Shrungara Kathamaalika 233: Bujjithalli Katha | Telugu Romantic Stories
Shrungara Kathamaalika 233: Bujjithalli Katha | Telugu Romantic Stories

Mahesh.thehero బుజ్జితల్లితోపాటు అందరమూ వెళ్లి ప్లేట్స్ డస్ట్ బిన్ లో పడేసి నీల్లుతాగి కిల్లీలు నములుతూ వచ్చి సోఫాలలోకూర్చున్నాము . మాకు అన్నట్లు చెల్లెమ్మ – దేవత ……. తియ్యనైనకోపాలతో చూస్తున్నారు . బుజ్జితల్లి నవ్వుకుని , పరుగున పైకివెల్లి ముగ్గురికీ ఇచ్చివచ్చింది . Responsive Image Grid వినయ్ మొబైల్ మ్రోగింది . బుజ్జితల్లి : అంకుల్ ……. మీకెక్కడి నుండి ఆస్ట్రేలియా నుండా ? . వినయ్ : పో కీర్తీ తల్లీ ……. అన్నయ్యా ……. NRI నుండి అంటూ లేచివెళ్లి మాట్లాడివచ్చి , రిజిస్టర్ ఆఫీస్ దగ్గర wait చేస్తున్నాడు అని బుజ్జితల్లికి వినిపించకుండా చెవిలో చెప్పాడు . బుజ్జితల్లిని కొన్నిగంటలపాటు ఈ సంబరాల నుండి దూరంగా సిటీకి తీసుకెళ్లడం మంచిపనికాదు , బుజ్జితల్లికి చెబితే …… అమ్మో విననే వినదు , ఇప్పుడెలా …….. అంతలోనే చెల్లెమ్మ కిందకువచ్చి , బుజ్జితల్లీ ……. మీ డాడీకి భోజనం తినిపించడం అయ్యిందికదా ….. రా వెళదాము , ప్రతీ ఫొటోలో మా అక్కయ్యతోపాటు మా బంగారం ఉండాల్సిందే ……… అవునవును నాకోరిక కూడా ఇదే ……. బుజ్జితల్లి : డాడీ …… మీరిక్కడే ఉంటారుకదా ……. నేనెక్కడికి వెళతాను బుజ్జితల్లీ …….. , వెళ్లినా ఏర్పాట్లుచూసుకుని గంటలో నీముందు ఉంటానుకదా …… బుజ్జితల్లి : గంటనా ……. నో నో నో అంటూ చేతిని చుట్టేసింది . లేదు లేదు లేదు …… నా బుజ్జితల్లిని చూడకుండా నేనుండగలనా , వెళ్లు బుజ్జితల్లీ ……. ఈరోజు చెల్లెమ్మ మీఅత్తయ్య ఏమి కోరినా తీర్చాలి మనం . చెల్లెమ్మ : లవ్ యు అన్నయ్యా ……. , అయితే మీరూ రండి ఫోటోలు తీసుకుందాము . చెల్లెమ్మా ……. గెస్ట్స్ అందరూ అయిపోయాక మనదే రాజ్యం ఒక్క ఫోటో కాదు టెన్స్ – హండ్రెడ్స్ – థౌజండ్స్ తీసుకుందాము . చెల్లెమ్మ : నిజమే అన్నయ్యా ……. , కానీ అప్పటికి అలసిపోయి ఉంటాను , మాఅన్నయ్య అక్కయ్య బుజ్జితల్లిలతో ఫ్రెష్ గా ఉన్నప్పుడే తీసుకోవాలి , బుజ్జితల్లీ …….. మీ డాడీ ఇప్పుడే ఏమన్నారో చెప్పు …….. బుజ్జితల్లి : బుజ్జిబుజ్జినవ్వులు ……. సరే సరే తమ్ముళ్ళూ ……… 5 మినిట్స్ అంటూ చెల్లెమ్మ – బుజ్జితల్లి వెనుకే స్టేజీ మీదకువెళ్లి , బుజ్జితల్లి మధ్యలో చెల్లెమ్మ ప్రక్కనే నిలబడ్డాను . ఆశ్చర్యం …….. దేవత వచ్చి నా ప్రక్కనే నిలబడ్డారు . నిజమేనా అంటూ చేతిని గిల్లుకున్నాను . చెల్లెమ్మ : నిజమే అన్నయ్యా ……. ఎంజాయ్ ఎంజాయ్ …….. ఆఅహ్హ్ …….. లవ్ యు చెల్లెమ్మా , ఈ ఫీలింగ్ ఏదో బ్యూటిఫుల్ ……. చెల్లెమ్మ తియ్యదనంతో నవ్వుతోంది . సూరీ ……. అంటూ మొబైల్ విసిరి క్లిక్ అని సైగచేసాను . ఒకటికాదు …….. సూరి : మాకు తెలియదా అన్నయ్యా అన్నట్లు విడియోగ్రాఫర్ – ఫోటోగ్రాఫర్ తోపాటు క్లిక్ మనిపిస్తూనే ఉన్నాడు – 10 నిమిషాలపాటు రకరకాల పొజిషన్స్ లో బోలెడన్ని తీసుకున్నాము . స్టేజీకి రెండువైపులా గెస్ట్స్ చాలామంది ఉండటం చూసి , చెల్లెమ్మా చెల్లెమ్మా ……. లాస్ట్ లో అనిచెప్పి చెల్లెమ్మ నుదుటిపై – బుజ్జితల్లి బుగ్గపై – ఆ ప్రాసెస్ లో దేవతపెదాలపై ముద్దుపెట్టబోయి డేంజర్ అంటూ భయంతో కిందకుదిగి బిక్కుబిక్కుమంటూ వెనక్కు తిరిగిచూస్తూ , దేవత హ్యాపీగా ఉండటం చూసి హమ్మయ్యా ……. అనుకుని బుజ్జితల్లికి డౌట్ రాకుండా తమ్ముళ్లతోపాటు బయటకువెళ్ళాను . తమ్ముళ్లూ ……. ఇలా అందరమూ వచ్చేస్తే ఎలా ? . అంతే సూరి పరుగునవెళ్లి డ్రైవింగ్ సీట్లో...