Srungara Kathamaalika

Shrungara Kathamaalika 234: Bujjithalli Katha | Telugu Romantic Stories

Shrungara Kathamaalika 234: Bujjithalli Katha | Telugu Romantic Stories

Mahesh.thehero  కారులో వెళుతూనే వినయ్ ……. కృష్ణకు కాల్ చేసాడు . కృష్ణ : ఎత్తి రేయ్ …… అన్నయ్య కనిపించక బుజ్జితల్లితోపాటు అందరూ కంగారుపడుతున్నారు , తరువాత మాట్లాడుతాను . వినయ్ : ఆ విషయం గురించేరా కాల్ చేసింది – ఇంతకూ కీర్తీ తల్లి ఎక్కడ ఉంది ? . కృష్ణ : వర్షం పడటానికి ముందే అందరమూ ఇంటికి వచ్చేసాము – బుజ్జితల్లి ఏడుస్తోంది …….  వినయ్ : అది చెప్పడానికే వస్తున్నామురా , ఏమి జరిగిందంటే అన్నయ్యతోపాటు సిటీకి వెళ్ళాము ……. కృష్ణ : అన్నయ్య …… మీదగ్గర ఉన్నారా ? – సిటీకి వెళ్ళారా ఆదన్నమాట …… హాక్లో హలో ……. వినయ్ : హలో హలో ……. , వర్షం పడితే చాలు టవర్ పోతుంది , రేయ్ తొందరగా అన్నయ్య ఇంటికి పోనివ్వు ……… సూరి : నిమిషంలో …….. Responsive Image Grid అక్కడ  కృష్ణ : కట్ అయ్యింది , వర్షం పడితేచాలు …….. , బుజ్జితల్లీ బుజ్జితల్లీ …… మీ అంకుల్ సిటీకి వెళ్లారట వచ్చేస్తున్నారు . చెల్లెమ్మ : హమ్మయ్యా అంటూ కన్నీళ్లను తుడుచుకుని , ఆదన్నమాట సంగతి వారి బుజ్జితల్లికోసం స్పెషల్ గిఫ్ట్ తేవడానికి వెళ్లారు , అందరమూ కంగారుపడిపోయాము అంటూ బుజ్జితల్లి బుజ్జికన్నీళ్లను తుడిచి గిలిగింతలుపెట్టి నవ్వించి ముద్దుచేస్తూ ఎత్తుకుని , అంతే కంగారుపడుతున్న నా దేవత చేతిని మరొకచేతితో అందుకుని గుమ్మం దగ్గరికి చేరింది – వెనుకే అందరూ చేరారు – బయట వర్షం అంతకంతకూ పెరుగుతూనే ఉంది . చెల్లెమ్మ : శ్రీవారూ ……. కారు రాగానే , బుజ్జితల్లి – అక్కయ్య వర్షంలోనే పరిగెత్తేలా ఉన్నారు తొందరగా గొడుగులు తీసుకురండి . దేవత : పో చెల్లీ …… సిగ్గేస్తోంది . నర్స్ : అవునవును గొడుగులు తీసుకురండి , ఇద్దరికీ కాదు కాదు పెళ్లికూతురితోపాటు ముగ్గురికి జలుబు చేస్తే ట్రీట్మెంట్ నేనే చేయాల్సి వస్తుంది – అసలే కొద్దిసేపట్లో శోభనం కూడా ……. చెల్లెమ్మ : పోండి నాకూ సిగ్గేస్తోంది . కొన్నిగంటలు అన్నయ్యను చూడకపోయేసరికి ఎంత విలవిలలాడిపోయారో నాకు తెలుసు అక్కయ్యా – రానివ్వనివ్వండి మనిద్దరి శోభనం ఒకే రాత్రి జరిగేలా కథ నేను నడుపుతాను . దేవత : ష్ ష్ ష్ …… అంటూ చెల్లి నోటిని మూసేసి సిగ్గులోలికిపోతున్నారు . కృష్ణ : అవునవును అంటూ జలుబు చేస్తుందేమో అంటూ బుజ్జిబుజ్జినవ్వుల బుజ్జితల్లి బుగ్గపై ముద్దుపెట్టి , పరుగున లోపలికివెళ్లి ఉన్న గొడుగులన్నీ తీసుకొచ్చి బయటకువెళ్లి ఓపెన్ చేసి రెడీగా ఉంచాడు బుజ్జితల్లితోపాటు వెళ్ళడానికి ……. నర్స్ : శోభనం అనగానే పెళ్ళికొడుకు ఉత్సాహం చూడండి . మీ జలుబు పోగొట్టి శోభనం జరిపించడానికే ఇక్కడ ఆగిపోయానేమో అనిచెప్పి నవ్వులు పూయించారు . ********** అంతలోనే రోవర్ వేగంగా వచ్చి ఆగింది...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

please remove ad blocker