RAVI GAADI ALLARI

Ravigaadi Allari – 183

Season 14 – Part 369 – Fatima  టాక్ టాక్ టాక్!!!!……., “ఎవరు లోపల????, త్వరగా తలుపు తియ్యండి!!!!”, అంటూ దబా దబా తలుపుని బాదేశారు సెక్యూరిటీ ఆఫీసర్లు. “ఎవరు??????, ఎవరండీ మీరు????”, అంటూ బిక్కు బిక్కు మంటూ భయంగా అడిగింది ఇంట్లో ఉన్న అందమైన ఇరవయ్యి ఏండ్ల అమ్మాయి. “ఏయ్ అమ్మాయి!!!, మేము సెక్యూరిటీ ఆఫీసర్లం…., తలుపు తియ్యకపోతే డోర్ పగలగొట్టి లోపలికి రావాల్సి వస్తుంది…, తలుపు తీస్తావా తియ్యవా???”, అని ఫైనల్ వార్నింగ్ ఇచ్చేశారు సెక్యూరిటీ ఆఫీసర్లు. భయంగా డోర్ ఓపెన్ చేసింది ఆ అందమైన అమ్మాయి. దభేలున లోనికి చొఱబడ్డ సెక్యూరిటీ ఆఫీసర్లు…, వెంటనే ఆ అమ్మాయి ఉంటున్న ఇల్లంతా సౌద చేసేసి…., ఇంట్లో ఆ అమ్మాయి ఒక్కతే ఉంటుంది అని నిర్ధారించుకుని…., “ఏయ్ అమ్మాయి!!!, నీ పేరేంటి????”, అని అడిగారు. “నా పేరు…, నా పేరు ఫాతిమా అండి…, ఎందుకు మా ఇంట్లో చెక్ చేస్తున్నారు???”, అని భయపడుతూ బిక్కు బిక్కు మని అడిగింది. “సెక్యూరిటీ ఆఫీసర్ స్టేషన్ కి వస్తే ఎందుకో తెలుస్తుంది…, పదా!!!”, అంటూ లేడీ కాన్స్టేబులే ఒక్క అమ ఫాతిమాని సంకలో చెయ్యేసి పట్టుకుని ఈడ్చుకుంటూ సెక్యూరిటీ అధికారి జీప్ ఎక్కించింది. “హయ్యాయో!!!!, నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు????, ప్లీజ్ నన్ను వదిలెయ్యండి…, నేనేమి తప్పు చెయ్యలేదండి…, మీ కాళ్ళు మొక్కుతాను నాన్ను వదిలెయ్యండి….”, అంటూ అమాయకంగా వేడుకుంది ఆ అమ్మాయి. Related Articles Ravigaadi Allari – 182 1 day ago Ravigaadi Allari – 181 2 days ago Ravigaadi Allari – 180 3 days …

💬 కొత్త కథలు ,ఎపిసోడ్ అప్డేట్స్ కోసం ఏదైనా డౌట్స్ ఉంటె టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి
📲 ఇప్పుడే మా Telegram ఛానల్‌లో చేరండి!

📢 కొత్త కథలు వెంటనే Telegramలో!
👉 మా Telegram ఛానల్‌లో చేరండి 👈

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
📲 మా Telegram ఛానల్‌లో చేరండి
Join Telegram Join our Telegram Channel

Adblock Detected

please remove ad blocker