Shrungara Kathamaalika 231: Bujjithalli Katha | Telugu Romantic Stories
Shrungara Kathamaalika 231: Bujjithalli Katha | Telugu Romantic Stories

Mahesh.thehero సూరీ …… ఇప్పుడు నువ్వా …… కానివ్వండి కానివ్వండి మీ ఇష్టం అంటూ అందరమూ కిందకుదిగాము – చెల్లెమ్మా …… నీ బ్లడ్ కూడా కంప్లీట్ అయిపోయింది చూడు – మీ ఇద్దరి రక్తం కలిసి పరవళ్లతో హృదయానికి చేరినట్లు తెగ పుంతలు తొక్కుతూ పులకించిపోతోంది ఆఅహ్హ్హ్ ……. ఇంత హాయిగా ఎప్పుడూ లేదు – పెద్దమ్మ గుండెలపై ఉన్న బుజ్జితల్లిని టచ్ చెయ్యమని అడిగాను . నేను ఫస్ట్ నేను ఫస్ట్ అంటూ చెల్లెమ్మ …… బుజ్జితల్లిని ఎత్తుకునివచ్చి పోటీపడుతూ చేతులతో ప్రాణంలా స్పృశించి తియ్యదనంతో నవ్వుతున్నారు అవును డా ….. అంకుల్ – అన్నయ్యా …… అంటూ …… బుజ్జితల్లీ – చెల్లెమ్మా ……. మీనుండి ముద్దులుకూడా expect చేసింది ఈ హృదయం ……. మాకు బుద్ధే లేదు అంటూ ఒకరినొకరు చూసుకుని నవ్వుకుని పోటీపడుతూ ముద్దులవర్షం కురిపించారు . లవ్ యు లవ్ యు బుజ్జితల్లీ – చెల్లెమ్మ …… మరింత హాయిగా ఉంది . చెల్లెమ్మ : అక్కయ్యా …… మీకూ టచ్ చెయ్యాలని ఉందికదూ రండి అంటూ బ్లడ్ ప్యాకెట్ పట్టుకున్న చేతిని కాకుండా నా హృదయంపై …… దేవత మరొక చేతిని ఉంచారు . ఆఅహ్హ్హ్ ……. తియ్యనైన కరెంట్ షాక్ కొట్టినట్లు జలదరించాను . చెల్లెమ్మ : నవ్వుకుని , అన్నయ్యా ……. టచ్ చాలా లేక ముద్దుకూడా expect చేశారా …… ? . అంతే ఆ ఊహకే హృదయంపై చేతినివేసుకుని వెనక్కుపడిపోబోయాను . మహేష్ – అన్నయ్యా – డాడీ ……. అంటూ దేవత – చెల్లెమ్మ పట్టుకున్నారు . సూరి పరుగునవచ్చి అన్నయ్యా …… అంటూ నిలబెట్టాడు . చెల్లెమ్మ ……. ముసిముసినవ్వులు – దేవత అయితే ఏకంగా నాకళ్ళల్లోకి ఆరాధనతో చూస్తున్నారు . Responsive Image Grid దేవత : మహేష్ గారూ ……. జాగ్రత్త , అయినా ఇప్పుడు ఆలస్యం చేస్తున్నది ఎవరో – మీ భక్తుడు అక్కడ కళ్యాణ మండపంలో ఎంత కంగారుపడుతున్నాడో – నేను వెళ్లి మీ గదిలో డ్రెస్ ఉంచుతాను ఇదిగోండి మీ ప్రియమైన చెల్లెమ్మ ఖాళీ బ్లడ్ ప్యాకెట్ అంటూ నా చేతికే అందించారు . Sorry sorry కృష్ణా – sorry చెల్లెమ్మా ……. చెల్లెమ్మ : sorry కాదు అన్నయ్యా ……. – లవ్ యు …… అంటూ బుంగమూతి పెట్టుకుంది . అమ్మమ్మో …… పెళ్లికూతురి పెదాలపై అలకనా …… , sorry నో నో నో లవ్ యు లవ్ యు లవ్ యు లవ్ యు లవ్ యు లవ్ యు అంటూ చెల్లెమ్మ పెదాలపై చిరునవ్వులు పరిమళించేంతవరకూ చెప్పి ఆనందించాను – ప్రతీ లవ్ యు కూ బుజ్జితల్లి …… చెల్లెమ్మ బుగ్గపై ముద్దుపెట్టింది . చెల్లెమ్మ : బుజ్జితల్లీ …… నీ ముద్దులతోపాటు , మీ డా …… అంకుల్ ముద్దుకూడా expect చేసాను ప్చ్ …….. చెల్లీ …… నువ్వు కోరిక కోరకముందే ముద్దుపెట్టాలని అనిపించింది కానీ ఇలా బ్లడ్ తో కాదు మీ అక్కయ్య రెడీ చేస్తున్న డ్రెస్ వేసుకుని ……. చెల్లెమ్మ : ఊహూ …… ఇప్పుడూ కావాలి – తరువాత కూడా కావాలి అంతే …… చెల్లెమ్మా …… నో బుంగమూతి నో బుంగమూతి ……. చెల్లెమ్మతోపాటు గుమ్మం దగ్గర ఆగి అన్నాచెల్లెళ్ల ప్రేమను చూసి ఆనందిస్తున్న దేవత కూడా నవ్వుకున్నారు . సరే చెల్లెమ్మా …… వన్ మినిట్ అంటూ నరానికి ఎక్కించిన సూదిని లాగెయ్యబోయాను . నో నో నో అంటూ బుజ్జితల్లి – చెల్లెమ్మ – దేవత కంగారుపడుతూ పరుగున వచ్చి , కోపం కంట్రోల్ చేసుకోలేక ఏకంగా ముగ్గురూ కొట్టేసి లవ్ యు లవ్ యు sorry చెప్పారు . ఇంకొకసారి ఇలాచేస్తే దెబ్బలే అంటూ ఏకంగా ముగ్గురి కళ్ళల్లో కన్నీళ్లు ……. బుజ్జితల్లీ …… లవ్ యు లవ్ యు ఇంకెప్పుడూ ఇలా చెయ్యను అంటూ గుంజీలు తీసి , బుజ్జికన్నీళ్లను తుడిచాను . దేవత : అదిగో డాక్టర్...