పీటలపై కూర్చున్న చెల్లెమ్మవైపుకు తిరిగి తప్పదా చెల్లెమ్మా అని అడిగాను . చెల్లెమ్మ : ప్రజలారా విన్నారా ….. ? . ప్రజలు : ఉపవాస దీక్షకు సిద్ధమే యువరాణీ …… అంటూ పైకిలేచారు . వద్దు వద్దు వద్దు …… , పురోహితులూ …… తెలుసుకదా సూర్యుడు చూడండి ఎలా భాగభగలాడిపోతున్నాడో తొలి ముడి వేసేసమయానికి మేఘావృతం కాకపోతే ….. మహారాణి : మీఇష్టప్రకారమే పెళ్లిని ఆపేయ్యొచ్చు మహారాజా ……. , మరి మేఘాలు కమ్ముకుంటే సంతోషంగా మూడు ముళ్ళూ వేస్తారా ? . వెక్కిళ్ళు వచ్చేసాయి , బుజ్జాయిలు అందించిన నీటిని త్రాగి అప్పుడు చూద్దాములే అన్నాను , ఎండ భయంకరంగా ఉండటం చూసి హమ్మయ్యా అనుకున్నాను , తప్పు తప్పు వర్షం పడాలి – రాజ్యం పులకించాలి . మహారాణి : తథాస్తు ……. పురోహితులు : ముహూర్త సమయం ముహూర్త సమయం అంటూ తాళి అందించారు . మహారాణి : పురోహితులారా …… కొద్దిసేపు ఆపగలరా , చెల్లెళ్ళు ఇంకా రాలేదు . చెల్లెమ్మ : అవునవును ……. బుజ్జాయిలు : నా – మహారాణి బుగ్గలపై ముద్దులుపెట్టి , ద్వారం దగ్గరికి పరుగులుతీశారు , సమయం గడుస్తున్నా రాకపోవడంతో నిరాశతో వెనుతిరిగారు . పురోహితులు : మహారాణీ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Hádanka IQ testu: Výzva pre ľudí s orlím zrakom: nájdite dáždnik Hádanka pre majstrov: odstráňte dve zápalky a získajte správnu odpoveď Výzva pre tých s dokonalým zrakom: Nájdite jablko Rýchly IQ test: Obrázkový test: Máte

Adblock Detected

please remove ad blocker