Part 333 – పుట్టింట్లో అడుగుపెట్టిన శ్వేత
ఇక ప్రియ తన బావ సంజాయికి ఫోన్ చేసి కాలేజీలో తలెత్తిన సమస్య వివరించాక…, ఎగిరి గెంతేసి మల్లి గమ్ముని ఏమి తేలినట్టు ఆఫీసులో కూర్చుని ప్రిన్సిపాల్ వచ్చే వరకు ఎదురు చూస్తున్నారు ముగ్గురు అమ్మాయిలు.
రెండ్ నిమిషాల నిశ్శబ్దం తరువాత…, స్నేహ ఉన్నట్టుండి…, “అవునే శ్వేతా…, ఎలాగూ ప్రిన్సిపాల్ ఎప్పుడు వస్తాడో మనకి తెలీదు గనుక…, అప్పటివరకు మధ్యలో ఆపిన నీ dustbin స్టోరీ కంటిన్యూ చేయొచ్చుగా?.”, అని అడిగింది స్నేహ.
అప్పుడు శ్వేతా…, “హయ్యో…, అదొక్క పెద్ద స్టోరీ…”, అని అమాయకంగా చెప్పింది.
ప్రియ వెంటనే అందుకుని…, “అబ్బా…, ఎంత వరకు అయితే అంత చెప్పవే…, మిగితాది మెల్లిగా కంటిన్యూ చెయ్యచ్చులే…, ఇప్పుడు ఎలాగూ మనం ఫ్రెండ్స్ అయిపోయాముగా???, మనకింకా తీరిక ఉనపుడల్లా నీ స్టోరీ డిస్కషన్ సిట్టింగ్ పెట్టుకోవచ్చు…, చెప్పవ ప్లీజ్???”, అని శ్వేతని బతిమాలింది.
***
శ్వేతా: ఒకే…, సరే…, చెబుతా వినండి…,
ఇక మొదట్లో నేను ఎలాగూ మోహనరావు కూతురిని కాదు అని డాక్టర్ dna టెస్టు ద్వారా నిర్ధారించాక…, వాడితో పడుకుని అబద్దాన్ని నిజాన్ని చేసి సిగ్గులేకుండా ఇంకా ఇక్కడ ఎందుకున్నాను అని మనసు చంపుకోలేక మా ఊరెళ్లిపోదాం అనుకున్న నేను…, మాధవితో ఫోన్ సంభాషణ జరిగాక మనసు చంపుకోక పోతే ఈ లోకంలో బతకలేము అని తెలుసుకుని…, మనసుని చంపుకుని.., సిగ్గు లేకుండా డాడీ ఎపుడొస్తాడు అని ఎదురు చూస్తూ గెస్ట్ హౌస్ లోనే ఉన్నాను.
Related Articles
Ravigaadi Allari – 194
13 hours ago
Ravigaadi Allari – 193
2 days ago
Ravigaadi Allari – 192
3 days ago
Ravigaadi Allari – 191
4 days ago
ప్రియ: హే శ్వేతా, సిగ్గు లేకుండా ఏమి కాదు లే…, నీ అవసరానికి నువ్వు తీసుకున్న నిర్ణయం అది…, అంతే…, హ్మ్మ్ కంటిన్యూ….
శ్వేతా: ఏదో ఒకటి, ఎం సముజాయిషి ఇచ్చుకుంటే ఏంటిలే?, నాకైతే అస్సలు మనసు మనసులో లేదు. నాలో నేనే మధనపడుతూ ఉన్నాను.
ఒక్క పక్క సతీష్ గుర్తొస్తున్నాడు. వాడికి కాల్ చేద్దాం అనుకున్నాను. కానీ వాడికి కాల్ చేసి మాట్లాడాలంటే ఎం మాట్లాడాలి?, ఇంతకూ ముందు అయితే మోహనరావు నా తండ్రి కాబట్టి ఎలాగైనా నాకంటూ ఒక్క కుటుంబాన్ని సంపాదించి మన పెళ్ళికి రంగం సిద్ధం చెయ్యమని సతిషుకి …