Srungara Kathamaalika

Shrungara Kathamaalika 232: Bujjithalli Katha | Telugu Romantic Stories

Shrungara Kathamaalika 232: Bujjithalli Katha | Telugu Romantic Stories

Mahesh.thehero  అంతలో ముహూర్తానికి సమయం దగ్గరపడుతోంది పెళ్లికూతురు – పెళ్ళికొడుకుని ప్రవేశపెట్టాల్సినదిగా పెద్దలకు మనవి అంటూ పంతులుగారి మాటలు వినిపించాయి . అంకుల్ : ఊహ తెలిసినప్పటి నుండీ ” అన్నయ్య – తమ్ముడి ” చేతులమీదుగా నా బంగారుతల్లికి కాదు కాదు నీ చెల్లికి ఒక్క సెలెబ్రేషన్ జరగలేదని బాధపడుతూనే ఉండేది – తోబుట్టవులా ప్రాణాలకు తెగించి తీసుకొచ్చి జరిపిస్తున్న ఈ శుభకార్యంతో తనతోపాటు మాకోరికనూ తీర్చబోతున్నావు – నువ్వు ఈ ఊరికే కాదు మా ఇంటికికూడా దేవుడివే ……. అంకుల్ ……. ఇది అన్నయ్యగా నా బాధ్యత ప్రాణాలకు తెగించయినా కాదు ప్రాణాలు ……… అంతే చెల్లెమ్మ – దేవత ఇద్దరూ నా నోటిని చేతులతో మూసేసారు , అన్నయ్యా – మహేష్ గారూ అలా అన్నారో మీ బుజ్జితల్లి నుండి దెబ్బలే ……. Ok ok ok ……. , అంకుల్ …… మీరుకూడా ఆపండి మీరు మొదలెడితే చుట్టూ చూడండి ఎలా రెడీగా ఉన్నారో ……… అంకుల్ : అవునవును …….. పెద్దయ్యా ……. మీరు పెళ్ళికొడుకుని – అంకుల్ …… మీరు చెల్లెమ్మ పెళ్లికూతురుని …… , తమ్ముళ్లూ ……. వీడియో గ్రాఫర్ – కెమెరామెన్స్ ఎక్కడ ? . తమ్ముళ్లు : At పొజిషన్స్ అన్నయ్యా …….. Responsive Image Grid అంకుల్ : మాకంటే అన్నయ్యగా నువ్వు …… మన బంగారుతల్లిని పిలుచుకువస్తేనే మాకు మరింత ఆనందం . చెల్లెమ్మ : లవ్ యు నాన్నగారూ ……. అంటూ అంకుల్ – అంటీలను కౌగిలించుకునివచ్చి అన్నయ్యా – బుజ్జితల్లీ ……. అంటూ ఒక చేతితో నా చేతిని చుట్టేసి , మరొకచేతితో బుజ్జితల్లి చేతిని అందుకుంది . మావయ్యగారూ …… ఆయనను , అక్కయ్య తీసుకొస్తే ……. పెద్దయ్య : అంతకంటే ఆనందమా తల్లీ ……. , తల్లీ మహీ ……. లవ్ యు చెల్లీ …… అంటూ దేవత , కృష్ణను – చెల్లెమ్మను ….. నేను – బుజ్జితల్లి పిలుచుకుని పెళ్లిపీఠల దగ్గరికి తీసుకెళ్లాము . పంతులుగారు : సమయం చూసి శుభం …… , బాబూ మహేష్ – తల్లీ మహీ ……..ముహూర్త సమయం 11:55 సరిగ్గా తీసుకొచ్చారు , ఎల్లవేళలా సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారు .  చాలా చాలా సంతోషమైన మాట చెప్పారు పంతులుగారూ అంటూ సంతోషించి బుజ్జితల్లి బుజ్జిచేతిపై ముద్దుపెట్టాను . చెల్లెమ్మ : మన బుజ్జితల్లికి మాత్రమేనన్నమాట …….. నో నో నో చెల్లెమ్మ ఇక్కడ ఓన్లీ హ్యాపీనెస్ నో అలక – బుంగమూతి అంటూ నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టాను . చెల్లెమ్మ అంతులేని ఆనందంతో కౌగిలించుకుని పంతులుగారు చెప్పడంతో పీఠలపై కూర్చున్నారు .  పెద్దయ్య – అంకుల్ ……. కుటుంబం ఆనందాలకు అవధులు లేకుండాపోయాయి . ముత్తైదువులకు స్థానం వదిలి కిందకువచ్చి పెద్దలతోపాటు నించుకుని వేడుకను కనులారా వీక్షిస్తున్నాను – చెల్లెమ్మ కోరిక మేరకు బుజ్జితల్లిని …… చెల్లెమ్మ ప్రక్కనే ఉండేలా చేసాను . అందుకుగానూ తియ్యనికోపంతో నావైపు చూస్తూనే చెల్లెమ్మకు ముద్దులుపెడుతూ – చెల్లెమ్మ నుండి ముద్దులుస్వీకరిస్తూ ఉండటం చూసి ఫ్లైయింగ్ కిస్సెస్ వదులుతూ ఎంజాయ్ చేస్తున్నాను , దేవత –...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

please remove ad blocker