RAVI GAADI ALLARI

Ravigaadi Allari – 41

Part-152 పది నిమిషాలైనా సౌజన్య డోర్ ఓపెన్ చెయ్యలేదు. ప్రియ ఇంక ఏడుపు ఆపి కళ్ళు తుడుచుకుని బాత్రూములోకి దూరి డోర్ పెట్టేసుకుంది. అటు పెళ్ళాం డోర్ తీయట్లేదు ఇటు మరదలు డోర్ తీయట్లేదు. ఎం చెయ్యాలో అర్ధం కానీ పరిస్థితి సంజాయిది. బాత్రూం తలుపు దెగ్గరకు వెళ్లి, “హే ప్రియా…, దిగులు పడకు…, నేను హేండిల్ చేస్తా…, తప్పు నాదేగా…”, అన్నాడు సంజయ్. బాత్రూం లో నుండి, “తప్పు నీది కాదు బావ, నువ్వు మగాడివి ఎవిరిపైనైనా ఆశపడచ్చు, కానీ ఆడదానిగా నేను కంట్రోల్లో ఉండాలిగా…, అందుకే తప్పు నాదే…”, అని దీనంగా చెపింది ప్రియ. “అబ్బా…., నువ్విలాగ సెంటిమెంటల్ అవుతే అస్సలు బాగోలేదు తెల్సా…., జస్ట్ రిలాక్స్…., నేను చూసుకుంటాగా….”, అని ధైర్యంగా జోక్ చేసాడు సంజయ్. బావ మాటకి కాస్త నావొచ్చినా, ముందు ప్రళయం రాబోతుందని దిగులుగా ఉంది ప్రియ. ఒక గంటసేపటికి సౌజన్య డోర్ ఓపెన్ చెయ్యడంతో సంజయ్ హాల్లోకి వెళ్ళాడు, అని అర్ధం చేసుకుంది ప్రియ. ఏది ఏమైనా నిజాన్ని ఎదురుకోక తప్పదు అన్నట్టు, స్నానం చేస్కుని ఫ్రెషప్ అయ్యి దీనంగా తానూ కుడా హాల్లోకి వెళ్ళింది ప్రియ. అప్పటికే డైనింగ్ టేబుల్ పైన కూర్చుని మాట్లాడుతున్నారు సౌజన్య ఇంక సంజయ్. సౌజన్య ప్రియని చూసి మొహం తిప్పేసుకుంది. అది చుసిన ప్రియ తల దించుకోగా, అప్పుడు ప్రియని చుసిన సంజయ్, “హే ప్రియా…, ఇలా వచ్చి కూర్చోవా మాతో…”, అని అన్నాడు. వెంటనే…., “అప్పుడే భోజనాలకి కుర్చున్నార్రా పిల్లలు…, అమ్మా సౌజన్య…., ఎప్పుడొచ్చావె…, ఎలా జరిగింది ట్రైనింగు….”, అని ఇంట్లోకి ఎంటర్ అయ్యింది నాయనమ్మ. “అంతా బాగానే జరిగింది నయనమ్మా…., రేపే సెలెక్షన్స్. అందుకే త్వరగా తిని పడుకుంటే పొద్దున్నే వెళ్లొచ్చు కదా అని తినడానికి కూర్చున్నాం. ఇంకా స్టార్ట్ చెయ్యలేదు. నువ్వొచ్చవుగా, ఇంక డిన్నర్ …

💬 కొత్త కథలు ,ఎపిసోడ్ అప్డేట్స్ కోసం ఏదైనా డౌట్స్ ఉంటె టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి
📲 ఇప్పుడే మా Telegram ఛానల్‌లో చేరండి!

📢 కొత్త కథలు వెంటనే Telegramలో!
👉 మా Telegram ఛానల్‌లో చేరండి 👈

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

.
Back to top button
📲 మా Telegram ఛానల్‌లో చేరండి
Join Telegram Join our Telegram Channel

Adblock Detected

please remove ad blocker